Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Fri, Sep 21, 2018 | Last Updated 1:26 am IST

Menu &Sections

Search

బాక్సాఫీస్ పై వీరవిహారం చేస్తున్న మహానటి..12రోజుల ఫుల్ కలక్షన్ డీటైల్స్..!

బాక్సాఫీస్ పై వీరవిహారం చేస్తున్న మహానటి..12రోజుల ఫుల్ కలక్షన్ డీటైల్స్..!
బాక్సాఫీస్ పై వీరవిహారం చేస్తున్న మహానటి..12రోజుల ఫుల్ కలక్షన్ డీటైల్స్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటి సినిమా మొదటి షో నుండి సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతుంది. బలమైన మౌత్ టాక్ తో స్టార్ సినిమాలకు ధీటుగా వసూళ్లను రాబడుతుంది మహానటి. ఇప్పటికే యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 2 మిలియన్ క్రాస్ చేసి సంచలనం సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది.

mahanati-12-days-worldwide-collections-savitri-bio

25 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా రెండు వారాలకు ముందే లాభాల్లో రావడం జరిగింది. మే 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన మహానటి సినిమా 12 రోజుల్లో 29.12 కోట్లను కలెక్ట్ చేసింది. ఇంకా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబడుతుంది మహానటి సినిమా. పోటీగా ఏ సినిమా లేకపోవడం కీర్తి సురేష్ సావిత్రమ్మగా నట విశ్వరూపం చూపించడం సినిమాకు కలిసి వచ్చిన అంశాలు.

mahanati-12-days-worldwide-collections-savitri-bio

ఎవడే సుబ్రమణ్యం తర్వాత నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా అంచనాలను మించి వసూళ్లు రాబట్టింది. కొన్నాళ్లు ప్రొడక్షన్ కు దూరంగా ఉన్న అశ్వనిదత్ ఈ సినిమాతో మళ్లీ ట్రాక్ ఎక్కేశారు. ఈ సినిమా నిర్మాతలుగా స్వప్నా, ప్రియాంకా కూడా చాలా కష్టపడ్డారు. 


ఇక ఏరియాల వారిగా మహానటి 12 రోజుల కలక్షన్స్ చూస్తే..

mahanati-12-days-worldwide-collections-savitri-bio

నైజాం : 7.90 కోట్లు
సీడెడ్ : 1.60 కోట్లు
ఉత్తరాంధ్ర : 2.15 కోట్లు
గుంటూరు : 1.35 కోట్లు
కృష్ణా : 1.60 కోట్లు
ఈస్ట్ : 1.35 కోట్లు
వెస్ట్ : 0.93 కోట్లు 
నెల్లూరు : 0.44 కోట్లు 
ఏపి/ తెలంగాణా కలక్షన్స్ : 17.32 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా : 2.50 కోట్లు
ఓవర్సీస్ : 9.30 కోట్లు 
వరల్డ్ వైడ్ టోటల్ కలక్షన్స్ : 29.12 కోట్లు  


mahanati-12-days-worldwide-collections-savitri-bio
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సైరా తెర వెనుక కథ నడిపించేది ఎవరంటే..!
హీరో బైకులకు పోటీగా..టివిఎస్ రేడియన్..!
సరైన టైంలో రోల్ కు మద్ధతుగా కౌశల్.. గొడవల్లేని బిగ్ బాస్ ఎపిసోడ్..!
అరవింద సమేత.. కొత్త ట్రెండ్ సృష్టిస్తుంది..!
వారంలో అల్లుడు ఎంత తెచ్చాడంటే.. శైలజా రెడ్డి అల్లుడు వన్ వీక్ కలక్షన్స్
బిగ్ బాస్-2 ఫైనల్స్ గెస్ట్ గా ఎన్టీఆర్..!
పాక్ ను చిత్తుగా ఓడించిన ఇండియా.. ఆసియా కప్ లో భారత్ జయభేరి..!
బిగ్ బాస్-2 ఎమర్జెన్సీ టైం.. వారం మధ్యలో హోస్ట్ నాని ప్రత్యక్షం.. ఒక్కొక్కరిని ఆటాడేసుకున్నాడు..!
హౌజ్ మెట్స్ ను కుక్కలతో పోల్చిన కౌశల్.. ఎటాక్ చేసిన సామ్రాట్, తనీష్.. రోల్ రైడా కన్నీటి పర్యంతం..!
కౌశలే బిగ్ బాస్ విన్నర్.. కౌశల్ ఆర్మీ తాకిడి తగిలాక మాట మార్చేసిన అమిత్..!
కౌశల్ కోసం బాలయ్య.. ఇది కదా అసలు సిసలు ట్విస్ట్..!
ఆసియా కప్-2018.. అసలు సిసలు మ్యాచ్ అదే..!
ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్.. నాని డిజాస్టర్.. నాచురల్ స్టార్ ఇమేజ్ డ్యామేజ్ చేసిన బిగ్ బాస్..!
అనుపమలో ఈ యాంగిల్.. అదిరిపోయిందిగా..!
బిగ్ బాస్ లో కొట్టుకున్న కౌశల్, తనీశ్.. బలాబలాలు చూపించాల్సిన టైం వచ్చింది..!
ఒక్క ఫైట్ 50 కోట్లు.. సైరా సంచలనానికి ఇది శాంపిలే..!
మళయాలంలో అర్జున్ రెడ్డి హవా.. ఆ ఇద్దరు హీరోల మధ్య ఫైట్..!
బిగ్ బాస్ లీక్స్.. అమిత్ కు బై బై చెప్పేస్తున్నారా..!
అతని వల్లే రష్మిక పెళ్లి క్యాన్సిల్.. ఎవరతను.. అసలు కథ ఇదే..!
బిగ్ బాస్ నుండి కౌశల్ ఎలిమినేట్ అవుతున్నాడా.. డిజాస్టర్ అని నాని ఎందుకన్నాడు..!
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.