Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Nov 13, 2018 | Last Updated 6:58 am IST

Menu &Sections

Search

ఆ సినిమా వివాదంలో..కోర్టుకు బాలీవుడ్ హీరో కూతురు!

ఆ సినిమా వివాదంలో..కోర్టుకు బాలీవుడ్ హీరో కూతురు!
ఆ సినిమా వివాదంలో..కోర్టుకు బాలీవుడ్ హీరో కూతురు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బాలీవుడ్‌ హీరో సైఫ్‌ ఆలీ ఖాన్‌కు, మొదటి భార్య అమృతా సింగ్‌కు పుట్టిన కూతురు సారా అలీ ఖాన్  కోర్టు మెట్లేక్కనున్నారు. ‘కేదర్‌నాథ్‌’ సినిమా డేట్స్‌ విషయంలో గొడవలు రావడంతో సదరు చిత్ర యూనిట్‌ సారా మీద కోర్టులో దావా వేసింది. సారా తమ చిత్రానికి పనిచేసేందుకు ఒప్పుకుని ఆ తర్వాత మొహం చాటేసిందంటూ ఓ నిర్మాత కోర్టుకెక్కాడు. తీరా సారాని నమ్ముకుని తాము చిత్రాన్ని మొదలుపెట్టిన తర్వాత, ఆమె వేరే చిత్రంలో బిజీగా ఉన్నానని తప్పించుకుంటోందని ఆరోపించాడు.
sara-ali-khan-saif-ali-khan-kedarnath-movie-court-
ముంబై హైకోర్టు నేడు(శుక్రవారం) ఈ విషయాన్ని విచారించనుండటంతో సారా, తండ్రి సైఫ్‌ అలీఖాన్‌తో కలిసి కోర్టుకు హజరవ్వనున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే... సారా అలీఖాన్‌ కేదార్‌నాథ్‌ సినిమా ద్వారా బాలీవుడ్‌కు పరిచయమవ్వాల్సిందన్న విషయం తెలిసిందే. అభిషేక్‌ కపూర్‌ డైరెక్ట్‌ చేస్తున్న ఈ చిత్రం కోసం 2018 జూన్‌ వరకూ సారా డేట్స్‌ ఇచ్చారు.అయితే నిర్మాతకు, దర్శకుడికి మధ్య వివాదాలు రావడంతో ఈ సినిమా నిర్మాణం ఆగిపోయింది.
sara-ali-khan-saif-ali-khan-kedarnath-movie-court-
దాంతో సారా, రోహిత్‌ శెట్టి తెరెక్కిస్తున్న ‘సింబా’(టెంపర్‌ రీమేక్‌) సినిమా కోసం డేట్లు అడ్జస్ట్‌ చేశారు. అదే సమయంలో మరో నిర్మాత దొరకటంతో అటకెక్కిందనుకున్న కేదార్‌నాథ్‌ షూటింగ్‌ తిరిగి ప్రారంభం అయ్యింది. దాంతో షూటింగ్ మళ్లీ మొదలు అయ్యిందని..షూటింగ్ కి రావాల్సిందిగా సారాను అడిగారు చిత్ర యూనిట్. కానీ ఆమె మేనేజర్‌ మాత్రం సింబా షూటింగ్‌ పూర్తయ్యాకే కేదర్‌నాథ్‌ చిత్రీకరణలో పాల్గొంటారని తేల్చి చెప్పారు.
sara-ali-khan-saif-ali-khan-kedarnath-movie-court-
అయితే ఎన్ని సార్లు రిక్వెస్ట్ చేసినా సారా మాత్రం షూటింగ్ లో పాల్గొనే పరిస్థితిలో లేనని సమాధానం చెబుతూ వచ్చింది. దాంతో చిర్రెత్తుకొచ్చిన  కేథరినాధ్ ఫిలిమ్ మేకర్లు సారాపై దావా వేశారు. అయితే ఈ విషయాన్ని కోర్టు బయట పరిష్కరించుకోవాలని సారా తండ్రి సైఫ్ అలీఖాన్ ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. sara-ali-khan-saif-ali-khan-kedarnath-movie-court-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మొన్న తిత్లీ..ఇప్పుడు ఏపిని వణికిస్తున్న గజ తుఫాన్!
అంచనాలు పెంచుతున్న బెల్లంకొండ ‘క‌వ‌చం’ టీజ‌ర్!
వివిధ దేశాల్లో బాలల దినోత్సవం!
పెళ్లి విషయంపై క్లారిటీ ఇచ్చింది!
‘కవచం’టీజర్ రెడీ!
మ‌హిళా రెజ్ల‌ర్ తో పందెం కాసి..ఆసుపత్రిపాలైన సెక్సీ బ్యూటీ రాఖీ సావంత్!
ఆ తరహా పాత్రలకే ప్రాధాన్యత ఇస్తా : ఇలియానా
మొత్తానికి అనుష్క కొత్త మూవీ రాబోతుంది!
విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ సెన్సార్ టాక్..!
బాలీవుడ్ రికార్డులు బ్రేక్ చేసిన  ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’
అంచనాలు పెంచుతున్న‘కేజీఎఫ్’ట్రైలర్!
 '2.ఓ' మూవీలో అక్షయ్ పాత్రపై రూమర్లు!
‘సర్కార్’ హల్ చల్..అరెస్ట్ వార్తలపై మురుగదాస్ క్లారిటీ!
దుమ్మురేపుతున్న ‘వినయ విధేయ రామ’టీజర్!
ఇలియానా ప్రయోగం సక్సెస్ అవుతుందా!
హారర్..థ్రిల్లర్ మూవీతో భయపెట్టబోతున్న అంజలి!
బాలీవుడ్ బ్యూటీ సుస్మితా సేన్ పెళ్లి చేసుకోబోతుందా?
వారుసులకు సక్సెస్ కలిసిరావాలి లేదంటే జీరోలే.. : జగపతిబాబు
కొత్త వివాదంలో ‘సర్కార్’!
ముదురు భామతో కుర్ర హీరో పెళ్లికి సిద్దమయ్యాడా?!
ఆ వార్త నిజం కాదు..నేను బాగున్నాను : హైపర్ ఆది