ఆ మద్య టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఘోరంగా జరుగుతుందని  నటి శ్రీరెడ్డి పెద్ద ఎత్తున్న ఉద్యమం తీసుకు వచ్చింది.  వివిధ ఛానల్స్ లో తెలుగు అమ్మాయిలకు అన్యాయం జరుగుతుందని..ఇతర భాషల నుంచే ఎక్కువ హీరోయిన్లు తెలుగు లో రాణిస్తున్నారని..అందుకు దర్శక, నిర్మాతలే కాదు హీరోలు కూడా కారణం అని ఆరోపించింది.  అంతే కాదు ఇక్కడ దళారులు ఎంతో మంది ఉన్నారని..సినిమాల్లో నటించడానికి వచ్చే అమ్మాయిలను పడక సుఖం ఇవ్వనిదే చాన్స్ ఇవ్వరని ఆవేదన వ్యక్తం చేసింది.  తాను కూడా ఎంతో మంద చేతిలో బలైనానని..కొంత మంది ఫోటోలు కూడా లీక్ చేసింది. అంతే కాదు ఫిలిమ్ ఛాంబర్ ముందు అర్థ నగ్న ప్రదర్శన కూడా చేసింది. 
Image result for sri reddy
ఇక శ్రీరెడ్డి పోరాటానికి అన్ని వైపుల నుంచి సహకారం లభిస్తుందన్న సమయంలో జనసేన అధ్యక్షుడు, నటుడు పవన్ కళ్యాన్ ని తిట్టడంతో పెను వివాదాలకు దారి తీసింది.  అంతే కాదు శ్రీరెడ్డి సపోర్ట్ చేసే వారు కూడా పక్కకు జరిగారు. మీడియా సైతం ఈ అమ్మడిని పట్టించుకోవడం మానేసింది. దాంతో ఇంటికే పరిమితం అయిన శ్రీరెడ్డి సోషల్ మాద్యమాల్లో తన పోరాటం కొనసాగిస్తూనే ఉంది. 
Image result for sri reddy
నిరంతరం ఏదో ఒక వివాదాస్పద కామెంట్‌ చేయకపోతే తనని ఎక్కడ మరిచిపోతారని అనుకుంటుందో ఏమో కాని టాలీవుడ్ ఫైర్ బ్రాండ్.. వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా క్యాస్టింగ్ కౌచ్‌పై గళం విప్పుతున్న శ్రీరెడ్డిని మీడియా పక్కన పెట్టేయడంతో ఇక లాభం లేదనుకుని మంగళవారం నాడు ఫేస్‌బుల్ లైవ్‌లోకి వచ్చింది.
Image result for sri reddy
ఇప్పటిలాగే లైవ్‌లో ఆమెపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న నెటిజన్లపై అంతెత్తున్న లేచింది. వాళ్ల కామెంట్స్‌కు ధీటుగా నోటికి పనిచెబుతూ.. బూతుపురాణం మొదలు పెట్టింది. తనను పొగిడే వాళ్లపై అమితమైన ప్రేమను కురిపిస్తూనే.. తిట్టేవాళ్లను ఏకి పరేసింది.  కాల్ గర్ల్ అంటూ నోటికొచ్చినట్లు వాగుతున్నారు. అయితే బయటకు కనిపించేది మేమే.. ఎంత మంది ఇండస్ట్రీలో అలాంటి వాళ్లు లేరు. అలాంటి పరిస్థితులు రావడానికి కారణం కామంతో కళ్లు మూసుకుపోయే మీలాంటి వాళ్లు కాదా? మీరు మాత్రం ఎన్ని అడ్డదారులైనా తొక్కొచ్చు. ఆడవాళ్లు మాత్రం పతీవ్రతల్లేనే ఉండాలి.
Related image
ఈ రోజుల్లో పతీవ్రతల్ని ఎక్స్‌పెక్ట్ చేయకండి. మీ లాంటి ఎదవల వల్లే పతీవ్రతలు అనే వాళ్లు కనుమరుగు అవుతున్నారు. మీరు చూసే కామపు చూపుల వల్లే అమ్మయిలు పతీవ్రతలు కాలేకపోతున్నారు. నా లైఫ్ గురించి ఒకటే నిర్ణయం తీసుకున్నా.. నాకు ఆఫర్స్ రావాలని నేను రోడ్డు మీదకు రాలేదు. నా లాంటి తెలుగు అమ్మాయిలకు అన్యాయం జరుగుతుంది. దానిపైనే నా పోరాటం. నాకు పాపులారిటీ అవసరం లేదు. నా జీవితం ఏమైపోయినా పర్లేదు అందుకే బయటకు వచ్చా. నా ఉద్యమం ఆగలేదు. నేను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అన్నారు శ్రీరెడ్డి


ఈ రోజుల్లో పతివ్రతలా..అబ్బే : శ్రీరెడ్డి
ఆ మద్య టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఘోరంగా జరుగుతుందని  నటి శ్రీరెడ్డి పెద్ద ఎత్తున్న ఉద్యమం తీసుకు వచ్చింది.  వివిధ ఛానల్స్ లో తెలుగు అమ్మాయిలకు అన్యాయం జరుగుతుందని..ఇతర భాషల నుంచే ఎక్కువ హీరోయిన్లు తెలుగు లో రాణిస్తున్నారని..అందుకు దర్శక, నిర్మాతలే కాదు హీరోలు కూడా కారణం అని ఆరోపించింది.  అంతే కాదు ఇక్కడ దళారులు ఎంతో మంది ఉన్నారని..సినిమాల్లో నటించడానికి వచ్చే అమ్మాయిలను పడక సుఖం ఇవ్వనిదే చాన్స్ ఇవ్వరని ఆవేదన వ్యక్తం చేసింది.  తాను కూడా ఎంతో మంద చేతిలో బలైనానని..కొంత మంది ఫోటోలు కూడా లీక్ చేసింది. ఇక శ్రీరెడ్డి పోరాటానికి అన్ని వైపుల నుంచి సహకారం లభిస్తుందన్న సమయంలో జనసేన అధ్యక్షుడు, నటుడు పవన్ కళ్యాన్ ని తిట్టడంతో పెను వివాదాలకు దారి తీసింది.  అంతే కాదు శ్రీరెడ్డి సపోర్ట్ చేసే వారు కూడా పక్కకు జరిగారు. మీడియా సైతం ఈ అమ్మడిని పట్టించుకోవడం మానేసింది. దాంతో ఇంటికే పరిమితం అయిన శ్రీరెడ్డి సోషల్ మాద్యమాల్లో తన పోరాటం కొనసాగిస్తూనే ఉంది.  నిరంతరం ఏదో ఒక వివాదాస్పద కామెంట్‌ చేయకపోతే తనని ఎక్కడ మరిచిపోతారని అనుకుంటుందో ఏమో కాని టాలీవుడ్ ఫైర్ బ్రాండ్.. వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా క్యాస్టింగ్ కౌచ్‌పై గళం విప్పుతున్న శ్రీరెడ్డిని మీడియా పక్కన పెట్టేయడంతో ఇక లాభం లేదనుకుని మంగళవారం నాడు ఫేస్‌బుల్ లైవ్‌లోకి వచ్చింది. ప్పటిలాగే లైవ్‌లో ఆమెపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న నెటిజన్లపై అంతెత్తున్న లేచింది. వాళ్ల కామెంట్స్‌కు ధీటుగా నోటికి పనిచెబుతూ.. బూతుపురాణం మొదలు పెట్టింది. తనను పొగిడే వాళ్లపై అమితమైన ప్రేమను కురిపిస్తూనే.. తిట్టేవాళ్లను ఏకి పరేసింది.  కాల్ గర్ల్ అంటూ నోటికొచ్చినట్లు వాగుతున్నారు. అయితే బయటకు కనిపించేది మేమే.. ఎంత మంది ఇండస్ట్రీలో అలాంటి వాళ్లు లేరు. అలాంటి పరిస్థితులు రావడానికి కారణం కామంతో కళ్లు మూసుకుపోయే మీలాంటి వాళ్లు కాదా? మీరు మాత్రం ఎన్ని అడ్డదారులైనా తొక్కొచ్చు. ఆడవాళ్లు మాత్రం పతీవ్రతల్లేనే ఉండాలి. ఈ రోజుల్లో పతీవ్రతల్ని ఎక్స్‌పెక్ట్ చేయకండి. మీ లాంటి ఎదవల వల్లే పతీవ్రతలు అనే వాళ్లు కనుమరుగు అవుతున్నారు. మీరు చూసే కామపు చూపుల వల్లే అమ్మయిలు పతీవ్రతలు కాలేకపోతున్నారు. నా లైఫ్ గురించి ఒకటే నిర్ణయం తీసుకున్నా.. నాకు ఆఫర్స్ రావాలని నేను రోడ్డు మీదకు రాలేదు. నా లాంటి తెలుగు అమ్మాయిలకు అన్యాయం జరుగుతుంది. దానిపైనే నా పోరాటం. నాకు పాపులారిటీ అవసరం లేదు. నా జీవితం ఏమైపోయినా పర్లేదు అందుకే బయటకు వచ్చా. నా ఉద్యమం ఆగలేదు. నేను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అన్నారు శ్రీరెడ్డి


మరింత సమాచారం తెలుసుకోండి: