Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jan 23, 2019 | Last Updated 6:39 pm IST

Menu &Sections

Search

మరిదితో రొమాన్స్..నాకే అసహ్యం వేసింది : సంగీత

మరిదితో రొమాన్స్..నాకే అసహ్యం వేసింది : సంగీత
మరిదితో రొమాన్స్..నాకే అసహ్యం వేసింది : సంగీత
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో దర్శకులు కృష్ణవంశి తీసిన చిత్రాల్లో బెస్ట్ చిత్రంగా నిలిచింది ‘ఖడ్గం’.  ఈ చిత్రంలో రవితేజ, శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్ నటన అద్భుతం. వీరితోపాటు నటి సంగీత నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. ఒక పల్లెటూరి అమ్మాయి సినిమాల్లో నటించాలన్న తాపత్రయంతో సిటీకి వచ్చి..సినిమాల్లో ఒక్క ఛాన్స్.. ఒక్క ఛాన్స్ అంటూ నిర్మాతల, కాళ్లావేళ్లా పడుతుంది. హీరోయిన్‌గా రాణించాలన్నా ఎక్కడో ఒక చోట లొంగాల్సిందే. సినిమా ఆమె బలహీనత.. ఇలాంటి బలహీనతల్నే అవకాశంగా ఎదురుచూసే దర్శక, నిర్మాతలు ఆమెకు ఆఫర్స కానీ ఆ ఆఫర్ పడక సుఖం అందిస్తేనే అన్న ఖండీషన్ పై..దాంతో తప్పని సరి పరిస్థితుల్లో లొంగిపోవాల్సి వస్తుంది..దాంతో కెరీర్ లో మంచి హీరోయిన్ గా రాణించినా..కెమెరా ముందు వెళ్లిన ప్రతిసారి తన క్యారెక్టర్‌ని కోల్పోయాననే బాధ వెంటాడుతుంది. 
uyir-movie-actress-sangeetha-controversial-film-to
ప్రస్తుతం ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ నడుస్తుందని వార్తలు వస్తున్నాయి..ఈ చిత్రంలో కాస్టింగ్ కౌచ్ గురించి చూపించారు. ఈ పాత్రలో నటి సంగీత అద్భుతంగా పర్ఫామెన్స్ చేసింది. ఖడ్గం, ఆశల సందడి, పెళ్లాం ఊరెళితే, నేను పెళ్లికి రెడీ, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు.. మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు, నా ఊపిరి, అదిరిందరయ్యా చంద్రం  తదితర చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన సంగీత.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ ఈ అబ్బాయి చాలా మంచోడు, సంక్రాంతి తదితర సినిమాల్లో నటించింది. ప్రస్తుతం మలయాళ, తమిళ చిత్రాల్లో నటిస్తున్న ఈ సీనియర్ నటీమణీ తాజాగా ఓ వివాదాస్పద చిత్రంపై స్పందించారు.
uyir-movie-actress-sangeetha-controversial-film-to

తాను ఇప్పటి వరకూ నటించిన చిత్రాల్లో ‘ఉయుర్’ అనే తమిళ చిత్రం ద్వారా తనకు ఎక్కువ పేరు వచ్చిందని అయితే ఆ పాత్రను అయిష్టంగా చేశా అన్నారు సంగీత. ఈ చిత్రం షూటింగ్ సమయంలో నాకూ నిర్మాతలకు మధ్య గొడవలు అయ్యాయి. దీనికి కారణం ఈ చిత్రంలో నాది బోల్డ్ క్యారెక్టర్. చిత్రంలో ఓ మహిళ తన భర్తకు ఆహారంలో డ్రగ్స్‌ కలిపి ఇచ్చి.. తన మరిదితో కామ కోరికలు తీర్చుకుంటుంది. మొదట్లో ఆ క్యారెక్టర్ లో నేను నటించగలనా..అంత ధైర్యం చేయాలా అన్ని ఆలోచన వచ్చింది.. అయితే దర్శకుడు సామి నాకు కథ చెప్పినప్పుడు.. ఇది బోల్డ్ క్యారెక్టర్ కాబట్టి కాస్త ఎక్స్‌పోజ్ చేయాలన్నారు. నేను చేయనని చెప్పేశా. అసభ్యకర సన్నివేశాలు లేకుండా ఉంటే నటిస్తానని చెప్పా.
uyir-movie-actress-sangeetha-controversial-film-to
దర్శకుడితో పాటు నిర్మాతలు కూడా ఒప్పుకున్నారు. మొత్తానికి ఎలాగోలా ఆ సినిమా విడుదలైంది. ఆ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నా కెరియర్‌‌కి బ్రేక్ ఇచ్చింది ‘ఉయర్’ చిత్రం. ఆ సినిమాను అమ్మతో కలిసి థియేటర్‌లో చూస్తున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యా.. మరిదితో రొమాన్స్ చేసే సీన్‌లు నా మనసుకు ఏ మాత్రం నచ్చలేదు.  వెంటనే థియేటర్ నుంచి వెళ్లిపోవాలని లేచే సమయంలో మా అమ్మగారు ఇది సినిమా..కొన్ని క్యారెక్టర్స్ అలా చేయాల్సి వస్తుంది...అప్పుడే మంచి నటిగా గుర్తిస్తారు అని అన్నారు. ఆమె బలవంతంగా ఆ సినిమా పూర్తిగా చూడగలిగా. ఆ తరువాత ఆ సినిమా మళ్లీ ఎప్పుడూ చూడలేదు. 


uyir-movie-actress-sangeetha-controversial-film-to
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నటి హన్సికకు గాయాలు!
ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ!
సింగిల్ ఫ్రేమ్ లో ముగ్గురు స్టార్ హీరోలు!
ఎస్వీ రంగారావు బయోపిక్ రాబోతుందా?!
జాన్వి డ్యాన్స్ ప్రాక్టీస్ అదుర్స్!
ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్!
ఈ ఇద్దరూ ఎవరు చెప్పండి? : రాంగోపాల్ వర్మ
క్రీడల నేపథ్యంలో  'అధిరో క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి' తొలి చిత్రం ప్రారంభం
ఆ రెండు మూవీస్ హిట్ కావడం సంతోషంగా ఉంది:ఆదినారాయ‌ణ‌
కేప్సికం-కోడిగుడ్డ కర్రీ
సిరిధాన్యాలు అంటే ఏమిటి ?
టేస్టీ..వెరైటీ రొయ్యల పచ్చడి..!
బెస్ట్ ఫీచర్స్ తో..వివో వై89 స్మార్ట్‌ఫోన్ విడుద‌ల‌!
 నష్టాల్లో ముగిసిన మార్కెట్లు!
కిడ్నీ స్టోన్ డైట్: ఈ ఆహార ప‌దార్థాల‌తో కిడ్నీల్లో రాళ్లు దూరం
‘ఆర్ట్ ఆఫ్ అకాడమి’గా మీడియా భవనం త్వరలో భూమి పూజ
కౌశల్ పై బాబు గోనినేని మరో సంచలన వ్యాఖ్య!
కేఏ పాల్ పాట.. ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వర్మ!
శాక్రమెంటో తెలుగు సంఘం 15 వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి 2019 సంబరాలు
ఆ ఘటన ఇప్పటికీ మర్చిపోలేను : హర్భజన్
గణతంత్ర దినోత్సవం సంధర్భంగా మనకు తెలియని కొన్ని సత్యాలు!
ఈ హీరో పవన్ కళ్యాన్ గా అప్పుడే నటించాడు : అల్లు అరవింద్
నీ జ్ఞాపకాలు ఎప్పటికీ మరవలేకపోతున్నాం నాన్నా : నాగార్జున
ఈ కుర్రోడు ఎవరో గుర్తుపట్టారా?!
నాట్స్ అమెరికా తెలుగు సంబరాల ఫండ్ రైజింగ్ కు విశేష స్పందన
వర్మ ఆ సీక్రెట్ చెప్పేశాడు!
పెళ్లి చూపులు డైరెక్టర్ సరసన అనసూయ?!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.