Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Nov 13, 2018 | Last Updated 1:18 pm IST

Menu &Sections

Search

పాకిస్థాన్ లో భారతీయ చిత్రాలు నిషేదం!

పాకిస్థాన్ లో భారతీయ చిత్రాలు నిషేదం!
పాకిస్థాన్ లో భారతీయ చిత్రాలు నిషేదం!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
దాయాది దేశమైన పాకిస్థాన్ లో రంజాన్ సందర్భంగా ఇండియన్, ఫారెన్ సినిమాలపై తాత్కాలిక నిషేదం విధించింది. పాకిస్థాన్ ప్రభుత్వం ఆదేశాలతో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వివరించింది. ఈద్ కి రెండు రోజుల ముందు నుండి సెలవులు ముగిసిన రెండు వారాల తర్వాత వరకు భారత్ సహా విదేశాలకి చెందిన ఏ సినిమాని ప్రదర్శించకూడదని అక్కడి ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
pakistan-indian-films-temporarily-eid-race-3-ban-s
అయితే భారతీయ చిత్రాలకు అక్కడ విపరీతమైన క్రేజ్ ఉండటంతో..స్థానిక చిత్రాలకు క్రేజ్ పడిపోతుందని భావించిన నేపథ్యలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. గతంలో కూడా పలు మార్లు భారతీయ చిత్రాలను నిషేదించింది పాకిస్థాన్ ప్రభుత్వం. తాజగా స్థానిక పరిశ్రమకి సంబంధించిన సినిమాలని ఎక్కువగా జనాలలోకి తీసుకెళ్ళేందుకు వారు తాత్కాలిక బ్యాన్ ని విధించినట్టు తెలుస్తుంది.

pakistan-indian-films-temporarily-eid-race-3-ban-s
ఇతర భాషల సినిమాల వలన స్థానిక సినిమాలకి థియేటర్స్ దొరక్కపోవడం, విడుదలైన సినిమాలకి సరైన ఆదరణ లభించకపోవడంతో అక్కడి డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలు, నటీనటులు ఈ విషయంపై పాక్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారట. దాంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారట.  ఇక పాకిస్థాన్ లో సల్మాన్, షారూఖ్, అమీర్ ఖాన్ లకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈద్ కానుకగా రేస్ 3 విడుదల కానుండగా, ఈ సారి పాక్ లో సినిమా విడుదల కావడం లేదు. దీంతో ఫ్యాన్స్ నిరూత్సాహంతో ఉన్నట్టు టాక్.


pakistan-indian-films-temporarily-eid-race-3-ban-s
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘ఎన్టీఆర్’బయోపిక్ లేటెస్ట్ అప్ డేట్!
స్పైడ‌ర్ మ్యాన్‌ క్రియేటర్‌ కన్నుమూత!
ఆ ఇద్ద‌రు జంపింగ్ జపాంగ్‌ల ఫ్యూచ‌ర్ ఏంటి...!
ఉత్కంఠ రేపుతున్న ‘కేదార్‌నాథ్’ట్రైలర్!
అర్థరాత్రి హడావుడిగా..కాంగ్రెస్ తొలి జాబితా విడుదల!
సంక్రాంతి బరిలో రజినీ లేనట్టేనా!
‘మహర్షి’శాటిలైట్ రైట్స్ చూస్తే షాక్!
'అమర్ అక్బర్ ఆంటోని' సెన్సార్ టాక్!
టిటిడిపి పోటీ చేసే స్థానాలు ఇవే..కానీ..!
బాలల దినోత్సవం..చరిత్ర!
చాచా నెహ్రూ పుట్టినరోజే..బాలల దినోత్సవం!
కత్రినాకు అందని రణవీర్‌ సింగ్, దీపిక శుభలేఖ!
తెలంగాణ నేతలపై రాహూల్ గాంధీ ఆగ్రహం!
రవితేజ,శ్రీను వైట్లకు షాక్ ఇచ్చిన ఇలియానా!
ఇంత నిర్లక్ష్యం అయితే ఎలా.. నటి శృతిపై మహిళా కమిషన్‌ ఆగ్రహం!
‘ఉన్మాది’విడుదలకు సన్నాహాలు!
వెరైటీ ట్విట్ తో మళ్లీ నవ్విస్తున్నాడు!
తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల!
టెన్షన్ వాతావరణంలో సాగుతున్న ఛత్తీస్ గఢ్ పోలింగ్!
‘మీ టూ’అన్నందుకు..చాన్సులు లేకుండా పోయాయి : రమ్య
నేడు తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్..అసలు సమరం ప్రారంభం!
కేంద్రమంత్రి అనంత్ కుమార్ మృతి!
ఆ నాయకులకు ఈసీ నోటీసులు జారీ చేసింది..కారణం అదే!
జోరుమీద ఉన్న‘ఆర్ఎక్స్ 100’హీరో కార్తికేయ!
ఇంకా పూర్తి క్లారిటీ రావాలి : జానారెడ్డి
రానా చేతుల 'నెక్స్ట్ ఏంటి'  మూవీ ఫస్టు లుక్
‘సర్కార్’మూవీపై అభ్యంతరాలు..కొన్ని థియేటర్లలో రద్దు!
బెల్లంకొండ శ్రీనివాస్ ‘కవచం’లుక్ అదుర్స్!
'అంతరిక్షం'అద్భుతమైన వ్యూజువల్ వండర్ : సంకల్ప్ రెడ్డి
కోహ్లీ పై హీరో సిద్దార్థ సంచలన వ్యాఖ్యలు!
అమెరికాలో మరోమారు తుపాకి గర్జన!
‘సర్కార్’లో ఆ సీన్లు కట్ చేశారట!
మహాకూటమిలో పార్టీల స్థానాలు ఖరారు!
ఉపఎన్నికల్లో పోటికీ సిద్దం : కమల్ హాసన్
ఆ మంత్రుల‌కు బాబు ఫుల్ క్లాస్‌...!
మెగా కుటుంబం అంతా ఒకేచోట!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.