Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Nov 14, 2018 | Last Updated 11:55 pm IST

Menu &Sections

Search

సావిత్రి సవతి కూతురు మళ్ళీ..

సావిత్రి సవతి కూతురు మళ్ళీ..
సావిత్రి సవతి కూతురు మళ్ళీ..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అలనాటి అందాల రాశి, ప్రముఖ నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా చేసుకొని నిర్మించబడిన చిత్రం మహానటి విడుదలయిన దాదాపు అన్ని సెంటర్లలోనూ ప్రేక్షకుల మన్ననలను పొంది విజయవంతంగా ఆడుతుంది. ఇక ఈ చిత్రం చూసిన ప్రముఖులు చిత్ర దర్శకుడిపైన, నటీ నటులపైన మరీ ముఖ్యంగా అందాల తార సావిత్రి పాత్రను పోషించిన హీరోయిన్ కీర్తి సురేష్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

savithri-step-daughter-kamala-fires-on-movie-again

అయితే జెమిని గణేశన్ కుమార్తె అయిన కమల గణేశన్, సావిత్రి పాత్ర మీద అభ్యంతరం చెప్పనప్పటికీ తన తండ్రిని అలా చూపించడం పై అభ్యంతరం వ్యక్తం చేసారు. సినిమా చూడగానే విమర్శించిన ఆమె మళ్ళీ విరుచుకపడ్డారు. మా నాన్నగారు సావిత్రిని పెళ్లి చేసుకో అంటూ వెంటపడే విధంగా చూపించారని, నిజానికి  ఆయన జెంటిల్ మెన్ అని, ఆడవారిపై అలా ప్రవర్తించేవాడుకాడని ఆమె తెలిపారు. 

savithri-step-daughter-kamala-fires-on-movie-again

నిజానికి సావిత్రి సినిమా తీసేప్పుడు కేవలం ఆమె కుటుంబ సభ్యులను మాత్రమే గాక జెమిని గణేశన్ కుటుంబాన్న కూడా  సంప్రదించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె చెప్పుకొచ్చారు. జెమిని గణేశన్ సావిత్రిని బాగా చూసుకొనేవాడని ఆమె తెలిపారు. కానీ ఆమె స్టేటస్ పొగరుతోనే సినిమాలు తీయవద్దంటున్నా కూడా నిర్మించేది ఆమె ఘాటు వాఖ్యలు చేశారు. 


savithri-step-daughter-kamala-fires-on-movie-again
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ మగతనం మీద పవన్ సంచలన వ్యాఖ్యలు...!
తెలంగాణ లో జూనియర్ ఎన్టీఆర్ ను ఉపయోగించుకోవడానికి బాబు ఏం స్కెచ్ వేశాడు....!
ఒక ముద్దు తో ఆపకుండా ఎక్కడ పడితే అక్కడ ... నటీ సంచలన వ్యాఖ్యలు...!
జగన్ కోడి కత్తి వల్ల టీడీపీ బలి కాక తప్పదా.. మారుతున్న పరిస్థితులు...!
రాధికా ఆప్టే అందాల ఆరబోత... అభిమానులకు పండగ అయిపొయింది...!
జగన్ దాడి విషయం లో చంద్ర బాబు అడ్డంగా బుక్ అయ్యాడు ... మరీ కోర్ట్ కు ఏం సమాధానం చెబుతారు..!
జగన్ మీద చౌక బారు వ్యాఖ్యలతో నవ్వుల పాలు అవుతున్న పవన్ కళ్యాణ్..!
మొదటి సారిగా అభిమానులకు బుద్ది వచ్చేటట్లు చేసిన పవన్...!
ఆ విషయం మరిచి పోయావా ఛోటా... కాజల్ కు ముద్దేలా పెట్టావు...!
జగన్ తో పాటు 90 ఏళ్ల ముసలవ్వ పాదయాత్ర ... ఈ ఫోటో వైరల్..!
బాత్ టబ్ లో నగ్నంగా గా రాధికా ఆప్టే ... మతి పోవాల్సిందే...!
ఇక నుంచి జగన్ పాదయాత్ర మరో ప్రభంజనం... ఇంటెలిజెన్స్ వర్గాల విశ్లేషణ...!
మన నీతి చరిత్ర నీకు తెలియదా బన్నీ ... నీతులు చెబుతున్నావు...!
జగన్ పాదయాత్ర మళ్ళీ మొదలు .... ఇక నుంచి టీడీపీ కి చుక్కలేనా...!
ఇటువంటి సమాధానాలు చెప్పి పరువు పోగొట్టుకోకు పవన్...!
స్టేజ్ మీదే రవితేజ , ఇలియానా రొమాన్స్... చూసే వారికి మతి పోయింది...!
కమల్ హాసన్ కూతురు అక్షర వి మరికొన్ని బెడ్ రూమ్ ఫొటోస్ లీక్... ఎవరిని వదిలి పెట్టను...!
విజయమ్మ ఎమోషనల్ స్పీచ్ ... పచ్చ బ్యాచ్ పరిస్థితి ఏంటి ఇప్పుడు...!
ఆ స్టార్ హీరో కోరికలు తీర్చలేక సినిమా ను వదులుకున్న ... నిత్యామీనన్ సంచలనం...!
# RRR విషయం లో షాకింగ్ న్యూస్...!
షాక్ : ఆ డైరెక్టర్ నన్ను వేధించాడు సనా ఆంటీ సంచలనం ... అందరి ముందు నన్ను ...!
సర్వే రిపోర్ట్  : గోదావరిలో టీడీపీ చిత్తు... వైసీపీదే హవా... ఎవరెవరికి ఎన్ని సీట్లు...!
చూస్తుంటే పవన్ కళ్యాణ్ ను వాళ్ళే ముంచేటట్లున్నారే ...!
అడ్డంగా బుక్కయిన మహేష్  బాబు ...  చుక్కలు చూపిస్తున్న ఎన్టీఆర్ అభిమానులు...!
అవకాశాలు ఇస్తానని నన్ను బాగా వాడుకున్నాడు... మిస్ ఇండియా సంచలన  వ్యాఖ్యలు...!
ఈ వయసులో కూడా  హీరోయిన్ బ్రా లేకుండా ఫోజు ...కలకలం..!
నన్ను నగ్నం గా అతను  కూడా చూశాడు ..  సంచలనం రేపిన రాధిక ఆప్టే...!
మహాకూటమి నేత చంద్ర బాబు పరువు తీసేశాడుగా... బాబు కు అంత సీన్ లేదు...!
రాజకీయాల్లో సంచలనం ... జగన్  , పవన్ రహస్య సమావేశం జరిగిందా...!