Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jan 24, 2019 | Last Updated 5:51 pm IST

Menu &Sections

Search

రజినీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..ఐపీఎల్ ఫైనల్లో రజినీ 2.o టీజర్..!

రజినీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..ఐపీఎల్ ఫైనల్లో రజినీ 2.o టీజర్..!
రజినీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..ఐపీఎల్ ఫైనల్లో రజినీ 2.o టీజర్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో ‘రోబో’ప్రపంచ వ్యాప్తంగా ఎంతో సెన్సేషన్ క్రియేట్ చేసింది.  అప్పట్లో ఈ సినిమా కలెక్షన్లు కూడా భారీ స్థాయిలో రాబట్టింది.  ఈ సినిమా తర్వాత రజినీ, శంకర్ లకు బ్యాడ్ టైమ్ మొదలైంది.  రజినీ కాంత్ నటించిన లింగ, కబాలి సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి.  ఇక శంకర్ దర్శకత్వం వహించిన ‘ఐ’ సినిమా కూడా పెద్దగా విజయం సాధించలేదు.  ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో రోబో సీక్వెల్ రోబో 2.0 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.  రజనీకాంత్ అభిమానులు, రోబో సినిమా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ 2.0 (రోబో-2). పలు వాయిదాల తరువాత కూడా ఈ సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు రజినీ ఫ్యాన్స్.
ipl-2018-finals-rajinikanth-robo-2-0-teaser-dirctog

గతేడాది దీపావళి రోజున విడుదల కావాల్సి ఉండగా సాంకేతిక కారణాలతో చిత్రాన్ని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. పోనీ విడుదల సంగతి అటుంచితే కనీసం టీజర్, ట్రైలర్‌లు అన్నా అనుకున్న సమాయానికి విడుదల చేస్తారనుకుంటే వాటి రిలీజ్‌ను కూడా వాయిదా వేశారు. ఇప్పటికే రజనీకాంత్, అక్షయ్ కుమార్, ఎమీ జాక్సన్ ఫస్ట్ లుక్‌లకు ఆడియన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ రావడంతో టీజర్‌ను అంతకు మించిన రేంజ్‌తో తీర్చిదిద్దే పనిలో ఈ టీజర్ మరింత ఆలస్యమైంది.
ipl-2018-finals-rajinikanth-robo-2-0-teaser-dircto
ఇటీవల ఈ టీజర్ వర్క్‌ను ఫినిష్ చేసిన దర్శకుడు శంకర్.. 2.o టీజర్‌ను మే 27న ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరగనున్న ఐపీఎల్-11 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా విడుదల చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
ipl-2018-finals-rajinikanth-robo-2-0-teaser-dircto
ఇండియన్ సినిమా హిస్టరీలోనే 450 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వాల్యూస్ తో హాలీవుడ్ స్థాయిలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.తమిళ, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానున్న 2.o మూవీలో రజనీకాంత్‌తో పాటు అక్షయ్ కుమార్ కూడా ప్రధాన ఆకర్షణగా నిలుస్తుండటంతో బాహుబలి 2 కి మించిన స్థాయి ఓపెనింగ్స్ రావడం ఖాయం అని భావిస్తున్నారు


ipl-2018-finals-rajinikanth-robo-2-0-teaser-dircto
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఏఎన్ఆర్ బయోపిక్ పై నాగార్జున కామెంట్!
నేను ఎవ్వరికీ భయపడను..క్షమాపణ చెప్పను : కంగనా
రోహిత్ శర్మపై నటి సోఫియా హయత్ సంచలన వ్యాఖ్యలు
పూరీ, రామ్ కొత్త సినిమా మొదలెట్టేశారు!
2019 గణతంత్ర దినోత్సవ వేడుకల విశేషాలు!
ఏపీ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్..!
టీడీపీ మంత్రికి దిమ్మతిరిగే షాక్!
‘యాత్ర’కు క్లీన్ యూ సర్టిఫికెట్!
ఆ డిస్ట్రిబ్యూటర్ కి నష్టపరిహారం చెల్లించిన నిర్మాత!
డిఫరెంట్ లుక్స్ తో మాధ‌వ‌న్ లుక్ వైరల్!
ఈ చిన్నారికి మీ ఆశిస్సులు ఇవ్వండి : లారెన్స్
రాజకీయాలపై క్లారిటీ ఇచ్చిన అజిత్!
రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటారో తెలుసా?!
మరోసారి విలన్ గా అక్షయ్ కుమార్!