Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jan 20, 2019 | Last Updated 3:46 am IST

Menu &Sections

Search

నటుడు ఉత్తేష్ షాప్ లో పట్టపగలే చోరీ..పోలీసులకు ఫిర్యాదు!

నటుడు ఉత్తేష్ షాప్ లో పట్టపగలే చోరీ..పోలీసులకు ఫిర్యాదు!
నటుడు ఉత్తేష్ షాప్ లో పట్టపగలే చోరీ..పోలీసులకు ఫిర్యాదు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘శివ’సినిమాతో పరిచయం అయిన ఉత్తేజ్ ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు.  రచరయితగా కూడా తన సత్తా చాటుతూ వచ్చాడు. ఉత్తేజ్ కూతురు కూడా సినిమాల్లో నటించారు.  ప్రస్తుతం ఉత్తేజ్ సతీమణి ఓ వస్త్రదుఖానం నడుపుతున్నారు.  తాజాగా త్తేజ్‌ భార్యకు లేడీ కిలాడీలు షాకిచ్చారు. ఆయన భార్య నడుపుతున్న వస్త్ర దుకాణంలో పట్టపగలే చోరీ చేశారు. షాపు సిబ్బందిని మాయ చేసి చీరలు ఎత్తుకెళ్లిపోయారు.
theft-in-actor-uttej-wifes-textile-shop-in-hyderab
దొంగతనం విషయం ఆలస్యంగా తెలుసుకున్న ఆయన పోలీసుల్ని ఆశ్రయించారు. అసలు విషయానికి వస్తే..ఉత్తేజ్ భార్య పద్మావతి అమీర్ పేట ఎల్లారెడ్డి గూడలో అలంకార్ డిజైనర్స్ పేరుతో షాపు నడుపుతున్నారు. అక్కడ చీరలు, డ్రెస్‌లతో పాటూ ఆడవాళ్లకు సంబంధించిన ఇతర ఐటమ్స్‌ను అమ్మకాలు చేస్తుంటారు.  ఇదిలా ఉంటే..నిన్న ముగ్గురు మహిళలు బట్టలు కొనగోలు చేయడానికి వచ్చారు..వారు హడావుడిగా షాపింగ్ చేస్తున్నట్లు నటిస్తూ..ఖరీదైన చీరల్ని దొంగతనం చేశారు. 
theft-in-actor-uttej-wifes-textile-shop-in-hyderab

వారు చీరలు కొంటున్న నేపంతో కొన్ని ఖరీదైన చీరలు దొంగతనం చేసినట్లు చీరల లెక్కలో తేడా రావడంతో షాకయ్యారు. అనుమానంతో సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తే... అసలు విషయం బయటపడింది. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో ఎన్నో జరిగాయి..తాజాగా ఉత్తేజ్ కుటుంబ సభ్యులు కూడా ఇదే బారిన పడ్డారు.  దీంతో ఆమె చోరీ విషయాన్ని భర్త ఉత్తేజ్‌కు చెప్పడంతో ఆయన పోలీసుల్ని ఆశ్రయించగా... కేసు నమోదు చేసి... షాపులోని సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ మహిళల్ని గుర్తించే పనిలో ఉన్నారట.  


theft-in-actor-uttej-wifes-textile-shop-in-hyderab
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ సినిమాలో ఫోర్న్ స్టార్ గా కనిపించనున్న రమ్మకృష్ణ!
‘మణికర్ణిక’హిట్ కోసం..కుల‌దైవానికి కంగ‌నా పూజ‌లు!
నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన నిర్ణయం!
ఎమ్మెల్యేగా కనిపించనున్న హాట్ యాంకర్?!
రికార్డులు క్రియేట్ చేస్తున్న ‘ఎఫ్ 2’!
ప్రజా సంక్షేమం కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నా! : వంటేరు
ఆ సంఘటనే ‘భారతీయుడు’తీయించేలా చేసింది: శంకర్
50 కోట్ల షేర్ వసూళ్లు చేసిన ‘వినయ విధేయ రామ’!
“లక్ష్మీస్ ఎన్టీఆర్” నుంచి ఏం రాబోతుంది?!
అమ్మ పాత్రలో నటించడం నా అదృష్టం : నిత్యామీనన్
ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ మారింది!
ముద్దుగా పెంచుకుంటే..కృరంగా చంపేసింది!
బోనీకపూర్ కి ఆ దర్శకుడు కౌంటర్!
లక్కీ ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్!
చైతూ,సమంత ‘మజిలీ’సెకండ్ లుక్!
టీడీపీ నేత గెస్ట్ హౌస్ లో.. యువతులతో అశ్లీల నృత్యాల్లో రచ్చ!
రూ.150 కోట్ల క్లబ్ లో రజినీ 'పేట'!
కోరుకున్న ప్రియుడితో ప్రభాస్ హీరోయిన్ నిశ్చితార్థం!
ఆకట్టుకుంటున్న‘మణిక‌ర్ణిక ’వీడియో సాంగ్!
‘చిత్రలహరి’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది!
‘సైరా’లో విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్!
తన బుర్ర సెట్ అవుతుందని ఆశపడ్డా.. కానీ హర్ట్ అవుతారేమోనని వదిలేశా! : రాంగోపాల్ వర్మ

NOT TO BE MISSED