తెలుగువాడికి ఇలవేలుపు  తెలుగుదనానికి ప్రతిరూపు  తెలుగురాష్ట్రాలకి మేలుకొలుపు  తెలుగుజాతి సంపద  దైవం మానుష్య రూపేణా  అన్న  నటరత్న  విశ్వవిఖ్యాత నటసార్వభౌమ.,  దివికేగి రెండున్నరదశాబ్దాలు కావస్తున్నా తెలుగువారందరికీ గుండెచప్పుడంత దూరంలోనే ఉన్న...   నందమూరి తారక రామారావుగారిని   పూజిస్తూ.. శ్వాసిస్తూ.. సృజిస్తూ.. స్మరిస్తూ.. జపిస్తూ.. స్మృశిస్తూ...!    "ఎన్‌.టి.ఆర్‌" - పొడవు మూడక్షరాలు ఖ్యాతి విశ్వమంత. 

                       

                                            నాస్తి తేషామ్యశఃకాయో జరాన్మరణజం భయం

మరింత సమాచారం తెలుసుకోండి: