Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Dec 10, 2018 | Last Updated 4:53 am IST

Menu &Sections

Search

‘గరుడవేగ’ దర్శకుడితో రామ్ సినిమా లేనట్లేనా?!

‘గరుడవేగ’ దర్శకుడితో రామ్ సినిమా లేనట్లేనా?!
‘గరుడవేగ’ దర్శకుడితో రామ్ సినిమా లేనట్లేనా?!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
‘దేవదాసు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ తర్వాత మంచి ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అయితే దేవదాసు స్థాయిలో ఈ హీరోకి తర్వాత వచ్చిన సినిమాలు ఏవీ పెద్దగా వర్క్ఔట్ కాలేదు. ఈ మద్య వచ్చిన రెడీ సినిమా కాస్త పరవాలేదు అనిపించాయి..అయితే ఎన్ని ఫెల్యూర్స్ వచ్చినా రామ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇక నేను శైలజ తర్వాత ఈ మద్య ఉన్నది ఒకటే జిందగీ మంచి విజయాలు సాధించాయి.  ప్రస్తుతం హీరో రామ్ వ‌రుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు.
hero-ram-praveen-sattar-tollywood-moves-next-movie
రామ్ ప్ర‌స్తుతం హలో గురూ ప్రేమ కోసమే సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు.ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఈ సినిమా త‌రువాత ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్‌ థ్రిల్లర్‌ లో నటించేందుకు ఓకె చెప్పాడు రామ్‌. గరుడవేగ సినిమాతో సక్సెస్‌ సాధించిన ప‍్రవీణ్‌, రామ్‌ హీరోగా భారీ బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించాలన భావించాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న రామ్ కి మాత్రం బ్యాడ్ లక్ వెంటాడింది.

hero-ram-praveen-sattar-tollywood-moves-next-movie
ప్రస్తుతం ఉన్న రామ్‌ మార్కెట్ దృష్ట్యా ఈ ప్రాజెక్ట్ వర్క్‌ అవుట్ కాదన్న ఆలోచనలో ఉన్నారట నిర్మాతలు. రామ్‌కు ఈ మ‌ధ్య స‌రైన హిట్లు లేవు.ఈ సమయంలో భారీ బడ్జెట్‌ తో సినిమా చేస్తే రిస్క్‌ అన్న ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్‌. సినిమా బ‌డ్జెట్ త‌గ్గించ‌డానికి ప్రవీణ్‌ సత్తారు ఒప్పుకోవ‌డం లేద‌ని అందుకే సినిమా ఆగిపోయింది అని స‌మాచారం. కాకపోతే ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి సమాచారం అందలేదు.  


hero-ram-praveen-sattar-tollywood-moves-next-movie
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ముదురుతున్న యాంకర్ రష్మీ ‘ఫ్లెక్సీ’వివాదం!
 ప్రియుడితో బుక్ అయిన ‘సాహూ’హీరోయిన్!
సస్పెన్స్ .. యాక్షన్ గా వస్తున్న మోహన్ లాల్ ‘ఒడియాన్’!
మార్వెల్ ‘అవెంజర్స్-4: ఎండ్ గేమ్’ట్రైలర్ రిలీజ్!
కూతురిపై సినీ నటుడి ఫిర్యాదు..అరెస్ట్?!
ఇప్పుడే రాజకీయాల్లోకి రావడం లేదు..అవన్నీ పుకార్లు : మాధురీ దీక్షిత్
నా అనుమతి లేకుండా ఫ్లెక్సీలో ఫోటో పెట్టారు..వెంటనే తొలగించండి : యాంకర్ రష్మీ సీరియస్
నెటిజన్ కి షాక్ ఇచ్చిన రామ్!
‘ఆర్ఆర్ఆర్ ’లో సీతగా కీర్తి సురేష్!
ఆ మూవీతో అక్షయ్ లక్కీలో పడ్డాడు!
ఆ పుకార్లు నిజమైతే ఎంతో సంతోషమో..: ఇషారెబ్బా
దుమ్మురేపే రేటుకి 'ఎన్జీకే' ఆడియో హక్కులు!
నేను బాధ్యత కలిగిన వ్యక్తిని..అందుకే ఓటువేశా: రాఘవేంద్రరావు
మరోసారి హీరోగా మారుతున్న టాప్ కమెడియన్!
హెచ్ఐవీ సోకిన మహిళ చెరువులో ప్రత్యక్షం..23 ఎకరాల నీటిని తోడేశారు.!
‘ఎన్టీఆర్’బయోపిక్ ఆడియోపై కాంట్రవర్సీ!
క్రేజీ కాంబినేషన్ మళ్లీ రిపీట్!
కోలీవుడ్ లో మరో క్యాస్టింగ్ కౌచ్ వివాదం!
‘అంతరిక్షం’ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది!
2018 ఫోర్బ్స్ లిస్ట్..నెం.1 గా పవన్ కళ్యాన్!
‘పెట్టా’నుంచి విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్
ఎన్టీఆర్ లుక్ పై వస్తున్న పుకార్లు నమ్మకండి..క్లారిటీ ఇచ్చిన ట్రైన‌ర్‌!
బాలీవుడ్ లో దున్నేస్తున్న ‘2.0’!
'ఎఫ్ 2' లో అనసూయ ఐటమ్ సాంగ్?!
‘జయలలిత’ బయోపిక్ : నిత్యామీనన్ ఫస్ట్ లుక్ రిలీజ్