Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jan 21, 2019 | Last Updated 11:17 am IST

Menu &Sections

Search

పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన దర్శకుడు బాబీ!

పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన దర్శకుడు బాబీ!
పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన దర్శకుడు బాబీ!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో రవితేజ హీరోగా ‘పవర్’ చిత్రంతో తన పవర్ చూపించాడు దర్శకుడు బాబీ.  ఆ తర్వాత పవన్ కళ్యాన్ తో ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ ఎన్టీఆర్ తో ‘జై లవకుశ’ చిత్రంతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు ఈ యువదర్శకుడు. ఈ మద్య దర్శకుడు బాబీ కారు యాక్సిడెంట్ చేశాడని ఓ వ్యక్తి ఆరోపించారు..ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.  కారు నెంబర్ ఆధారంగా దర్శకుడు బాబీపై కేసు కూడా పెట్టాడు.  అప్పటి నుంచి కనిపించకుండా పోయిన్ బాబీ బుధవారం రాత్రి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్టు పోలీసులు తెలిపారు.
bobby-director-jubli-hills-police-station-car-acci
కాకపోతే విషయాన్ని మాత్రం మీడియాకు తెలియనివ్వకుండా చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. అమీర్‌పేటకు చెందిన హర్మిందర్ సింగ్ తన కారులో కుటుంబ సభ్యులతో కలిసి అయ్యప్ప సొసైటీలో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లి వస్తున్నారు.ఈ ఘటనలో హర్మిందర్ కారు వెనక భాగం పూర్తిగా ధ్వంసం కావడంతో బాబీని నిలదీశాడు. బాబీతోపాటు కారు దిగిన మరో ముగ్గురు హర్మిందర్‌ను బెదిరించే ప్రయత్నం చేశారు.

bobby-director-jubli-hills-police-station-car-acci
తానో పెద్ద దర్శకుడినని,  పలువురు పెద్దలతో సంబంధాలున్నాయని చెబుతూ అక్కడి నుంచి పరారయ్యాడు.  దీంతో బాధితుడు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో బాబీ స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు.



bobby-director-jubli-hills-police-station-car-acci
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వర్మ ఆ సీక్రెట్ చెప్పేశాడు!
పెళ్లి చూపులు డైరెక్టర్ సరసన అనసూయ?!
‘కాంచన 3’రిలీజ్ డేట్ వచ్చేసింది..!
అయ్యప్ప ను 51 మంది మహిళలు దర్శించుకున్నారట!
ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు!
భారత లక్ష్యం 231 పరుగులు!
బాలీవుడ్ నటితో స్టెప్పులేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ!
వెండితెరపై సూర్య తనయుడు ఎంట్రీ!
ఇప్పటికీ ఎన్టీఆర్ ఆత్మఘోషిస్తుంది : లక్ష్మీపార్వతి
'భారతీయుడు 2'షూటింగ్ షురూ!
శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ  విశిష్టత
టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్న వంటేరు ప్రతాప్ రెడ్డి..!
మరోసారి మంటకలిసిన మానవత్వం!
నాన్నగారి ఆరోగ్యం బాగుంది : గౌతమ్
ప్రపంచ కప్ లో కి పంత్ తీసుకోవడం సరికాదు! : సచిన్
నేటి నుంచి 20 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ఆ పుకార్లను నమ్మోద్దు : మురుగదాస్
నాగసాదువులు-నానో టెక్నాలజీ
అనూహ్య విజయం...చరిత్రను తిరగరాసిన థెరీసా మే
బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాకు స్వైన్‌ ఫ్లూ..ఆస్పత్రిలో చేరిక!
దుమ్మురేపుతున్న విక్రమ్‌ ‘కదరమ్ కొండమ్’టీజర్
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.