Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Feb 23, 2019 | Last Updated 12:35 am IST

Menu &Sections

Search

మహనటి సావిత్రి భర్త జెమిని గణెషన్ కు పెళ్ళీళ్ళు (3) సంతానం (8)

మహనటి సావిత్రి భర్త జెమిని గణెషన్ కు పెళ్ళీళ్ళు (3) సంతానం (8)
మహనటి సావిత్రి భర్త జెమిని గణెషన్ కు పెళ్ళీళ్ళు (3) సంతానం (8)
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

దక్షిణ భారత అద్భుత నటీ శిరోమణి మహనటి సావిత్రి బయోపిక్ తో ఆమె జీవితానికి సంభందించిన అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందులోని అతి ముఖ్యమైన విషయమే ఆమె భర్త జెమిని గణేషన్. ఆయన ముగ్గురు అధికారిక భార్యలకు, పుష్పవల్లి అనే నటీమణి సహజీవనంలో కలిపి నలుగురికి మొత్తం 8 మంది సంతానం. అందులో ఏడుగురు అమ్మాయిలు ఒక కొడుకు.

tollywood-news-kollywood-news-savitri-gemini-ganes

వీరి గ్రూప్ ఫోటో

tollywood-news-kollywood-news-savitri-gemini-ganes

మొదటి భార్య అలివేలు సంతానం - కమల సెల్వరాజ్, రెవతి, జయ ళక్ష్మి, వీరు అందరూ ప్రముఖ డాక్టర్లే – నారాయణి టయింస్ ఆఫ్ ఇండియాలో జర్నలిస్ట్ గా స్థిరపడ్డారు. 

tollywood-news-kollywood-news-savitri-gemini-ganes

రెండవ భార్య ప్రముఖ నటీమణి పుష్పవల్లి సంతానమే - రేఖ,మరియు రాధ. రేఖ  బాలీవుడ్ ప్రఖ్యాత కథానాయకి. రాధ తమిళంలో కొన్ని సినిమాల్లో నటించి ఇల్లాలుగా జీవితం కొనసా గిస్తుంది.  

tollywood-news-kollywood-news-savitri-gemini-ganes

మహానటి సావిత్రి ఆయనకు మూడవ భార్య అమె సంతానమే - విజయ చాముండేశ్వరి, ఫిజియో థెరపిస్ట్ గా స్థిరపడింది. కుమారుడు సతీష్ విదేశాల్లో స్థిరపడ్దారు.