Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Nov 21, 2018 | Last Updated 9:47 am IST

Menu &Sections

Search

టైటిల్ అదిరింది బాసూ..!

టైటిల్ అదిరింది బాసూ..!
టైటిల్ అదిరింది బాసూ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగులో ‘వైశాలి’ లాంటి హర్రర్ సినిమా పరిచయం అయిన ఆదిపినిశెట్టి తర్వాత పలు సినిమాల్లో హీరోగా నటించాడు. తెలుగు లో కన్న తమిళంలో మంచి సక్సెస్ సాదించిన ఆది ఆ మద్య అల్లు అర్జున్ నటించిన ‘సరైనోడు’ సినిమాతో విలన్ గా నటించి మంచి మార్కులే కొట్టేశాడు. సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’ సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. తాజాగా ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కబోతున్న చిత్రానికి 'నీవెవరో' టైటిల్ ఫిక్స్ చేశారు. నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా టైటిల్ లోగో గురువారం విడుదల చేశారు. కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమా సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.

aadhi-taapsee-ritika-singh-movie-titled-neevevaroo

 కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ నిర్మాతలుగా 2017లో వచ్చిన 'నిన్ను కోరి' సినిమా మంచి విజయం సాధించింది. అందులో నాని హీరోగా నటించగా ఆది పినిశెట్టి కీలకమైన పాత్ర చేశారు. ఆ షూటింగ్ సమయంలోనే ఆది హీరోగా సినిమా చేయాలని నిర్మాతలు డిసైడ్ అవ్వగా ఎట్టకేలకు 'నీవెవరో' ప్రారంభం అయింది.  

aadhi-taapsee-ritika-singh-movie-titled-neevevaroo

ఇంతకు ముందు ఆది, తాప్సీ కలిసి ‘గుండెల్లో గోదారి' చిత్రంలో కలిసి నటించారు. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ ఈ ఇద్దరి కాంబినేషన్ సెట్టయింది. వెంకటేష్ మూవీ ‘గురు' సినిమా ద్వారా హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రితికి సింగ్‌కు ‘నీవెవరో' రెండో చిత్రం.

aadhi-taapsee-ritika-singh-movie-titled-neevevaroo
రంగస్థలంతో ఆది, ఆనందో బ్రహ్మతో తాప్సీ, గురు చిత్రంతో రితికా సింగ్ మంచి విజయాలు సాధించారు..అంతే కాదు మంచి ఫామ్ లో కొనసాగుతున్నారు. ఈ ముగ్గురు కలిసి నటించబోచే సినిమా మంచి సక్సెస్ సాధిస్తుందని ఆశభావం వ్యక్తం చేస్తున్నారు చిత్ర బృందం.  టైటిల్ చాలా బాగుందని..నీవెవరో' మూవీ టైటిల్ లోగో లాంచ్ చేసిన సందర్భంగా నాని చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలుపుతూ ట్వీట్ చేశారు.aadhi-taapsee-ritika-singh-movie-titled-neevevaroo
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
గజ తుపాను బాధితులకు అండగా విజయ్!
కుర్రాళ్లకు పిచ్చెక్కించేలా ‘షకీలా’ఫస్ట్‌లుక్!
'టెంపర్' తమిళ రీమేక్ గా 'అయోగ్య' ఫస్ట్ లుక్!
తన ప్రతిమ చూసి షాక్ తిన్న అనుష్క!
తవ్వకాల్లో బయటపడ్డ 1వ శతాబ్దపు అపురూప చిత్రం!
‘టాక్సీవాలా’హిట్ తో ఆ హీరోయిన్ ఖుషీ
ఇండస్ట్రీకి మరో వారసురాలు ఎంట్రీ!
దూసుకుపోతున్న ‘టాక్సీవాలా’ కలెక్షన్లు!
పంజాబ్ లో ఆధ్మాత్మిక కేంద్రంపై ఉగ్రదాడి..ఆచూకీ చెబితే రూ. 50 లక్షల రివార్డు!
నాకు అలాంటి అనుభవం జరిగితే బాగుండేది! : ప్రీతీజింటా
వాళ్లందరికీ గట్టి వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్!
నా కెరీర్ ముగిసినట్లే! : చిన్మయి
హిట్ దర్శకుడితో అల్లరోడు!
ప్రముఖ నటుడు, యాడ్ మేకర్ ఆల్కే పదంసి కన్నుమూత!
‘ఎన్టీఆర్’బయోపిక్ లో శ్రియ!
బోయపాటి ప్లాన్ వర్క్ ఔట్ అవుతుందా?!
ఇక నుంచి అలాంటి నిర్ణయాలు తీసుకోను : విజయ్ దేవరకొండ
లారెన్స్ ‘కాంచన3’వస్తుంది!
జనగామ కోసం కోదండ త్యాగం!
బాలీవుడ్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు..కొరియోగ్రాఫర్ అరెస్ట్ !
తెరపైకి ‘కాంతారావు’బయోపిక్!
వేణు మాధవ్ కి రిటర్నింగ్ అధికారి షాక్!
80ల నాటి సౌత్ ఇండియన్ సినీ స్టార్స్ అంతా ఒక చోట సందడి!
స్వామిని దర్శించుకునే వెళ్తాను..నాపై దాడికి ప్రయత్నించారు : తృప్తి దేశాయ్
పెళ్లిపీట‌లెక్క‌బోతున్న స్టార్ కమెడియన్!