Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Sep 26, 2018 | Last Updated 4:41 am IST

Menu &Sections

Search

బన్నితో సినిమా అంటే భయపడుతున్నారు..!

బన్నితో సినిమా అంటే భయపడుతున్నారు..!
బన్నితో సినిమా అంటే భయపడుతున్నారు..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మెగా హీరోగా అభిమానులను అలరిస్తూ తన సొంత స్టైల్ తో స్టైలిష్ స్టార్ గా అవతరించిన అల్లు అర్జున్ అలియాస్ బన్ని రీసెంట్ రిలీజ్ నా పేరు సూర్య పెద్ద షాకే ఇచ్చింది. వక్కంతం వంశీ డైరక్షన్ లో వచ్చిన నా పేరు సూర్య సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. ఇక ఈ సినిమా తర్వాత బన్ని ఇంతవరకు తన తర్వాత సినిమా ఎనౌన్స్ చేయలేదు.