Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Sep 25, 2018 | Last Updated 6:48 pm IST

Menu &Sections

Search

వైఎస్ఆర్ బ‌యోపిక్‌ లో పవన్ హీరోయిన్!

వైఎస్ఆర్ బ‌యోపిక్‌ లో పవన్ హీరోయిన్!
వైఎస్ఆర్ బ‌యోపిక్‌ లో పవన్ హీరోయిన్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య టాలీవుడ్ ఇండస్ట్రీలో బయోపిక్ సినిమాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు.  ఇప్పటికే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘మహానటి’ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.  కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో దుల్కన్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ నటించిన ‘మహానటి’రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో పాజిటీవ్ టాక్ తెచ్చుకొని స్టార్ హీరోల సినిమాలతో పోటీ పడి కలెక్షన్లు రాబడుతుంది. ఇక మహానటులు ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో బాలకృష్ణ నటిస్తున్నారు. 
mahanati-movie-nag-ashwin-keerthi-suresh-ntr-biopi
ఈ సినిమా ముహూర్తం రెడీ అయినా..దర్శకుడు తేజ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం ఆ స్థానంలో క్రిష్ వస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే బాలకృష్ణ, క్రిష్ కాంబినేషన్ లో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’సినిమా మంచి విజయం సాధించింది.  ఇదిలా ఉంటే ఇప్పుడు రాజకీయ నాయకులపై కూడా బయోపిక్ తీయబోతున్నారు.  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి బ‌యోపిక్‌లోను భూమిక న‌టిస్తుంద‌ని స‌మాచారం.
mahanati-movie-nag-ashwin-keerthi-suresh-ntr-biopi

వైఎస్‌ కుమార్తె షర్మిళ పాత్రలో భూమిక నటించనున్నట్లు టాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి.ఆనందోబ్ర‌హ్మ చిత్రం ఫేమ్ మ‌హీ రాఘ‌వ ద‌ర్శ‌క‌త్వంలో వైఎస్ఆర్ బ‌యోపిక్‌ రూపొందుతున్న‌ సంగ‌తి తెలిసిందే. యాత్ర అనే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ ఇటీవ‌ల విడుదలై అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 30 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్ రూపొందుతుంది.
mahanati-movie-nag-ashwin-keerthi-suresh-ntr-biopi
గతంలో రౌడీ కూలీ, సూర్య పుత్రులు, స్వాతి కిరణం వంటి తెలుగు చిత్రాల్లో న‌టించిన మ‌మ్ముట్టి పాతికేళ్ల త‌ర్వాత యాత్ర మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. అంతే కాదు వైఎస్‌ పర్సనల్‌ అసిస్టెంట్‌ సూరీడు పాత్రలో పోసాని కృష్ణమురళి నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక విజయమ్మ పాత్రలో ఆశ్రిత వేముగంటి(బాహుబలి: ది కన్‌క్లూజన్‌ ఫేం) నటిస్తున్నారట.


mahanati-movie-nag-ashwin-keerthi-suresh-ntr-biopi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ముచ్చటగా మూడోసారి తల్లైన నటి రంభ!
బెల్లంకొండ శ్రీనివాస్ పై నెటిజన్లు ఫైర్!
భగత్ సింగ్..దేశభక్తికి నిలువెల్ల నిదర్శనం!
‘చంద్రోదయం’బాబు ఫస్ట్ లుక్!
‘దేవదాస్’కి యూ/ఏ సర్టిఫికెట్..!
వరదల్లో చిక్కుకున్న హీరో కార్తీ..కనీసం ఆహారం కూడా లేదట!
‘హలో గురు ప్రేమకోసమే’ఫస్టు సింగిల్ రిలీజ్!
బిగ్ బాస్ లో కౌశల్ వేస్ట్..కత్తి మహేష్ షాకింగ్ కామెంట్స్!
బిగ్ బాస్ హౌజ్ లోకి మరోగెస్ట్!
‘గీతాగోవిందం’తో పరుశరామ్ కి భలే కలిసొచ్చింది!
అదిరిందయ్యా..విజయ్!
బిగ్ బాస్ రోల్ రైడా ఔట్..ఆ ముగ్గురే ఫైనల్!
‘అరవింద సమేత’నుంచి మరోలీక్..!
ఘనంగా..ఖైరతాబాద్ గణేశుని నిమజ్జనం!
‘వర్మ’లో అర్జున్ రెడ్డిని దింపేశారు!
కూతురు ప్రేమ పెళ్లికి వెంకటేష్ గ్రీన్ సిగ్నల్!
కోలీవుడ్ అర్జున్ రెడ్డిగా ‘వర్మ’ఫస్ట్ లుక్!
ఆ విషయంలో..క్షమించండి!
అక్కడ ఫోర్న్ సైట్లు పూర్తిగా నిషేదం!
పగవాడికి కూడా ఇలాంటి అన్నయ్య ఉండొద్దు బాబోయ్ : వెన్నెల కిషోర్
‘ఎన్టీఆర్’బయోపిక్ లేటెస్ట్ అప్ డేట్!
ప్రియా వారియర్ పరువు తీసిన వీడియో సాంగ్..అన్నీ డిస్ లైక్స్!
ప్రణయ్..హత్యపై ఘాటుగా స్పందించిన వర్మ!
థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్ : సూరియాగా క్ర‌తినా కైఫ్
బాలీవుడ్ లోకి విరాట్ కోహ్లీ..ఫస్ట్ లుక్ పోస్టర్!
స్టుప్పిడ్..స్టుప్పిడ్ బాయ్ ఫ్రెండ్..‘అదుగో’ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియో రిలీజ్
ఫినాలేకి చేరుకున్న సామ్రాట్..కౌశల్..గీతా టాస్క్ సూపర్!
ఆలియాభట్ ‘సడక్ 2’టీజర్ రిలీజ్!