Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Nov 20, 2018 | Last Updated 12:53 am IST

Menu &Sections

Search

యాంకర్ లోబోకు రోడ్డు ప్రమాదం..!

యాంకర్ లోబోకు రోడ్డు ప్రమాదం..!
యాంకర్ లోబోకు రోడ్డు ప్రమాదం..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ  మద్య కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది.  రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గించడానికి ప్రభుత్వం ఎన్ని కఠిన నియమనిబంధనలు తీసుకు వస్తున్నా..ప్రమాదాలను మాత్రం అరికట్టలేక పోతున్నారు.  డ్రైవర్ల నిర్లక్ష్యం..మద్యం సేవించి వాహనాలు నడపడం..ప్రకృతి విపత్తువల్ల జరిగే ప్రమాదాల వల్ల ఎంతో మంది రోడ్డున పడుతున్నారు.   
anchor-actor-lobo-car-accident-injure-auto-acciden
తాజాగా ప్రముఖ ‘స్టార్‌ మా’యాంకర్‌, నటుడు మొహమ్మద్‌ కయిమ్‌ (లోబో) రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. జనగాం జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు...ఆటోని ఢీకొంది. ఈ ప్రమాదంలో లోబోతో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం జనగాం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

anchor-actor-lobo-car-accident-injure-auto-acciden
మరోవైపు సమాచారం అందుకున్న జనగాం డీఎస్పీ మల్లారెడ్డి ఆస్పత్రికి వచ్చి క్షతగాత్రులను పరామర్శించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం లోబో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కాగా లోబో... కుమారి 21ఎఫ్‌ చిత్రంలో తన నటన ద్వారా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు.anchor-actor-lobo-car-accident-injure-auto-acciden
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చెప్పిందే చేస్తా..చేసేదే చెబుతా : కేసీఆర్
లాభాల భాటలో స్టాక్ మార్కెట్లు!
వెబ్ సీరీస్ లో నటిస్తానంటున్న మళియాళ కుట్టి!
కస్టమర్లకు వోడాఫోన్‌ బంపర్‌ ఆఫర్‌!
ప్రారంభమైన ‘చిత్రలహరి’షూటింగ్!
మొత్తానికి వేణు మాధవ్ నామినేషన్ స్వీకరణ!
మహేష్ సరసన ‘లెజెండ్’భామ!
బండ్ల గణేష్ కి కీలక పదవి!
సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్..ఇద్దరి ప్రాణాలు తీసింది!
శాక్రమెంటో తెలుగు సంఘం ఆధ్వరంలో “శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ”
'24 కిస్సెస్'పై విలేఖరి అడిగిన ప్రశ్నకి హెబ్బాపటేల్ సీరియస్..తర్వాత..
శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం
పోటీ పడుతున్న అన్నా చెల్లెళ్లు..పోలీసులు ఏంచేశారంటే..
పోలీస్ కస్టడీలో విరసం సభ్యుడు వరవరరావు!
చిన్మయికి బాసటగా..భర్త రాహుల్ రవీంద్రన్!
భూమిలో రూ.40 కోట్లు..తీరా వెళ్లి చూస్తే..
కార్తీక మాసంలో ఉసిరికి అంత ప్రాధాన్యం ఎందుకు!
కార్తీక శుద్ధ ఏకాదశి - భోదన ఏకాదశి-ఉత్థాన ఏకాదశి
నటనకు ప్రాధానత్య ఉన్న పాత్రలంటే ఇష్టం : కీర్తి సరేష్
‘యాత్ర’వాయిదా పడనుందా?!
మూడో జాబితా విడుదల చేసిన టీకాంగ్రెస్!
సన్నీలియోన్ కి బాసటగా తమిళహీరో!
త్రివిక్రమ్ కి మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా?
అంజలి ‘లిసా’టీజర్ విడుదల!
మీ ఆడపడుచు..సుహాసినిని భారీ మెజార్టీతో గెలిపించాలి: బాలకృష్ణ
పందిపిల్లతో నిండా మునిగాడు?!
రైతు సమస్యలపై పోరాడే పాత్రలో మహేష్!
ఎన్నో విజయాలు అందుకున్న శ్రీ‌మ‌తి ఇందిరాగాంధీ!
ఆదర్శ నారి శ్రీమ‌తి ఇందిరాగాంధీ!
టికాంగ్రెస్ కి కమ్మ ఓట్లు మీకు అవసరం లేదా?: రేణుకా చౌదరి
ఇందిరా గాంధీ మీకు తెలియని నిజాలు!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.