Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Nov 14, 2018 | Last Updated 6:37 am IST

Menu &Sections

Search

చరణ్ కు చెమటలు పట్టించిన కియరా అద్వాని..!

చరణ్ కు చెమటలు పట్టించిన కియరా అద్వాని..!
చరణ్ కు చెమటలు పట్టించిన కియరా అద్వాని..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మెగా పవర్ స్టార్ రాం చరణ్ రంగస్థలం హిట్ తో మంచి జోష్ లో ఉన్నాడు. ఈ సినిమా హిట్ తో మరోసారి తన సత్తా చాటిన రాం చరణ్ ఆ సినిమా తర్వాత బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ తీయడంతో తన మార్క్ చూపించే బోయపాటి శ్రీను ఈ సినిమాలో చరణ్ ను ఎలా చూపించబోతున్నాడా అన్న ఎక్సైట్మెంట్ ఫ్యాన్స్ లో మొదలైంది.

kiara-advani-tempts-ram-charan-boyapati-tollywood-

ఇక ఎలాగు రంగస్థలం హిట్ జోష్ లో ఉన్నాడు కాబట్టి ఎలా చూసినా బోయపాటి శ్రీను సినిమా పక్కా హిట్టే అంటున్నారు. ఈ సినిమా లుక్ కోసం చరణ్ కూడా జిం వర్క్ అవుట్స్ చేస్తున్నాడు. ఇందులో భాగంగా హీరోయిన్ కియరా అద్వాని కూడా ఈ వర్క్ అవుట్స్ లో పాల్గొంటుంది. 

kiara-advani-tempts-ram-charan-boyapati-tollywood-

ఈ జిం వర్క్ అవుట్స్ లో కియరా అద్వాని చరణ్ కు పోటీగా ఏమాత్రం తగ్గకుండా చేస్తుంది. ఓ టైంలో చరణ్ కు చెమటలు పట్టించేలా ఆమె వర్క్ అవుట్స్ ఉన్నాయి. ఈమధ్యనే మహేష్ సరసన భరత్ అనే నేను సినిమాలో నటించి మెప్పించిన కియరా అద్వాని రెండో ఛాన్సే రాం చరణ్ జోడీగా నటిస్తుంది.

kiara-advani-tempts-ram-charan-boyapati-tollywood-

చూస్తుంటే అమ్మడు ఇక్కడే పాగా వేసేట్టు కనిపిస్తుంది. బాలీవుడ్ లో ఎం.ఎస్ ధోని సినిమాలో నటించి మెప్పించిన ఈ చిన్నది భరత్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేస్తుంది. చరణ్ సినిమా వర్క్ అవుట్స్ లో అమ్మడి ఉషారు చూస్తుంటే కచ్చితంగా ఈ సినిమా కూడా మరో క్రేజీ హిట్ కొట్టేస్తుందనిపిస్తుంది.
 


kiara-advani-tempts-ram-charan-boyapati-tollywood-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.