Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Nov 22, 2018 | Last Updated 1:53 am IST

Menu &Sections

Search

ఎన్టీఆర్ తో మరోసారి ఐటమ్ సాంగ్ లో కాజల్!

ఎన్టీఆర్ తో మరోసారి ఐటమ్ సాంగ్ లో కాజల్!
ఎన్టీఆర్ తో మరోసారి ఐటమ్ సాంగ్ లో కాజల్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తేజ దర్శకత్వంలో కళ్యాన్ రామ్ హీరోగా ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కాజల్ తర్వాతా అగ్ర హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.  తెలుగు, తమిళ, మళియాళ,హిందీ భాషల్లో నటించిన కాజల్ ఇండస్ట్రీకి వచ్చి పది సంవత్సరాలు దాటినా ఇప్పటికీ గ్లామర్ ఏమాత్రం తగ్గడం లేదు. మెగాస్టార్ చిరంజీవితో ఖైదీ నెంబర్ 150 సినిమాలో నటించిన తర్వాత ఈ అమ్మడికి మళ్లీ చాన్సులు రావడం మొదలయ్యాయి. 
trivikram-srinivas-jr-ntr-kajal-item-song-janata-g
హీరోయిన్ గా మంచి పోజీషన్ లో ఉన్న కాజల్ ఆ మద్య ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించి అదరగొట్టింది.  ఎన్టీఆర్ తో హీరోయిన్ గా నటించిన ఈ అమ్మడు ఐటమ్ సాంగ్ లో కూడా తన సత్తా చాటింది. తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఒక మూవీ రూపొందుతోంది. రీసెంట్ గా ఈ సినిమాకి 'అరవింద సమేత వీర రాఘవ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిర్మితమవుతోన్న ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. 
trivikram-srinivas-jr-ntr-kajal-item-song-janata-g

ఈ సినిమాలో ఎన్టీఆర్ న్యూ లుక్ లో కనిపిస్తున్నట్లు తెలిసిన విషయమే. రాయలసీమ బ్యాగ్ డ్రాప్ లో ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో మరో అద్భుతమైన సినిమాగా ఉండబోతుందట. ఎన్టీఆర్ న్యూ లుక్ .. ఆయన చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ .. కొంపల్లి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.  ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు.
trivikram-srinivas-jr-ntr-kajal-item-song-janata-g
ఈ సినిమాలో యూత్ ను .. మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేసే ఐటమ్ సాంగ్ ఒకటి ఉందట.  అయితే ఎన్టీఆర్ తో మరోసారి కాజల్ జతకట్టబోతుంది..కాకపోతే హీరోయిన్ గా కాదు..మరోసారి ఐటమ్ సాంగ్ లో..అని సమాచారం. గతంలో 'జనతా గ్యారేజ్' లో కాజల్ చేసిన ఐటమ్ సాంగ్ ఏ స్థాయిలో అదరగొట్టిందో తెలిసిందే. అంతకి మించి ఈ సాంగ్ ఉంటుందని అంటున్నారు. దసరాకి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో వున్నారు.  


trivikram-srinivas-jr-ntr-kajal-item-song-janata-g
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అలోక్ పై అత్యాచార కేసు..!
సినిమా కోసం బరువు తగ్గిన నమిత!
నందమూరి సుహాసిని ఓటరు కార్డులో అధికారుల అతిపెద్ద తప్పు!
డేరాబాబా కేసులో సిట్ ముందు అక్షయ్ హాజరు!
ఈవీఎంలలో నేతల భవితవ్యం..!
ఆసక్తి రేపుతున్న 'ఒడియన్' కొత్త పోస్టర్స్!
అందుకే టీఆర్ఎస్ పార్టీ వీడాను : కొండా విశ్వేశ్వర్ రెడ్డి
గజ తుపాను బాధితులకు అండగా విజయ్!
కుర్రాళ్లకు పిచ్చెక్కించేలా ‘షకీలా’ఫస్ట్‌లుక్!
'టెంపర్' తమిళ రీమేక్ గా 'అయోగ్య' ఫస్ట్ లుక్!
తన ప్రతిమ చూసి షాక్ తిన్న అనుష్క!
తవ్వకాల్లో బయటపడ్డ 1వ శతాబ్దపు అపురూప చిత్రం!
‘టాక్సీవాలా’హిట్ తో ఆ హీరోయిన్ ఖుషీ
ఇండస్ట్రీకి మరో వారసురాలు ఎంట్రీ!
దూసుకుపోతున్న ‘టాక్సీవాలా’ కలెక్షన్లు!
పంజాబ్ లో ఆధ్మాత్మిక కేంద్రంపై ఉగ్రదాడి..ఆచూకీ చెబితే రూ. 50 లక్షల రివార్డు!
నాకు అలాంటి అనుభవం జరిగితే బాగుండేది! : ప్రీతీజింటా
వాళ్లందరికీ గట్టి వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్!
నా కెరీర్ ముగిసినట్లే! : చిన్మయి
హిట్ దర్శకుడితో అల్లరోడు!
ప్రముఖ నటుడు, యాడ్ మేకర్ ఆల్కే పదంసి కన్నుమూత!
‘ఎన్టీఆర్’బయోపిక్ లో శ్రియ!
బోయపాటి ప్లాన్ వర్క్ ఔట్ అవుతుందా?!
ఇక నుంచి అలాంటి నిర్ణయాలు తీసుకోను : విజయ్ దేవరకొండ
లారెన్స్ ‘కాంచన3’వస్తుంది!
జనగామ కోసం కోదండ త్యాగం!