Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Nov 14, 2018 | Last Updated 7:06 pm IST

Menu &Sections

Search

రవితేజకు షాక్ ఇచ్చిన కుర్రహీరోయిన్!

రవితేజకు షాక్ ఇచ్చిన కుర్రహీరోయిన్!
రవితేజకు షాక్ ఇచ్చిన కుర్రహీరోయిన్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆ మద్య నానీ నటించిన మజ్ఞు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల భామ  అను ఇమ్మాన్యుయేల్.  కంటిచూపుతోనే మత్తుమందు జల్లే ఈ అమ్మడుకి అదృష్టం కలిసి వచ్చి త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ అందుకుంది.  వెంటనే మెగా హీరో బన్నీ సరసన ‘నాపేరు సూర్య’ లో నటించింది.   ప్ర‌స్తుతం మారుతి ద‌ర్శ‌క‌త్వంలో చైతూ హీరోగా తెర‌కెక్కుతున్న శైల‌జా రెడ్డి అల్లుడు అనే చిత్రంలో కథానాయిక‌గా న‌టిస్తుంది. స్టార్ హీరోలతో వరుస ఛాన్సులు కొట్టేస్తున్న ఈ అమ్మడు తాజాగా రవితేజకు షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది.   
director-maruthi-upcoming-film-naga-chaitanya-anu-
శ్రీను వైట్ల‌- ర‌వితేజ కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న అమ‌ర్ అక్భ‌ర్ ఆంటోని సినిమాలోను అను ఎమ్మాన్యుయేల్‌ని క‌థానాయిక‌గా తీసుకున్నారు. కాని డేట్స్ అడ్జెస్ట్ కాక‌పోవ‌డం వ‌ల‌న అను ఈ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకుందని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేక‌ర్స్ త‌మ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేసింది.  అమ‌ర్ అక్భ‌ర్ ఆంటోని మూవీ చిత్రీక‌ర‌ణ చిత్రీకరణ 50 రోజుల పాటు అమెరికాలో జరుగనుందట. ఈ 50 రోజుల షెడ్యూల్‌కి అను డేట్స్ ఎడ్జస్ట్ చేయలేకపోవడం వల్లనే ఆమెను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించినట్లుగా నిర్మాత‌లు తెలిపారు.
director-maruthi-upcoming-film-naga-chaitanya-anu-
ప్రస్తుతం నాగ చైతన్యతో నటిస్తున్న ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటంతో ‘అమర్ అక్బర్ ఆంటోని’ డేట్స్ క్లాష్ అవుతున్నాయట..దాంతో రవితేజ సినిమాలో నటించలేనని ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రం నుంచి తప్పుకున్నట్లుగా ఆమె తెలిపింది. అంతేకాదు ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్ర యూనిట్‌కి ఈ సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలిపింది అను.

director-maruthi-upcoming-film-naga-chaitanya-anu-
దాంతో రవితేజ సరసన నటించేందుకు లియానా , శృతి హాస‌న్ పేర్ల‌ని ప‌రిశీలిస్తున్న‌ట్టు స‌మాచారం. హీరోయిన్‌గా ఎవరినీ తీసుకుంటారు అనేది చిత్ర యూనిట్ త్వరలోనే తెలియజేస్తారట. ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. ర‌వితేజ - శ్రీను వైట్ల కాంబినేష‌న్‌లో వ‌చ్చిన వెంకీ, దుబాయ్ శీను చిత్రాలు భారీ విజ‌యాలు సాధించ‌డంతో ఈ మూవీ అంచనాలు పెరుగుతున్నాయి. 
director-maruthi-upcoming-film-naga-chaitanya-anu-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టి కాంగ్రెస్ రెండో జాబితా విడుదల!
అమీర్ ఖాన్ ఖాతాలో భారీ డిజాస్టర్!
దర్శకుడికి క్షమాపణలు చెప్పిన నటి!
పంచకట్టు గుట్టు విప్పిన పవన్!
విలన్ గా దుమ్మురేపుతుంది!
రజినీ '2.ఓ' తెలుగు లిరికల్ వీడియో రిలీజ్!
‘జిమ్మికి కమ్మల్ ’సాంగ్ కి స్టెప్పులేసిన మంచు లక్ష్మి, జ్యోతిక!
అల్లూరి సీతారామరాజుగా మెగాస్టార్?!
కేసీఆర్‌ బయోపిక్‌ ‘ఉద్యమ సింహం’ ఫస్ట్ లుక్
మొన్న తిత్లీ..ఇప్పుడు ఏపిని వణికిస్తున్న గజ తుఫాన్!
అంచనాలు పెంచుతున్న బెల్లంకొండ ‘క‌వ‌చం’ టీజ‌ర్!
వివిధ దేశాల్లో బాలల దినోత్సవం!
పెళ్లి విషయంపై క్లారిటీ ఇచ్చింది!
‘కవచం’టీజర్ రెడీ!
మ‌హిళా రెజ్ల‌ర్ తో పందెం కాసి..ఆసుపత్రిపాలైన సెక్సీ బ్యూటీ రాఖీ సావంత్!
ఆ తరహా పాత్రలకే ప్రాధాన్యత ఇస్తా : ఇలియానా
మొత్తానికి అనుష్క కొత్త మూవీ రాబోతుంది!
విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ సెన్సార్ టాక్..!
బాలీవుడ్ రికార్డులు బ్రేక్ చేసిన  ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’