Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Sep 22, 2018 | Last Updated 4:32 am IST

Menu &Sections

Search

'విశ్వంలోనే అత్యంత బ్యూటిఫుల్ యంగ్ ఉమెన్' హేట్ స్టోరీ ఊర్వశి

'విశ్వంలోనే అత్యంత బ్యూటిఫుల్ యంగ్ ఉమెన్' హేట్ స్టోరీ ఊర్వశి
'విశ్వంలోనే అత్యంత బ్యూటిఫుల్ యంగ్ ఉమెన్' హేట్ స్టోరీ ఊర్వశి
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
"ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఏ జాయ్ ఫర్ ఎవర్" అందం ఎవరికి ఆనందాన్ని ఇవ్వదు? అందం ఎవరికి చేదు? నలుగురు మెచ్చే అందం గౌరవ పీఠమెక్కితే సంతోష పడని దెవ్వరు?  అలాంటి అందాల జాతర - నాలుగు భాగాల హేట్ స్టొరీ బాలీవుడ్ సినిమా సీరిస్ - యువతను కైపెక్కించింది. ఈ సీరిస్ నాలుగవ పార్ట్ లో కథానాయకిగా నటించింది ఊర్వశి రౌతేలా. బాలీవుడ్ లో ఇలాంటి సీరిస్ లకు తాజాగా జోరు తగ్గినా ఎరోటిక్ సినిమాలు ఒకప్పుడు యువతను ఒక ఊపు ఊపేశాయి. అందులోనూ హేట్-స్టోరీ సినిమాలంటే యువ ప్రేక్షకులు మరీ పడి చచ్చేవారు.
bollywood-news-urvasi-rautela-youngest-most-beauti
హేట్ స్టోరీ-4 బాక్సాఫీస్ ను పెద్దగా ఆకట్టుకోకపోయినా "ఊర్వశి అందాలు" మాత్రం యువ అభిమానులను పిచ్చి పిచ్చిగా ఆకట్టుకున్నాయి, కనువిందు చేసి యువతను నిద్ర పోనివ్వలేదు. ఇందులో ఊర్వశి అందాల ఆరబోత నింగినే తాకింది. ఆ అందాల ఆరబోత ఒక హై-రేంజి లోనే ఉంటుంది. తాజాగా ఈ శృంగార భామకు ఒక గొప్ప గౌరవం దక్కింది. అది'యంగ్ ఉమెన్స్ లో, విశ్వంలోనే అత్యంత అందగత్తె' గా ఊర్వశికి కిరీటం పెట్టేశారు. 
bollywood-news-urvasi-rautela-youngest-most-beauti

కాకపోతే ఇది అమెరికాలో అందాల పోటీల్లో గెలుచుకున్న బిరుదు కాదు. అండమాన్ నికోబార్ ప్రభుత్వంలోని టూరిజం డిపార్ట్మెంట్ ఇచ్చిన టైటిల్. ఈ డిపార్ట్మెంట్ రీసెంట్ గా ఆమెకు యంగెస్ట్ మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఇన్ ది యూనివర్స్ 2018 అనే టైటిల్ ఇచ్చింది. 
bollywood-news-urvasi-rautela-youngest-most-beauti
దీంతోపాటు అండమాన్ నికోబార్ దీవుల్లోనే పూచే ఒక అరుదైన అందమైన పుష్పానికి ఊర్వశి పేరు ఖాయం చేశారు. అసలు ఊర్వశి మన కళ్లముందు నిలుచుంటే ఆ దివి నుంచి ఊర్వశి నిజంగానే దిగొచ్చిందా? అన్నంత అందంతో కట్టిపడేస్తుంది. ఆమె అందం చేసే మాయ అలాంటిది. అలాంటప్పుడు ఈ భామకు విశ్వ సుందరి టైటిల్ ఇచ్చేయడం ఏమంత తప్పేమీగాదని చెప్పేయొచ్చు.  

bollywood-news-urvasi-rautela-youngest-most-beauti

bollywood-news-urvasi-rautela-youngest-most-beauti
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చంద్రబాబుకు షాక్!  మీకెవరికి స్పెషల్ ట్రీట్మెంట్లు ఉండవు: ధర్మాబాద్ కోర్ట్
చంద్రభవనాల నిర్వహణ సిసిటివీలు, కెమెరాల భారం ఉభయ రాష్ట్రాల ఆర్ధిక వ్యవస్థలకే తలనొప్పా?
టిఆరెస్ ఒటమికి కాంగ్రెస్ పాదాల చెంత మోకరిల్లటానికి టిడిపి సిద్దమౌతుంది : 10 సీట్లు చాలు టిడిపి
చింతమనేని టిడిపికి మోహం - కాని - తెలుగు జాతికి శిరోభారం
మంత్రి లోకెష్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం - పెయిడ్ ఆహ్వానం ఖర్చు తడిసి మోపెడు? ప్రయోజనం?
మన టాలీవుడ్ హీరోల సామాజిక బాధ్యత సృహ లో హాస్యం రసవత్తరం
గోదావరి పుష్కరాల్లో జనహననంపై - రిటైర్డ్ జడ్జ్ సోమయాజులు నివేదిక రాసిందెవరు?
డిల్లీలో నరెంద్ర మోడీ దెబ్బ - గోల్కొండలో ఒవైసీలు అబ్బా!
రాజకీయ వర్షంలో తడిసిపోనున్న మిర్యాలగూడా కులం బాధితురాలు అమృతవర్షిని
టిఆరెస్ స్పీడ్ - మహాకూటమి బేజార్!  కూటమికి పురిట్లోనే సంధి కొడుతుందా?
బిజెపి రాష్ట్రాన్ని ముంచింది - కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ లోటు భర్తీ అవుతుంది: రాహుల్ గాంధి
ఎమెల్యే ఆర్కె రోజాపై చేసిన ధారుణ వ్యాఖ్యలకు టిడిపి ఎమెల్యే బోడే ప్రసాద్ కు హైకోర్ట్ షాక్
About the author