Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Sep 22, 2018 | Last Updated 1:15 am IST

Menu &Sections

Search

పవన్ తో పెరిగిన దూరం పై త్రివిక్రమ్ సంచలన వ్యాఖ్యలు !

పవన్ తో పెరిగిన దూరం పై త్రివిక్రమ్ సంచలన వ్యాఖ్యలు !
పవన్ తో పెరిగిన దూరం పై త్రివిక్రమ్ సంచలన వ్యాఖ్యలు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అక్షరాలను ప్రేమిస్తూ తాను సంభాషణలలో వ్రాసే ప్రతి అక్షరం వెనుక ఒక  అర్ధాన్ని చెప్పడానికి ప్రయత్నించే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాసు ఈరోజు ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు పవన్ కళ్యాణ్ తో ఉన్న సాన్నిహిత్యం గురించి మాట్లాడుతూ ‘అజ్ఞాతవాసి’ తరువాత తమ మధ్య దూరం పెరిగింది అని వస్తున్న వార్తల పై ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ఒక సినిమా హిట్ అయినంత మాత్రాన దర్శకుడుని కౌగలించుకుని ముద్దులు పెట్టి ఖరీదైన బహుమతులు ఇచ్చే సంస్కృతి పవన్ కు లేదని అదేవిధంగా ఒక సినిమా ఫెయిల్ అయితే ఆ దర్శకుడుని తక్కువగా చూస్తూ పవన్ దూరం పెట్టడని అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు త్రివిక్రమ్. 
TRIVIKRAM SENSATIONAL COMMENTS ON PAVAN!
‘అజ్ఞాతవాసి’ ఫెయిల్యూర్ తరువాత తాను పవన్ అనేక సార్లు ఫోన్స్ లో మాట్లాడుకున్న విషయాలను వివరిస్తూ సినిమాల జయాపజయాల గురించి పవన్ పట్టించుకునే మనస్తత్వం ఉంటే పవన్ తన సినిమాల ద్వారా వందల కోట్లు గణించి ఉండేవాడు అన్న పవన్ వ్యక్తిత్వాన్ని బయటపెట్టాడు త్రివిక్రమ్. పవన్ ఎవరి డబ్బు ఆశించడనీ ఎదుటి వాళ్ళ కడుపు కొట్టి సంపాధించడం పవన్ కు చేతకాని విషయం అని చెపుతూ ‘అజ్ఞాతవాసి’ బయ్యర్లకు వచ్చిన 30 కోట్ల నష్టాన్ని తీర్చే విషయంలో పవన్ పడిన మానసిక వ్యథ తనకు తెలుసు అంటూ పవన్ వ్యక్తిత్వాన్ని బయటపెట్టాడు త్రివిక్రమ్. 
TRIVIKRAM SENSATIONAL COMMENTS ON PAVAN!

ఇక ‘అజ్ఞాతవాసి’ ఫెయిల్యూర్ గురించి త్రివిక్రమ్ మొదటిసారిగా స్పందిస్తూ ఈమూవీ ఫెయిల్యూర్ కు తానే ప్రధానకారణం అని అంటూ ఈమూవీలో ఎమోషన్ దూరం అయిపోవడంతో పాటు కథలోనే ప్రధాన లోపం ఉండటంతో ఆసినిమా ఫెయిల్ అయిన విషయాన్ని వివరించాడు. ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబాని అతని ఇద్దరి కొడుకుల కార్పోరేట్ సామ్రాజ్యం నేపధ్యంలో తాను ‘అజ్ఞాతవాసి’ కోసం కథ రాయాలని ప్రయత్నించి ఆ పాయింట్ ను సరిగ్గా చెప్పలేకపోవడంతో తాను ఈసినిమా విషయంలో ఫెయిల్ అయిన విషయాన్ని అంగీకరిస్తున్నాను అంటూ తన ఓటమిని అంగీకరించాడు త్రివిక్రమ్. 
TRIVIKRAM SENSATIONAL COMMENTS ON PAVAN!
ఇదే సందర్భంలో తన పై ఈమధ్య వస్తున్న రూమర్స్ గురించి స్పందిస్తూ ‘జల్సా’ సినిమా నుండి తనతో పనిచేసిన ప్రతి కథా నాయిక తోను తనకు లింక్ ఉందని ప్రచారం చేసారని ఇంత మందితో తాను ఎలా లింక్ పెట్టుకోగలను అంటూ తన పై తానే సెటైర్ వేసుకున్నాడు త్రివిక్రమ్. ఒలింపిక్స్ పోటీలలో అదేవిధంగా కామన్ వెల్త్ గేమ్స్ లో క్రికెట్ టోర్న్ మెంట్స్ లో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులకు కోట్ల రూపాయలలో బహుమతులు ఇచ్చే ప్రభుత్వాలు కార్పోరేట్ సంస్థలు ఎంతో కష్టపడి రచనలు చేసి సాహిత్య అకాడమీ అవార్డులు పొందిన రచయితలకు భారీ స్థాయిలో బహుమానాలు ఎందుకు ఇవ్వడం లేదు అని ప్రశ్నిస్తూ రచయితల పట్ల మనదేశంలో ముఖ్యంగా సమాజంలో చిన్న చూపు ఉంది అన్న ఆవేదనను వ్యక్త పరుస్తున్నాడు త్రివిక్రమ్.. 



TRIVIKRAM SENSATIONAL COMMENTS ON PAVAN!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రొట్టెల పండుగలో పవన్ వెంట అలీ !
షాకింగ్ సద్గురు జగ్గీ వాసుదేవ్ ను ప్రశ్నించిన విజయ్ దేవరకొండ!
బాహుబలి లోని లోటును ఆర్ఆర్ఆర్ లో పూడుస్తున్న ఆప్రముఖ వ్యక్తి !
ఎన్టీఆర్ ఎఎన్ఆర్ వివాదాల వైపు మళ్ళని బాలయ్య !
త్రివిక్రమ్ ప్రయోగాల పై జూనియర్ అభిమానులలో పెరిగిపోతున్న ఆందోళన !
నాని వ్యక్తిత్వం పై నాగార్జున ఆసక్తికర కామెంట్స్ !
అఖిల్ మిస్టర్ మజ్ను టీజర్‌పై ఘాటైన సెటైర్లు !
ఎన్టీఆర్ బయోపిక్ లో సుమంత్ పెంచిన ఎఎన్ఆర్ క్రేజ్ !
రామ్ చరణ్ సైరా బడ్జెట్ వెనుక ఆ అజ్ఞాత వ్యక్తి !
దేవదాస్ బయ్యర్లకు కౌశల్ శాపం !
బన్నీనిర్ణయాలను ప్రభావితం చేయాబోతున్న అరవింద సమేత !
 జార్జియాలో చిరంజీవి కోసం అతి జాగ్రత్తతలతో సైరా టీమ్ !
కలగూర గంపగా మారబోతున్న దేవదాస్ స్టోరీ !
బయటకు వచ్చిన విజయ్ దేవరకొండ గర్ల్ ఫ్రెండ్ !
జూనియర్ అభిమానులలో ఆతృత పెంచుతున్న  పవన్ అనుసరణ !
కౌశల్ ను సమస్యలలో పడేసిన ఆమీడియా సంస్థ షాకింగ్ కథనం !
మహేష్ లో ఊసరవిల్లి లక్షణాలు !
షాకింగ్ మహేష్ బాబును ఎవాయిడ్ చేసిన సుధీర్ బాబు వ్యూహం !
శర్వానంద్ శ్రీకాంత్ అడ్డాల మధ్య అరవింద్ రాయబారం !
చిరంజీవి యూత్ లుక్ కోసం అనుష్క ఫార్ములా !
బాలకృష్ణకు సోకిన కౌశల్ మ్యానియా !
యూటర్న్ తో వ్యూహాత్మక బిజినెస్ చేసిన సమంత !
హాట్ న్యూస్ గా మారిన బాలకృష్ణ అర్దరాత్రి చిందులు !
అరవింద సమేతలో ఊహించని త్యాగాలు టెన్షన్ లో బయ్యర్లు !
సైరా టీమ్ ను కలవర పెడుతున్న చిరంజీవి యంగ్ లుక్ !
చరణ్ వెంకటేష్ లను కలవర పడుతున్న ఎన్టీఆర్ బయోపిక్ వ్యూహాలు !
మావకు హ్యాండ్ ఇచ్చి మహేష్ చెంత చేరిన సుధీర్ బాబు !
శివ ముహూర్తంలో ఆర్ ఆర్ ఆర్ ప్రారంభం !
టాప్ హీరోల సినిమాల పై మారుతి నెగిటివ్ ఒపీనియన్ !
 సమంత కొత్త నిర్ణయాలకు షాక్ లో చైతు నాగార్జునలు !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..