Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Sep 22, 2018 | Last Updated 3:40 am IST

Menu &Sections

Search

‘కాలా’ ఆ విషయంలో ఫ్యాన్స్ అసంతృప్తి!

‘కాలా’ ఆ విషయంలో ఫ్యాన్స్ అసంతృప్తి!
‘కాలా’ ఆ విషయంలో ఫ్యాన్స్ అసంతృప్తి!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కి ‘లింగ’ సినిమా నుంచి బ్యాడ్ టైమ్ మొదలైనట్లే కనిపిస్తుంది.  ఎన్నో అంచనాలు పెట్టుకొని రిలీజ్ చేసిన కాలా సినిమా అనుకున్న అంచనాలు అందుకోలేక తమిళ, తెలుగు భాషలో ఘోరంగా ఫ్లాప్ అయ్యింది.  దాంతో డిస్ట్రీబ్యూటర్లు రోడ్డున పడ్డారు..అంతే కాదు నష్టపరిహారం కోసం పెద్ద రగడే చేశారు. మొత్తానికి రజినీ చొరవతో ఆ ఇబ్బందులు తొలగిపోయాయి. ఆ తర్వాత పా రంజీత్ దర్శకత్వంలో ‘కబాలి’ లో నటించారు..ఈ సినిమా కూడా భారీ అంచనాల మద్య రిలీజ్ అయినా..పెద్దగా పేరు తీసుకు రాలేదు. కానీ, కమర్షియల్ గా మంచి కలెక్షన్లు రాబట్టింది.
superstar-rajinikanth-kaala-movie-twitter-emoji-fa
ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో రోబో 2.0 సినిమాలో నటించారు..కానీ ఇప్పటికీ అది రిలీజ్ కి నోచుకోలేదు. ప్రస్తుతం పా రంజీత్ దర్శకత్వంలో ‘కాలా’ నటించారు రజినీకాంత్.  ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. భారీ అంచనాల నడుమ భారీ హంగులతో రూపొందించిన ఈ చిత్రాన్ని జూన్ 7 విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.
superstar-rajinikanth-kaala-movie-twitter-emoji-fa
కాగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ ‘కాలా’ ఎమోజీపై అభిమానుల నుండి పెదవివిరుపు మొదలైంది.ఎమోజీలో రజినీకాంత్ కనిపించడం లేదని.. అక్షరాలు కూడా స్పష్ఠంగా లేవని ఈ ఎమెజీ నచ్చలేదంటూ కామెంట్ చేస్తున్నారు రజినీ ఫ్యాన్స్ ఇండియా పోస్ట్ చేసిన ఈ ట్వీట్‌లో .. హిందీ, ఇంగ్లీషు, తెలుగు, తమిళ భాషల్లో ‘కాలా’ ఎమోజీలను విడుదల చేశారు.
superstar-rajinikanth-kaala-movie-twitter-emoji-fa
అంతే కాదు ఈ ఎమోజీలో రజినీ ఫేస్ అస్సలు గుర్తుపట్టరాకుండా ఉందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత రజనీ నుండి వస్తున్న మొదటి సినిమా కావడంతో ‘కాలా’ మూవీ కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు రజినీ ఫ్యాన్స్. 

superstar-rajinikanth-kaala-movie-twitter-emoji-fa
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్ : సూరియాగా క్ర‌తినా కైఫ్
బాలీవుడ్ లోకి విరాట్ కోహ్లీ..ఫస్ట్ లుక్ పోస్టర్!
స్టుప్పిడ్..స్టుప్పిడ్ బాయ్ ఫ్రెండ్..‘అదుగో’ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియో రిలీజ్
ఫినాలేకి చేరుకున్న సామ్రాట్..కౌశల్..గీతా టాస్క్ సూపర్!
ఆలియాభట్ ‘సడక్ 2’టీజర్ రిలీజ్!
'ఆర్ఎక్స్100' హీరో కార్తికేయ కొత్త సినిమా ‘హిప్పీ’!
బిగ్ బాస్ విన్నర్ ఎవరో చెప్పేశాడు!
నమ్మించి..దాడి చేశాడు..మాధవి తల్లి కులంతో దూషించేది:సందీప్
గ్లామర్ డోస్ పెంచుతున్న అనుపమ!
 కౌశల్ నోరు జారాడు...మాటల దాడికి దిగిన హౌస్ మేట్స్!
సెన్సార్ పూర్తి చేసుకున్న'సామి స్క్వేర్'!
ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి కీలక పదవి!
గుండెలకు హత్తుకునేలా..‘అరవింద సమేత’ సెకండ్ సింగిల్!
లవర్ బాయ్ లుక్ తో..మిస్టర్ మజ్నూ టీజర్!
హీరో సల్మాన్ కన్నీరు పెట్టుకున్నాడు!
‘సిల్లీ ఫెలోస్’లాభాలతో బయటపడ్డారు!
ఆస్తమాతో బాధపడుతున్న బాలీవుడ్ బ్యూటీ!
వాళ్లు మారకపోతే 'జి' లో కొట్టి జైలుకి పోదాం..!: మంచు మనోజ్
ఏంటా వరుసలు...మార్చండయ్యా బాబూ : యాంకర్ సుమ
కవలపిల్లలకు జన్మనిచ్చిన ప్రిన్స్ హీరోయిన్!
‘థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌ ’ అమితాబ్ ఫస్ట్ లుక్!
యాంకర్ సుమ దంపతులు మంచి మనసు చాటుకున్నారు!
‘హలో గురు ప్రేమకోసమే..’టీజర్..భలే రొమాంటిక్ గా ఉంది!
జార్జియాలో 'సైరా' యుద్ధం..రూ.50 కోట్లు ఖర్చు!
మరీ ఇంత పచ్చిగా మాట్లాడుతుందే..!
కౌశల్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన అమిత్!
గుజరాత్ సీఎంగా అద్భుతాలు సృష్టించిన మోదీ!
నయనతార ప్రవర్తనపై ఆ దర్శకుడి ఫైర్!
జోరు కొనసాగిస్తున్న ‘శైలజారెడ్డి అల్లుడు!