Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Fri, Sep 21, 2018 | Last Updated 3:41 pm IST

Menu &Sections

Search

వామ్మో ఇలియానా రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్!

వామ్మో ఇలియానా రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్!
వామ్మో ఇలియానా రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో దేవదాసు చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఇలియానా.  ఆ తర్వాత తక్కువ సమయంలోనే అగ్ర హీరోల సరసన నటిస్తూ..నెంబర్ వన్ రేస్ లోకి వెళ్లింది. అప్పట్లో ఇలియానా నడుం వొంపులు చూడటానికి కుర్రాళ్లు థియేటర్లకు ప్రత్యేకంగా వెళ్లేవారని..గ్లామర్ ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ..ఈ అమ్మడు కుర్రాళ్ల మతులు పోగొట్టేది. తెలుగు లో మంచి ఫామ్ లో ఉన్న సమయంలో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ గోవా బ్యూటీ. 
ileana-raviteja-srinu-vitla
అక్కడ రెండు మూడు చిత్రాల్లో నటించింది..కానీ అవి పెద్దగా పేరు తీసుకు రాలేదు.  ఈ మద్య అజయ్ దేవగాన్ తో ‘రైడ్’ చిత్రంలో నటించింది. తాజాగా ఈ అమ్మడు తెలుగు లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతుంది.  గతంలో తెలుగు లో ఎంట్రీ ఇవ్వాలన్నా..కుర్ర హీరోయిన్ల కాంపిటీషన్ పెరిగిపోవడంతో దర్శక, నిర్మాతలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు.  తాజాగా దర్శకుడు శ్రీను వైట్ల, రవితేజ కాంబినేషన్ లో వస్తున్న ‘అమర్ అక్భర్ ఆంటోని’ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు కాగా అందులో ఇలియానా ని సెలెక్ట్ అయినట్లు సమాచారం. 

ileana-raviteja-srinu-vitla
గతంలో శ్రీను వైట్ల తో ‘దుబాయ్ శీను’ చిత్రంతో మంచి సక్సెస్ అందుకున్న రవితేజ మరోసారి మంచి హిట్ కొడతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.  ఇక ఇలియానా పారితోషికం విషయానికి వస్తే..తెలుగు లో నటించడానికి మె 2 కోట్ల పారితోషికం డిమాండ్ చేయగా నిర్మాతలు అంగీకరించినట్టుగా సమాచారం. ఇంత గ్యాప్ తరువాత కూడా ఇలియానా పారితోషికం విషయంలో ఎంతమాత్రం తగ్గకపోవడం విశేషం. గతంలో రవితేజ .. ఇలియానా కాంబినేషన్లో 3 సినిమాలు రాగా వాటిలో 'కిక్' సూపర్ హిట్ అయింది.   


ileana-raviteja-srinu-vitla
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తన కూతురుపై పోలీస్ కేసు పెట్టిన నటుడు!
కౌశల్ కూతురికి సర్పైజ్ ఇచ్చిన నూతన్ నాయుడు!
బాలీవుడ్ బ్యూటి రిచా చద్దాకు ఘోర అవమానం!
‘దేవదాస్’ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్!
రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో హీరో!
సంపూర్ణ ఆరోగ్యం 'సూర్య నమస్కారాల'తో సొంతం!
ఆరోగ్యం కోసం ఇంట్లో చిట్కాలు
రెడ్ బికినీలో కేక పుట్టిస్తుంది!
చింతపండు పప్పు!
భానుశ్రీ పై పెదవి విరుస్తున్న నెటిజన్లు!
మంచు లక్ష్మిపై నెటిజన్లు ఫైర్!
క్లివేష్ షో తో పిచ్చెక్కిస్తున్న పెళ్లైన భామ!
‘సర్కార్’ ఫస్టు సింగిల్ సిద్దం!
 ఇల్లు, ఉద్యోగం, రూ.8 లక్షల ఎక్స్‌గ్రేషియా..అమృతకు కలెక్టర్ హామీ!
వెండితెరపై కనిపించబోతున్న ఎంజీఆర్!
మోహన్ బాబు ఇంట విషాదం!
జనార్దనపురంలో విషాదం..కొండపల్లి సీతారామయ్య భార్య కోటేశ్వరమ్మ  కన్నుమూత!
నేను ఒకటి చెబితే..వారు ఒకటి రాశారు : రానా
మళ్లీ నష్టాల బాటలో స్టాక్ మార్కెట్!
పాక్ కి ఆరంభంలోనే చుక్కలు చూపించిన భువి!
బిగ్ బాస్ సీజన్ 1 ఇంటి సభ్యులు ఒకే వేదికపై..
ఎస్ఆర్ నగర్ లో దారుణం..ప్రేమజంటపై హత్యాయత్నం!
మా ప్రాణాలకు హాని ఉంది..!
బిగ్ బాస్ వివాదం..వెళ్లిపోతానని చెప్పిన ఇంటి సభ్యుడు!
ప్రయోగాలకు గుడ్ బాయ్ అంటున్న మాస్ రాజా!
తమిళంలో..‘అత్తారింటికి దారేది’లో అత్తగా నటి ఖుష్బు!
ఆసియా కప్.. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ : సానియా మిర్జా సంచలన ట్విట్..వైరల్!
భారత్ గెలుపు ఆకాంక్షిస్తూ..మీ విరాట్!
మూడు కోట్లు ఆఫర్ వద్దన్నారు..అంతే రాక్షసుడయ్యాడు!
దర్శకుడిగా మారుతున్న సప్తగిరి?!
ప్రేమంటే గౌరవం ఉంది..అందుకే..
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.