Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Sep 26, 2018 | Last Updated 10:19 am IST

Menu &Sections

Search

మీ ముందుకే వస్తానంటున్న‘మహానటి’!

మీ ముందుకే వస్తానంటున్న‘మహానటి’!
మీ ముందుకే వస్తానంటున్న‘మహానటి’!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా దుమ్మురేపే కలెక్షన్లతో దూసుకు పోతుంది ‘మహానటి’. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సావిత్రి జీవిత నేప‌థ్యంతో తెర‌కెక్కిన బ‌యోపిక్ మ‌హాన‌టి. తెలుగులో తొలి బ‌యోపిక్‌గా రూపొందిన ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకోవ‌డ‌మే కాక బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ వ‌సూళ్ళు సాధిస్తుంది.  చిన్న , పెద్ద అనే తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రు ఈ సినిమాని ఆద‌రిస్తున్నారు. 
mahanati-movie-special-screening-old-age-homes-sav
ఇక సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటనకు అన్ని వైపుల నుంచి ప్రశంసల జల్లు కురుస్తుంది. గతంలో సావిత్రి జీవితంపై రక రకాల కథనాలు సోషల్ మీడియాలో వచ్చినా..మ‌హాన‌టిలో సావిత్రి జీవితాన్ని క‌ళ్ళ‌కు క‌ట్టిన‌ట్టు చూపించ‌డంతో ఆ త‌రం వారు మ‌హాన‌టి మూవీ చూసేందుకు థియేట‌ర్స్ ద‌గ్గ‌ర క్యూ క‌డుతున్నారు. అప్పట్లో సావిత్రిపై అభిమానం ఉన్న 50 ఏళ్ళ‌కి పైబ‌డిన వ‌య‌స్సు వారు కూడా మండే ఎండ‌ల‌లో ఈ సినిమా చూసేందుకు థియేట‌ర్స్ ద‌గ్గ‌రకి వ‌స్తున్నారు. 
mahanati-movie-special-screening-old-age-homes-sav
ఈ సినిమాలో మరో ప్రత్యేక ఏంటంటే..జెమినీ గణేష్ పాత్రలో నటించిన దుల్కన్ సల్మాన్ తప్ప మిగతా అందరూ అగ్రనటులు కావడం విశేషం.  సమంత, విజయ్ దేవరకొండ, మోహన్ బాబు, రాజేంద్ర ప్రసాద్, షాలినీ పాండె లాంటి నటులతో సినిమాకు మంచి వన్నె వచ్చింది.  అంతే కాదు ఆయా పాత్రలకు తగ్గట్టుగా అద్భుతమైన నటన కనబరిచారు. అయితే సావిత్రి సినిమా చూడటానికి మండుటెండ్లో వస్తున్న వయసు పైబడిన వారికి  వైజ‌యంతి మూవీస్ వారు తాజాగా ఓ ప్ర‌క‌ట‌న చేశారు.

mahanati-movie-special-screening-old-age-homes-sav
జూన్ మూడో వారం మ‌హాన‌టి మీ ద‌గ్గ‌రికే వ‌స్తుంది. త‌న త‌రం వారి ద‌గ్గ‌ర‌కి త‌ర‌లి వ‌స్తుంది అని పోస్ట‌ర్ ద్వారా తెలిపారు. ఓల్డేజ్ హోమ్‌లో మ‌హాన‌టి చూస్తూ సంబ‌రాలు చేసుకోండి అని అన్నారు. అయితే ఇందుకు చేయ‌వ‌ల‌సింది మీ డీటెయిల్స్ [email protected]కి పంపించడమే. మ‌రి మహాన‌టి చిత్రం బృందం ఇచ్చిన ఆఫ‌ర్‌ని మీరు స‌ద్వినియోగం చేసుకోండి.


mahanati-movie-special-screening-old-age-homes-sav
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బెల్లంకొండ శ్రీనివాస్ పై నెటిజన్లు ఫైర్!
బిత్తిరి సత్తి 'తుపాకి రాముడు'.. ఆకట్టుకున్న పాటలు!
ముచ్చటగా మూడోసారి తల్లైన నటి రంభ!
భగత్ సింగ్..దేశభక్తికి నిలువెల్ల నిదర్శనం!
‘చంద్రోదయం’బాబు ఫస్ట్ లుక్!
‘దేవదాస్’కి యూ/ఏ సర్టిఫికెట్..!
వరదల్లో చిక్కుకున్న హీరో కార్తీ..కనీసం ఆహారం కూడా లేదట!
‘హలో గురు ప్రేమకోసమే’ఫస్టు సింగిల్ రిలీజ్!
బిగ్ బాస్ లో కౌశల్ వేస్ట్..కత్తి మహేష్ షాకింగ్ కామెంట్స్!
బిగ్ బాస్ హౌజ్ లోకి మరోగెస్ట్!
‘గీతాగోవిందం’తో పరుశరామ్ కి భలే కలిసొచ్చింది!
అదిరిందయ్యా..విజయ్!
బిగ్ బాస్ రోల్ రైడా ఔట్..ఆ ముగ్గురే ఫైనల్!
‘అరవింద సమేత’నుంచి మరోలీక్..!
ఘనంగా..ఖైరతాబాద్ గణేశుని నిమజ్జనం!
‘వర్మ’లో అర్జున్ రెడ్డిని దింపేశారు!
కూతురు ప్రేమ పెళ్లికి వెంకటేష్ గ్రీన్ సిగ్నల్!
కోలీవుడ్ అర్జున్ రెడ్డిగా ‘వర్మ’ఫస్ట్ లుక్!
ఆ విషయంలో..క్షమించండి!
అక్కడ ఫోర్న్ సైట్లు పూర్తిగా నిషేదం!
పగవాడికి కూడా ఇలాంటి అన్నయ్య ఉండొద్దు బాబోయ్ : వెన్నెల కిషోర్
‘ఎన్టీఆర్’బయోపిక్ లేటెస్ట్ అప్ డేట్!
ప్రియా వారియర్ పరువు తీసిన వీడియో సాంగ్..అన్నీ డిస్ లైక్స్!
ప్రణయ్..హత్యపై ఘాటుగా స్పందించిన వర్మ!
థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్ : సూరియాగా క్ర‌తినా కైఫ్
బాలీవుడ్ లోకి విరాట్ కోహ్లీ..ఫస్ట్ లుక్ పోస్టర్!
స్టుప్పిడ్..స్టుప్పిడ్ బాయ్ ఫ్రెండ్..‘అదుగో’ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియో రిలీజ్
ఫినాలేకి చేరుకున్న సామ్రాట్..కౌశల్..గీతా టాస్క్ సూపర్!
ఆలియాభట్ ‘సడక్ 2’టీజర్ రిలీజ్!