Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Sep 24, 2018 | Last Updated 4:02 am IST

Menu &Sections

Search

ప్రభాస్ కు బోర్ కొడితే ఆ ఐదుగురు ఉండాల్సిందేనా..!

ప్రభాస్ కు బోర్ కొడితే ఆ ఐదుగురు ఉండాల్సిందేనా..!
ప్రభాస్ కు బోర్ కొడితే ఆ ఐదుగురు ఉండాల్సిందేనా..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ప్రభాస్ కు సినీ ఇండస్ట్రీ లో స్నేహితులు తక్కువ. ఎక్కువ గా అందరితో కలిసి పోయే రకం కాదు. కొంచెం ముభావిగా ఉంటాడు మొహమాటం కూడా ఎక్కువ అని చెప్పవచ్చు. అయితే ప్రభాస్ కు బొర్ కొడితే ఏం చేస్తాడు అనే దానికి సమాధానం. తన ఇంట్లోనే ఉన్న స్విమ్మింగ్ పూల్ అని చెప్పవచ్చు. ప్రభాస్ ఎప్పుడైనా ఖాళీ టైం ఉన్నప్పుడు ఎక్కువగా స్విమ్మింగ్ పూల్ నే తన టైం ను కేటాయిస్తాడు. అయితే ఒంటరిగా కాదు. 

prabhas-gopichand

 వెంట ఐదుగురు స్నేహితులు క‌చ్చితంగా ఉంటారుట‌. మ‌రీ వాళ్లు మేల్? ఫీమేలా? అంటే మ‌గ‌వాళ్ల‌నే తెలిసింది. ప్ర‌భాస్ కు ఆ ఐదుగురు వ్య‌క్తులు ప్రాణ స్నేహితుల‌ట‌. వాళ్లంతా వేరు వేరు రంగాల్లో స్థిర‌ప‌డిన‌వారుట‌. ఇంట్లో ఖాళీగా ఉంటే వాళ్ల‌కి ఫోన్ చేసి పిలిపించుకుంటాడుట‌. రాగానే స్విమ్మింగ్ స్టార్ట్? అంటూ కొల‌నులోకి దూకి జ‌ల‌కాలాడుతారుట‌. టైమ్ తెలియ‌కుండా చీక‌టి ప‌డే వ‌ర‌కూ అదే ప‌నిలో ఉంటారుట‌.


prabhas-gopichand

వాళ్లంద‌రికీ తన ఇంట్లోనే స‌ర్వం సిద్దం చేస్తాడుట‌. ఈ హ్యాబిట్ హీరోల‌లో ప్ర‌భాస్ ఒక్కడికే ఉంద‌ని క్లోజ్ సోర్సెస్ ద్వారా తెలిసింది. అప్పుడ‌ప్పుడు కంపెనీ కోసం గోపీచంద్ కూడా వెళ్తుంటాడుట‌. ఇది మంచి అల‌వాటు. ఈత కొడితే బాడీ ఫిట్ గా ఉంటుంది. కొవ్వు సుల‌భంగా కురుగుతుంది. జిమ్మ్ కు వెళ్లాల్సిన ప‌నిలేదు. ప్ర‌భాస్ ఫిట్ నెస్ సీక్రెట్ ఇదేన‌ని తెలుస్తోంది. ఆయ‌న ఇన్నేళ్ల కెరీర్ లో జిమ్ కు వెళ్లింది కేవ‌లం `బాహుబ‌లి` సినిమా కోస‌మేన‌ట‌.

prabhas-gopichand
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ నిర్ణయం... నెల్లూరు లో ఆనం కు ఇక పండగే...!
పవన్ దగ్గర డబ్బులు లేవా... అందుకే ఈ గ్యాప్...!
వైసీపీ నేతలకు జగన్ ట్రీట్మెంట్... !
జేసి వ్యాఖ్యలు.. టీడీపీ నాయకుల సమావేశం ఏం జరగబోతుంది...!
షాక్:  అరవింద సమేత ఫైట్ సీన్ లీక్..!
నాగ చైతన్య ఆ విషయం లో బాగా బాధ పడ్డాడా...!
నెల్లూరు రాజకీయాలు మలుపు ... అయినా వైసీపీ కి ఏం కాదా..!
రాజమౌళి సినిమా లేట్ అవ్వడానికి కారణం...!
వంగవీటి మాటలు జగన్ వింటాడా...!
 శరీరాకృతి మీద కామెంట్స్ చేసిన నెటిజన్స్... రెచ్చిపోయిన తాప్సీ..!
పాకిస్తాన్ తో భారత్ సంభందాలు పునరుద్దరణ అసాధ్యం.. కారణం...!
అరవింద సమేత విషయం లో తమన్ మళ్ళీ అడ్డంగా బుక్ అయ్యాడు...!
లోకేష్ అస్సలు ఇంతకు పోటీ చెయడా...!
ఎన్ని సార్లు తీర్మానిస్తారు చంద్ర బాబు...!
న్యాయస్థానం ముందు బాబు ఎత్తుగడలు పారలేదు...!
కష్టాల్లో విజయదేవరకొండ... ఆ సినిమా పరిస్థితి..!
నందమూరి ఫ్యామిలీ కి తెలంగాణ...!
జేసి నాలుక కోస్తాం... ఖబడ్ధార్ అంటున్న పోలీసులు...!
అసెంబ్లీ సాక్షిగా చంద్ర బాబు గొప్పలు కోహినూర్ వజ్రం దాకా చేరాయి...!
అసెంబ్లీ సాక్షిగా చంద్ర బాబు ఎన్ని సార్లైనా మాట తప్పుతాడు...!
ఈ సారి జగన్ కు అదే ప్లస్... అధికారం లోకి పక్కా...!
''జ‌స్టిస్ ఫ‌ర్ ప్ర‌ణ‌య్'' ... మరో ఉద్యమం ...!
 ఇంత అనైతికమైన పొత్తు ఎక్కడైనా ఉంటుందా... బాబు...!
త్రివిక్రమ్ ఎన్టీఆర్ విషయం లో కూడా మరో పెద్ద 'తప్పు' చేస్తున్నాడా...!
చంద్ర బాబు ''వారి'' మీద కేసులు ఎత్తి వేస్తున్నాడా... !
ఆ హీరో పొలిటికల్ కామెడీ బాగా చేస్తున్నాడు...!
రాహుల్...  ప్రత్యేక హోదా ఇచ్చే సత్తా నీలో ఉందా...!
ఎన్టీఆర్ కొత్త పాట చరిత్ర లో నిలిచి పోతుందా...!
బెజవాడ లో రాధకు గెలిచే సత్తా లేదా...!
వైజయంతీ మూవీస్ ఎన్టీఆర్ తో , విజయదేవర కొండతో...!