పూరీ హీరోయిన్ రోజురోజుకు మత్తెక్కించే అందాలతో తన అభిమానులకు కనువిందు చేస్తుంది. అసలే వేసవికాలం హీట్ ను ఎలా అధిగమించాలి అని కుర్రకారు దిక్కుతోచక కొట్టుమిట్టాడుతుంటే అమ్మడు హాట్ బికినీలో ఫోజులిస్తూ తన హాట్ ఫోటోలతో సమ్మర్ హీట్ కే సవాలు విసురుతుంది. ఈ పాటికి ఈ కుర్ర హీరోయిన్ ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. అదేనండీ పూరీ-వరుణ్ తేజ్ కాంబినషన్లోవచ్చిన లోఫర్ సినిమా హీరోయిన్ దిశాపటాని.


ఎమ్మెస్ ధోని ది అన్ టోల్డ్ స్టోరీ తో బాలీవుడ్ గడప తొక్కింది. నిజానికి అందులో ఆమె నిడివి కొద్దిసేపు మాత్రమే అయినా దేశం మొత్తం మంచి పాపులారిటీని సాధించింది. కానీ ఈ పాపులారిటీ వస్తే ఏం ప్రయోజనం అన్నట్లుంది ఈమె పరిస్థితి. ఏ దర్శకుడూ ఈమెకు అవకాశాలు ఇవ్వడానికి ముందుకు రావడంలేదు. మొన్న జాకిచ్చతో కుంఫు యోగా అనే ఇంటర్నేషనల్ సినిమా చేసినా అది పెద్ద డిజాస్టర్ అయింది.


టైగర్ ష్రాఫ్ తో భాగీ 2 చేసినా క్రెడిట్ మొత్తం టైగర్ కొట్టేయడంతో ఈమె మరుగున పడింది. ఇక నేను స్కిన్ షోలకు సై అన్నట్లు డైరెక్టర్లకు హింట్ ఇస్తూ తన ఒళ్లును ఇంటర్నెట్లో చూపిస్తున్న అమ్మడు నేడు సైతం ఒక బికినీ ఫోజును సోషల్  మీడియాలో పోస్టు చేసింది. వైట్ బ్రా, బ్లాక్ షార్ట్ వేసుకొని సూర్యరశ్మిని ఆస్వాదిస్తున్నట్లుగా ఉన్న ఫోటోను ఈరోజు ఉదయం నెట్లో పెట్టింది. మరి ఈ అమ్మడు తాపత్రయాన్ని డైరెక్టర్లు ఇప్పటికైనా పసిగట్టారో లేదో.


మరింత సమాచారం తెలుసుకోండి: