Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Sep 20, 2018 | Last Updated 2:49 am IST

Menu &Sections

Search

'మెగా' వాడకం మరీ ఈ రేంజ్ లోనా..!

'మెగా' వాడకం మరీ ఈ రేంజ్ లోనా..!
'మెగా' వాడకం మరీ ఈ రేంజ్ లోనా..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుండి దాదాపు చిరుతో కలుపుని 8 మంది హీరోలు ఉన్నారు. అయితే నాగ బాబు ఇప్పుడు సపొర్టింగ్ రోల్స్ చేస్తున్నాడు. ఈలోగా మరో మెగా హీరోని ఇంట్రడ్యూస్ చేశారు. కళ్యాణ్ దేవ్.. చిరు చిన్న అల్లుడు అయిన ఈయన విజేత సినిమాతో తెరంగేట్రం చేస్తున్నాడు.

kalyan-dev-movie-title-vijetha-mega-vadakam-tollyw

చూడ్డానికి బాగుంటాడని హీరోగా చేయట్లేదు మనోడికి ఆ కళలు ఎక్కువే ఉన్నాయట అందుకే హీరోగా ప్రమోట్ చేశారు. ఇక మొదటి సినిమానే మెగా వాడకం చూపించేస్తున్నారు. రాకేష్ శషి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు విజేత అని టైటిల్ పెట్టడం విశేషం. మరే టైటిల్ దొరక్క కాదు కాని మెగా ఫ్యాన్స్ ను ఎట్రాక్ట్ చేసేందుకే ఈ టైటిల్ అన్నమాట.


మెగా హీరోల మెగా వాడకం గురించి కొత్తగా చెప్పేదేముంది. అందరు ఎక్కడో ఓ చోట కుదిరితే మెగాస్టార్ లేదంటే పవర్ స్టార్ ను వాడేస్తుంటారు. అందరు ఓకే కాని మరీ మొదటి సినిమా సొంత టాలెంట్ తో రావాల్సింది పోయి మెగా ట్యాగ్ తో రావడమే కళ్యాణ్ దేవ్ పై వస్తున్న నెగటివ్ కామెంట్స్.

kalyan-dev-movie-title-vijetha-mega-vadakam-tollyw

టైటిల్ పోస్టర్ ఇలా వచ్చిందో లేదో అలా ట్రోలింగ్స్ లోకి వెళ్లింది. సయై కొర్రపాటి నిర్మిస్తున్న ఈ విజేత సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే అల్లు శిరీష్ కు మెగా సపోర్ట్ కరువయ్యిందని బాధపడుతున్నాడు. మరి ఈ కళ్యాణ్ దేవ్ అయినా మెగా అభిమానం సాధిస్తాడో లేదో చూడాలి.



kalyan-dev-movie-title-vijetha-mega-vadakam-tollyw
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పాక్ ను చిత్తుగా ఓడించిన ఇండియా.. ఆసియా కప్ లో భారత్ జయభేరి..!
బిగ్ బాస్-2 ఎమర్జెన్సీ టైం.. వారం మధ్యలో హోస్ట్ నాని ప్రత్యక్షం.. ఒక్కొక్కరిని ఆటాడేసుకున్నాడు..!
హౌజ్ మెట్స్ ను కుక్కలతో పోల్చిన కౌశల్.. ఎటాక్ చేసిన సామ్రాట్, తనీష్.. రోల్ రైడా కన్నీటి పర్యంతం..!
కౌశలే బిగ్ బాస్ విన్నర్.. కౌశల్ ఆర్మీ తాకిడి తగిలాక మాట మార్చేసిన అమిత్..!
కౌశల్ కోసం బాలయ్య.. ఇది కదా అసలు సిసలు ట్విస్ట్..!
ఆసియా కప్-2018.. అసలు సిసలు మ్యాచ్ అదే..!
ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్.. నాని డిజాస్టర్.. నాచురల్ స్టార్ ఇమేజ్ డ్యామేజ్ చేసిన బిగ్ బాస్..!
అనుపమలో ఈ యాంగిల్.. అదిరిపోయిందిగా..!
బిగ్ బాస్ లో కొట్టుకున్న కౌశల్, తనీశ్.. బలాబలాలు చూపించాల్సిన టైం వచ్చింది..!
ఒక్క ఫైట్ 50 కోట్లు.. సైరా సంచలనానికి ఇది శాంపిలే..!
మళయాలంలో అర్జున్ రెడ్డి హవా.. ఆ ఇద్దరు హీరోల మధ్య ఫైట్..!
బిగ్ బాస్ లీక్స్.. అమిత్ కు బై బై చెప్పేస్తున్నారా..!
అతని వల్లే రష్మిక పెళ్లి క్యాన్సిల్.. ఎవరతను.. అసలు కథ ఇదే..!
బిగ్ బాస్ నుండి కౌశల్ ఎలిమినేట్ అవుతున్నాడా.. డిజాస్టర్ అని నాని ఎందుకన్నాడు..!