ఈ మద్య బాలీవుడ్ భామలు పెళ్లి అయిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో రెచ్చిపోయి మరీ ఫోటో షూట్స్, సినిమాల్లో నటిస్తున్నారు.  ఇటీవలే పెళ్లి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది నేహా ధూపియా. అంగద్ బేడీని పరిణయమాడింది నేహా. చాలా సంవత్సరాల నుంచి నటిగా, ఆపై టాక్ షో హోస్టుగా రాణిస్తున్న నేహా ఉన్నట్టుండి వివాహ విషయాన్ని ప్రకటించింది. ఆమె పెళ్లి ప్రయత్నాల్లో ఉందని కూడా ఎవరికీ తెలియదు.

అంగద్‌తో ప్రేమాయణానికి కూడా పెద్దగా పబ్లిసిటీ లేదు. అయితే.. ఉన్నట్టుండి పెళ్లి అయిపోయిందని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. పెళ్లి ఫొటోలను పోస్టు చేసి వార్తల్లోకి వచ్చింది. నేహా ధూపియా బాలీవుడ్‌లో సెక్సీస్టార్‌గా ఓ వెలుగు వెలిగిపోయింది. వయసు మీద పడినా, తనలో యవ్వన వాడి ఏ మాత్రం తగ్గలేదని ని రూపించుకునేలా ఫొటోలకు పోజులిచ్చింది నేహా. మ్యాగ్జిమ్ ఇండియాకి ఇచ్చిన ఫోజులు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.
neha dhupia sizzles in hot maxim photoshoot
ఆమె పెళ్లి ఫోటోల క‌న్నా ఈ ఫోటోలే ఎక్కువుగా సెర్చ్ చేస్తుండ‌టం ఇక్క‌డ మ‌రో విశేషం.తన విషయంలో జనాలు ఆ ఆశ్చర్యం నుంచి తేరుకునక ముందే.. మళ్లీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది నేహా ధూపియా పేరు. అందుకు కారణం మ్యాగ్జిమ్ మ్యాగజైన్‌ కోసం నేహా ఫొటోషూట్. చాలా హాట్‌గా రెచ్చిపోయింది నేహా. మొన్న పెళ్లి ఫొటోలు, ఇప్పుడు హాట్ ఫొటోలు.. ఎలాగోలా నేహా ధూపియా వార్తల్లో అయితే నిలుస్తోంది! 



మరింత సమాచారం తెలుసుకోండి: