Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Nov 17, 2018 | Last Updated 10:53 am IST

Menu &Sections

Search

నేను స్టిల్ యంగ్ బ్రదర్ : నాగార్జున

నేను స్టిల్ యంగ్ బ్రదర్ : నాగార్జున
నేను స్టిల్ యంగ్ బ్రదర్ : నాగార్జున
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున, రాంగోపాల్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన ‘శివ’ చిత్రం అప్పట్లో ఎన్నో రికార్డులుకు క్రియేట్ చేసింది.  అప్పటి వరకు మూస పద్దతిలో సాగుతున్న విలనీజానికి కొత్త భాష్యం చెప్పింది. అప్పటి నుంచి తెలుగు ఇండస్ట్రీలో మాఫియా, గ్యాంగ్ స్టర్స్ నేపథ్యంలో ఎన్నో చిత్రాలు వచ్చాయి.  ఆ తర్వాత నాగార్జున, రాంగోపాల్ కాంబినేషన్ లో అంతం, గోవింద గోవింద చిత్రాలు వచ్చినా పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి.  చాలా కాలం తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ‘ఆఫసర్’ చిత్రం జూన్ 1 న రిలీజ్ కాబోతుంది.
akkineni-nagarjuna-speech-officer-movie-pre-releas

కాగా, ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో నిర్వహించారు.  ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. ‘ఆఫీసర్’ చిత్రం గురించి, రాంగోపాల్ వర్మ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘నాగార్జున గురించి మాట్లాడితే నా కళ్లలో నీళ్లు తిరుగుతాయి’ అని వర్మ చెప్పిన మాటకు కింగ్ బదులిస్తూ.. ‘రాము నీ కళ్లలో నీళ్లు కూడా తిరుగుతాయా?’ అని నవ్వుతూనే ‘కనపడ్డాయి నాకు’ అన్నారు.
akkineni-nagarjuna-speech-officer-movie-pre-releas
ఈ మద్య ఎక్కువగా వింటున్నాను. ఇంత వయసొచ్చినా ఇంకా యంగ్‌గా కనిపిస్తున్నానని అంతా అంటున్నారు. ఆ ఏజ్ గురించి మానేయండయ్యా బాబు. ఐ యామ్ స్టిల్ యంగ్. ఇందాకే చైతన్య అన్నాడు కదా బ్రదర్ అని. గుర్తుపెట్టుకోండి. ఏజ్ గురించి అనడం మానేయండి’ అంటూ ఆడియన్స్ ని ఉత్తేజ పరిచారు కింగ్ నాగార్జున. ఈ మద్య చిత్ర పరిశ్రమలో టెక్నాలజీ బాగా పెరిగిపోయింది..డీటీఎస్‌లు వచ్చాయి, డాల్బీ అట్మాస్‌లు వచ్చాయి కానీ ఒక సౌండ్ సినిమాను ముందుకు తీసుకెళ్లడం ‘శివ’ తరవాత ఇంకేది రాలేదు.
akkineni-nagarjuna-speech-officer-movie-pre-releas
ఇదేదో నా సినిమా అని చెప్పుకోవడంలేదు. అది రాము సినిమా. అది అతని గొప్పతనం’ అని వర్మను కింగ్ పొగడ్తలతో ముంచెత్తారు. ఇప్పుడు మళ్లీ అలాంటి సౌండ్ ఎఫెక్ట్‌తో ‘ఆఫీసర్’ సినిమా వస్తోందని తాను నమ్ముతున్నట్లు నాగార్జున చెప్పారు. ఈ కార్యక్రమంలో అక్కినేని హీరోలతో పాటు అమల, రాంగోపాల్ వర్మ, ఎం.ఎం.కీరవాణి, వై.వి.ఎస్.చౌదరి తదితరులు పాల్గొన్నారు. 


akkineni-nagarjuna-speech-officer-movie-pre-releas
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రైతు సమస్యలపై పోరాడే పాత్రలో మహేష్!
ఎన్నో విజయాలు అందుకున్న శ్రీ‌మ‌తి ఇందిరాగాంధీ!
ఆదర్శ నారి శ్రీమ‌తి ఇందిరాగాంధీ!
టికాంగ్రెస్ కి కమ్మ ఓట్లు మీకు అవసరం లేదా?: రేణుకా చౌదరి
ఇందిరా గాంధీ మీకు తెలియని నిజాలు!
సిబ్బంది చేత చెప్పులు తుడిపించుకున్న అడ్డంగా బుక్ అయిన మంత్రి!
పవన్ మూవీ అక్కడ కూడా ఢమాల్!
‘2.ఒ’ప్రచారం మామూలుగా లేదు!
నయన్ కి అంత డిమాండా?!
దీపిక-రణవీర్ వివాహ వేడుక ఫస్ట్ ఫోటోస్ లీక్!
అందుబాటు ధరలో నోకియా ఫీచర్ ఫోన్!
రాజకీయాల్లోకి మరో సినీనటుడు..ఎమ్మెల్యేగా పోటీ!
శ్రీను వైట్ల కమ్ బ్యాక్..‘అమర్ అక్బర్ ఆంటొని’ప్రీమియర్ టాక్ అదుర్స్!
చంద్రబాబుతో హరికృష్ణ కుమార్తె సుహాసిని భేటీ..!
మీ పెళ్లి ఫోటోల కోసం ఎదురు చూస్తూ..ఇలా! : దీప్ వీర్ లపై స్మృతీ ఇరానీ కామెంట్
పవన్, జగన్ పై జేడీ షాకింగ్ కామెంట్స్!
కౌశల్ ని నేను ఇప్పటి వరకు కలవలేదు : తనీష్
బండ్ల గణేష్ పంచులే..పంచులు!
సూర్యభగవానుడి జన్మ రహస్యం గురించి పురాణాలూ ఏం చెబుతున్నాయి?
కిడారి సోమ హత్య తరహాలో చందూలాల్ ను హతమార్చేందుకు ప్లాన్...!
అంగరంగ వైభవంగా దీపికా–రణ్వీర్ ల వివాహం!
ఆంధ్రప్రదేశ్ కొత్త అధికార చిహ్నం!
మహేష్‌ కోసం రజినీ అలా చేస్తున్నాడా!
అర్థరాత్రి టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా విడుదల..రెండు స్థానాలు సస్పెన్స్!
‘భారతీయుడు 2’  లేటెస్ట్ అప్ డేట్స్!
‘అమర్ అక్బర్ ఆంటోని’లో నా మార్క్ కామెడీ ఉంటుంది:శ్రీను వైట్ల
ఆ విషయంలో నన్ను అపార్థం చేసుకున్నారు : చోటా కె నాయుడు
నేను చచ్చినా కూడా జనం నమ్మేలా లేరు : రాఖీ సావంత్
కోనాయిపల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు..తర్వాత నామినేషన్ వేయనున్న కేసీఆర్!
ఎన్నికల బరిలోకి నందమూరి హరికృష్ణ కూతురు..అక్కడ నుంచే పోటీ?!
చిన్నారుల బాల్యాన్ని ఛిదిమేస్తున్నారు!
‘అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం’పిల్లకు పండుగరోజులే..కానీ..
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.