Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Feb 20, 2019 | Last Updated 9:30 pm IST

Menu &Sections

Search

మరోసారి ఆ సూపర్ హిట్ కాంబినేషన్!

మరోసారి ఆ సూపర్ హిట్ కాంబినేషన్!
మరోసారి ఆ సూపర్ హిట్ కాంబినేషన్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో సూపర్ హిట్ కాంబినేషన్ చాలా తక్కువ అనే చెప్పొచ్చు.  ఇందులో బోయపాటి-బాలకృష్ణ అంటే వెంటనే గుర్తుకు వస్తాయి..‘సింహ’, ‘లెజెండ్’.  ఇక లెజెండ్ చిత్రం అయితే రికార్డుల మీద రికార్డులు సాధించింది.  క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ తో తన వందవ చిత్రం పూర్తి చేశారు.  ఆ తర్వాత ‘పైసా వసూల్’, ‘జై సింహ’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు..కానీ ఈ రెండు చిత్రాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్నారు.  ప్రస్తుతం బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం తీసే పనిలో ఉన్నారు. దీనికి సంబంధించిన ముహూర్తం కూడా గత నెలలో పూర్తి చేశారు. కాకపోతే ఈ ప్రాజెక్ట్ నుంచి దర్శకులు తేజా పక్కకు తప్పుకున్నారు. 
nandamuri-balakrishna-boyapati-srinivas-next-movie
ఇక ఇండస్ట్రీలో తారల పుట్టిన రోజు వస్తోందంటే.. వాళ్ల కంటే అభిమానుల సందడే ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నందమూరి నటసింహం బాలకృష్ణ బర్త్ డే కోసం.. అభిమానులు వెయిట్ చేస్తున్నారు.  జూన్ 10వ తేదీన బోలెడంత హంగామా చేసేందుకు ఇప్పటికే ప్రిపరేషన్స్ ప్రారంభించేశారు. ఈసారి తన పుట్టినరోజుకు.. అభిమానులకు తెగ బహుమతులు ఇచ్చేందుకు సిద్ధమైపోయారట బాలకృష్ణ.  బాలకృష్ణ లో కొత్త కోణాన్ని చూపించిన దర్శకుడు బోయపాటి శ్రీను బాలకృష్ణతో సినిమా చేయడానికి తానెప్పుడూ సిద్ధమే పలుసార్లు చెప్పిన సంగతి తెలిసిందే.

nandamuri-balakrishna-boyapati-srinivas-next-movie
మే 28న దివంగత నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా.. కొత్త సినిమా మొదలు పెట్టనున్నారట..మే 28న ఈ సినిమాకు పూజా కార్యక్రమాలు నిర్వహించడం మాత్రమే కాదు.. జూన్ 10 నాటికి ఫస్ట్ లుక్ కూడా ఇచ్చేయనున్నారట. జూన్ లో ప్రారంభం చేసి దసరా నాటికి షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఎలక్షన్స్ నాటికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావాలని బాలయ్య అనుకుంటున్నట్లు సమాచారం. nandamuri-balakrishna-boyapati-srinivas-next-movie
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సుబ్రహ్మణ్యపురం దర్శకునితో సందీప్‌కిషన్ చిత్రం
జయరాం హత్య కేసులో కొత్త ట్విస్ట్.. విచారణకు కూన శ్రీశైలం గౌడ్‌ !
ట్విటుకు నోటు..కోబ్రాపోస్ట్ స్ట్రింగ్ ఆపరేషన్ లో అడ్డంగా దొరికిపోయిన సినీ ప్రముఖులు!
పుల్వామా దాడి చేసింది మేమే..రెండో వీడియోను విడుదల చేసిన జైషే!
థ్రిల్లర్ నేపథ్యంలో నయనతార ‘ఐరా’డేట్ వచ్చేసింది!
రానా‘మహానాయకుడు’మేకింగ్ వీడియో!
కేటీఆర్ ట్విట్ చేసిన వన్నీ వీడియో చూస్తే..నవ్వు ఆపుకోలేరు!
‘ఎన్టీఆర్ మహానాయకుడు’నుంచి ఎమోషనల్ ప్రోమో!
బాబోయ్ ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’భయపెట్టేస్తోంది!
దీక్షితులు మృతికి నాట్స్ సంతాపం
గులాబీ రేకుల్లాంటి పెదాల కోసం!
తొమ్మిదో రోజూ నష్టాల్లో సెన్సెక్స్!
గుత్తి వంకాయ కర్రీ!
అక్కినేని అబ్బాయికి..బొమ్మరిల్లు భాస్కర్ హిట్ ఇస్తాడా!
సీఎం టూర్ లో రైతు మృతి..ఇంత రాక్షసత్వమా అంటూ జగన్ ట్విట్!
అడివి శేషు తో నాగార్జున మేనకోడలు సుప్రియ పెళ్లి?!
జగన్ తో హీరో నాగార్జు భేటీ..ఏంటో ఆ రహస్య మంతనాలు!
సల్మాన్ మూవీ నుంచి పాక్ సింగర్ ఔట్!
లిస్ట్‌-ఎ క్రికెట్‌లో మరో చెత్త రికార్డు!
బెంగళూరు ఏరో ఇండియా ప్రదర్శనలో అపశృతి!
అందుకే  ఆ క్లైమాక్స్ మార్చారట!
 తెలంగాణ మంత్రివర్గ విస్తరణ..రాజ్‌భవన్‌లో మంత్రుల ప్రమాణస్వీకారమహోత్సవం!
రాజస్థాన్ లో దారుణం!
మంచి నీరు మందు వంటిది...దానిని త్రాగే పద్ధతి!
ప్రముఖ నటుడు దీక్షితులు మృతి!
పాయల్ ఎక్కడా తగ్గడం లేదే!
నానికి విలన్ గా 'ఆర్ ఎక్స్ 100' హీరో?!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.