Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Mar 21, 2019 | Last Updated 1:26 am IST

Menu &Sections

Search

‘విజేత’గా వస్తున్న మెగాస్టార్ అల్లుడు!

‘విజేత’గా వస్తున్న మెగాస్టార్ అల్లుడు!
‘విజేత’గా వస్తున్న మెగాస్టార్ అల్లుడు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలు వచ్చారు. మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా వస్తున్నారంటే..అభిమానులకు ఎంతో అంచనాలు ఉంటాయి. డ్యాన్స్, ఫైట్స్, కామెడీ ఏ విషయంలో అయినా సరే తమకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలి..అలా అయితేనే కాంపిటీషన్ లో రాణించగలుగుతారు.  ఇప్పటి వరకు వచ్చిన హీరోలు అల్లు అర్జున్, రాంచరణ్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లాంటి కుర్ర హీరోలు తమ టాలెంట్ తోనే ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు.  ఇక పవన్ కళ్యాన్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు..మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆయనే నెంబర్ వన్ రేస్ లో దూసుకు వెళ్లారు.
mega-family-mega-heros-chiranjeevi-vaarahi-chalana
మాస్ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యారు..ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లో పాల్గొంటున్నారు.  తాజాగా మెగాస్టార్‌ ఫ్యామిలీ నుంచి మరో హీరో వెండితెరకు పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే.  చిరు చిన్నల్లుడు కళ్యాణ్‌ దేవ్‌ (శ్రీజ భర్త), ప్రముఖ చలన చిత్ర సంస్థ వారాహి ద్వారా హీరోగా పరిచయం అవుతున్నారు. చిరంజీవి సినీ కెరీర్‌లో మైల్‌ స్టోన్‌ లాంటి సినిమా విజేత. ఆ సినిమా టైటిల్‌నే ప్రస్తుతం కళ్యాణ్‌ దేవ్‌ మూవీకి టైటిల్‌గా ఎంచుకున్నారు చిత్రబృందం.
mega-family-mega-heros-chiranjeevi-vaarahi-chalana

టైటిల్‌ లోగోను రివీల్‌ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్‌ కూడా ఆసక్తికరంగా ఉంది.బుధవారం దీని పోస్టర్ ని రిలీజ్ చేసింది.1985 లో చిరంజీవి హీరోగా కోదండరామిరెడ్డి తీసిన చిత్రం ‘ విజేత ’. ఆ టైటిల్నే కళ్యాణ్ చిత్రానికీ ఫిక్స్ చేయడం విశేషం. ఎవడే సుబ్రహ్మణ్యం, కళ్యాణ వైభోగమే చిత్రాల ఫేమ్ మాళవికా నాయర్ ఈ సినిమా హీరోయిన్. ఈ చిత్రానికి సంబంధించి సింగిల్ షెడ్యూల్ మాత్రమే పెండింగ్ లో ఉంది. ఇప్పటికే డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘ విజేత ‘ చిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు.
mega-family-mega-heros-chiranjeevi-vaarahi-chalana
ఓ చిన్నారి చేతిని పట్టుకున్న హీరో చేతిని ఈ పోస్టర్‌లో చూపించారు. పోస్టర్‌పై రాసి ఉన్న దాన్ని చూస్తే సినిమా లైన్‌ ఏంటో అర్థమవుతుంది. పక్క వారి మొహంలో సంతోషం నింపడం కూడా మనం సాధించే విజయమే అంటూ పోస్టర్‌పై ఉంది. కళ్యాణ్‌ దేవ్‌కు జోడిగా మాళవికా నాయర్‌ నటిస్తోంది. రాకేశ్‌ శశి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాటోగ్రఫర్‌ : సెంథిల్‌కుమార్‌, నిర్మాత : రజనీ కొర్రపాటి, మ్యూజిక్‌ : హర్షవర్థన్‌ రామేశ్వర్‌.

mega-family-mega-heros-chiranjeevi-vaarahi-chalana


mega-family-mega-heros-chiranjeevi-vaarahi-chalana
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
శ్రీరెడ్డి అలిగింది..ఎందుకో తెలుసా!
దగ్గుబాటి వారు సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు!
మెగా హీరోకి అది కలిసిరావడం లేదట..అందుకే!
ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు మరోసారి!
త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న‘సాహూ’ హీరోయిన్!
అప్పుడు నటుడు..ఇప్పుడు వాచ్ మెన్!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నుంచి 'విజయం..' వీడియో సాంగ్ రిలీజ్!
నటిపై హోటల్ యాజమాన్యం ఫిర్యాదు!
హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నా!
మ‌హేష్ కొత్త సినిమా అప్పుడే!
‘బిగ్ బాస్ 3’హూస్ట్ గా మన్మథుడు!
‘ఎఫ్ 2’ ఫైనల్ కలెక్షన్స్!
నాగబాబు పై నిర్మాత ఫైర్!
లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ వాయిదా!
జనసేనుడు మూడో జాబితా ప్రకటించాడు!
‘సాహూ’రిలీజ్ పై నో టెన్షన్ అంటున్నాడు!
నడి రోడ్డుపై డ్యాన్స్ చేసి షాక్ ఇచ్చిన నటి!
ఏపిలో కేసీఆర్ ని తిట్టి పోస్తున్న చంద్రబాబు: తెలంగాణ రిజల్ట్ రిపీట్?
నాలుగు భాషల్లో ‘డియర్ కామ్రేడ్’టీజర్ రిలీజ్!
మోదీ పాత్రకు వివేక్ గెటప్స్!
పాదచారిని ఢీకొన్న యాంకర్ రష్మి కారు..పరిస్థితి విషమం!
రవితేజ మాస్ డైరెక్టర్!
ముద్దు, శృంగార సీన్లలో నటించనని అప్పుడే చెప్పా!
‘సైరా’లో అమితాబ్ పార్ట్ పూర్తి!
నాన్న సెంటిమెంట్ తో త్రివిక్రమ్ - బన్నీ మూవీ!
మళ్లీ తెరపై ‘ఖడ్గం’భామ!
అనుకున్న తేదీకే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజ్!
టెంపర్ రిమేక్ ‘అయోగ్య’రిలీజ్ డేట్ వాయిదా!
పక్కా ప్లాన్ తోనే వైఎస్ వివేకా హత్య!

NOT TO BE MISSED