Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Apr 25, 2019 | Last Updated 5:43 pm IST

Menu &Sections

Search

రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో ‘సాహూ’

రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో ‘సాహూ’
రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో ‘సాహూ’
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బాహుబలితో జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. కొరటాల శివ దర్శకత్వంలో మిర్చి చిత్రం తర్వాత మనోడు రాజమౌళి దర్శకత్వం వహించి ‘బాహుబలి, బాహుబలి 2’ చిత్రాలకే పరిమితం అయ్యాడు.  ఈ చిత్రాల కోసం ప్రభాస్ ఎంతో డెడికేషన్ గా వర్క్ చేశారు. మద్యలో ఏ చిత్రంలో కూడా నటించకుండా తన టైమ్ మొత్తం బాహుబలి సీరీస్ కోసమే వినియోగించాడు. బాహుబలి 2 తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ‘సాహూ’ చిత్రంలో నటిస్తున్నాడు.
ss-rajamouli-bahubali-bahubali-2-rebal-star-prabha
ప్రపంచ భాషల్లో విడుదలై విజయం సాధించడంతో ప్రభాస్‌ నటించే కొత్త సినిమాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రభాస్‌ ప్రస్తుతం సాహో చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం భారీ బడ్జెట్‌ కేటాయించారు. సుమారు 200 కోట్లతో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. యాక్షన్‌ నేపథ్యంలో తీస్తున్న ఈ సినిమా కోసం అబుదాబిలో భారీ ఎపిసోడ్‌ చిత్రీకరణ జరుగుతోంది. ఇందుకోసం తొంభై కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలిసింది. ఈ సన్నివేశాల్లో ప్రత్యేకంగా దిగుమతి చేసుకున్న విదేశీ కార్లను, ట్రక్కులను ఉపయోగిస్తున్నారు.
ss-rajamouli-bahubali-bahubali-2-rebal-star-prabha
సాహోలో సంట్స్‌ సహజత్వంగా ఉంటాయి. అలా ప్లాన్‌ చేశాం. ఇందులో తొంబై శాతం రియల్‌, కేవలం పది శాతమే గ్రాఫిక్స్‌ ఉంటాయని స్పష్టం చేశారు. శర్దాకపూర్‌ నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి రన్‌ రాజా రన్‌ ఫేమ్‌ సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు.హాలీవుడ్‌ సినిమా స్థాయిలో స్టంట్స్‌ ఉంటాయని చిత్రబృందం తెలిపింది. హాలీవుడ్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ కెన్నీ బేట్స్‌ నేతృత్యంలో యాక్షన్‌ ఎపిసోడ్‌ తీస్తున్నారు. 


ss-rajamouli-bahubali-bahubali-2-rebal-star-prabha
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జావా ఐలాండ్‌లో జాలీ..జాలీగా
శ్రీలంకలో మరో బాంబు పేలుడు
ఇంటర్ ఫలితాలపై కేసీఆర్ ఏం చెప్పారో తెలుసా!
స్నేహితురాలి పెళ్లి వేడుకలో సమంత లొల్లి!
రజినీ కూతురుగా నాని హీరోయిన్?!
సారీ నాకు ఏ బయోపిక్ వద్దు నాయనా!
సౌమ్య సర్కార్ బీభత్సం!
దుమ్మురేపుతున్న ‘మహర్షి’'పదరా .. పదరా .. పదరా ..!
మనం మాట్లాడే మాటల గురించి కొన్ని మంచి మాటలు
కౌంటింగ్ విషయంలో జాగ్రత్త :  ఎల్వీ సుబ్రహ్మణ్యం
మహేష్ బాబు ‘మహర్షి’ప్రీ రిలీజ్ డేట్ వచ్చేసింది!
సన్యాసిని కావాలనుకున్నా..ప్రధానినయ్యా : మోదీ విత్ అక్షయ్ కుమార్
చెలరేగిన సూపర్‌ కింగ్స్‌!
చెంబు ఇస్త్రీ - 32 ఏళ్ల జీరో బ్యాలెన్స్ : మోదీ విత్ అక్షయ్ కుమార్
కన్నీరు పెట్టుకున్న సన్నీలియోన్!
ప్రభాస్ చేతుల మీదుగా ‘నువ్వు తోపురా’ట్రైలర్ రిలీజ్!
మా తప్పేం లేదు : గ్లోబరినా సీఈవో రాజు
క్యూ లైన్లో సాధారణ ఓటర్ లా స్టార్ హీరోలు!
‘మజలీ’కలెక్షన్లు భేష్!
ఫ్యామిలీతో జగన్ 'స్విట్జర్లాండ్‌' టూర్!
దర్భార్ షూటింగ్ లో పాల్గొన్న నయన్!
ఢిల్లీకి రాజైనా..తల్లికి కొడుకే!
మీ జీవితంలో చూసుండని చంద్రోదయం: వీడియో
ఏబి వెంకటేశ్వరరావుకి డైరెక్టర్ జనరల్ పోస్టింగ్!
మొత్తానికి ఒప్పుకున్నారు..తప్పుల తడక అని..
నిజంగా ధోని చూసి భయపడ్డాను : వీరాట్ కోహ్లీ
శ్రీలంకలో మరో బాంబు పేలుడు
అప్పుడే పాతిక సంవత్సరాలు గడిచాయి : డైరెక్టర్ శంకర్
ష్లాష్..ఫ్లాష్..ఫ్యాష్ రేవంత్ రెడ్డి అరెస్ట్..పరిస్తితి ఉద్రిక్తత!
ఆ తప్పు చేశాను..అందుకు బాధపడ్డాను : రాయ్ లక్ష్మీ
అధికారుల నిర్లక్ష్యంపై విద్యార్థులు,తల్లిదండ్రుల ఆక్రోశం!.
దూసుకు పోతున్న‘జెర్సీ’కలెక్షన్లు!
గులాబీ గూటికి కాంగ్రెస్ నేతలు..అదే టార్గెట్టా!
మద్యం మత్తులో నటి చిందులు!
ఇంటర్ మంటలు!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.