Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Mar 25, 2019 | Last Updated 5:36 am IST

Menu &Sections

Search

బిగ్ బాస్ సీజన్-2లో సంచలనాల శ్రీరెడ్డి.. కంటెస్టంట్స్ లిస్ట్ ఇదే..!

బిగ్ బాస్ సీజన్-2లో సంచలనాల శ్రీరెడ్డి.. కంటెస్టంట్స్ లిస్ట్ ఇదే..!
బిగ్ బాస్ సీజన్-2లో సంచలనాల శ్రీరెడ్డి.. కంటెస్టంట్స్ లిస్ట్ ఇదే..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బిగ్ బాస్ సీజన్-2 కు సన్నద్ధమవుతున్న ఈ సందర్భంలో స్టార్ మా ఈ రియాలిటీ షోకి కావాల్సిన హంగామా ముందే షురూ చేస్తున్నారు. బుల్లితెర ఆడియెన్స్ ను మరోసారి సర్ ప్రైజ్ చేసేలా బిగ్ బాస్ సెకండ్ సీజన్ రెడీ అవుతుంది. మొదటి సీజన్ లో ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేయగా సెకండ్ సీజన్ లో నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా ఉంటున్నాడు.

big-boss-second-season-final-contestants-list-sri-

ఇక ఈ షోలో కంటెస్టంట్స్ గా 16 మంది సెలబ్రిటీస్ రాబోతున్నారట. జూన్ 10న మొదలవనున్న ఈ షో ఫైనల్ కంటెస్టంట్స్ లిస్ట్ ఇదే అంటూ కొందరి పేర్లు బయటకు వచ్చాయి. ఒకప్పటి హీరోయిన్స్, లీడింగ్ యాంకర్స్ తో పాటుగా నిత్య వార్తల్లో ఉండే వారిని ఈసారి కంటెస్టంట్స్ గా ఎంపిక చేశారని తెలుస్తుంది.

big-boss-second-season-final-contestants-list-sri-

ఆ లిస్ట్ లో మొదటిగా తరుణ్, వరుణ్ సందేష్, ఆర్యన్ రాజేష్ పేర్లు ఉన్నాయని తెలుస్తుంది. ఇక ఆ తర్వాత ఒకప్పటి హీరోయిన్ రాశితో పాటుగా గజాలా కూడా ఈసారి బిగ్ బాస్ హౌజ్ లో ఎంట్రీ ఇస్తున్నారట. యాంకర్ లాస్య, శ్యామల, సింగర్ గీతా మాధురితో పాటుగా యూట్యూబ్ హీరోయిన్ చాందిని చౌదరి, ధన్య బాలకృష్ణ, జూనియర్ శ్రీదేవి కూడా ఈసారి బిగ్ బాస్ కంటెస్టంట్స్ గా ఉంటున్నారట.

big-boss-second-season-final-contestants-list-sri-

వీరితో పాటుగా కాస్టింగ్ కౌచ్ మీద యుద్ధం ప్రకటించిన సంచలనాల శ్రీరెడ్డి కూడా ఈసారి బిగ్ బాస్-2 కంటెస్టంట్స్ లిస్ట్ లో ఉందని తెలుస్తుంది. ఈసారి ఓ ప్రేక్షకులు కూడా ఒకరికి బిగ్ బాస్ హౌజ్ లో ఉండే ఛాన్స్ ఉందట. ఆ 16వ వ్యక్తి వారే అని తెలుస్తుంది. మరి ఆ లక్కీ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో చూడాలి. 



big-boss-second-season-final-contestants-list-sri-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పవన్ కళ్యాణ్ గురించి చిన్ని కృష్ణ.. అప్పుడలా.. ఇప్పుడిలా..!
ఆస్కార్ కు గురి పెట్టిన రాజమౌళి.. ఆర్.ఆర్.ఆర్ తో సాధ్యమేనా..!
గాసిప్పు రాయుళ్లకు గూబ గుయ్యమనిపించిన విజయ్ దేవరకొండ..!
వేశ్య పాత్రకు సమంత ఫస్ట్ ఆప్షన్ కాదట..!
సూర్యాకాంతం ఈవెంట్.. శివాజి రాజా పరువు తీసేశారు..!
రకుల్ గురించి చెక్కర్లు కొడుతున్న రూమర్స్..!
జబర్దస్త్ లో ఒక్కో టీం ఎంత తీసుకుంటుంది.. వారి రెమ్యునరేషన్ ఎంత..!
అప్పుడు ప్రభాస్.. ఇప్పుడు విజయ్ దేవరకొండ.. పెళ్లి రూమర్స్ పై నిహారిక షాకింగ్ కామెంట్స్..!
బిజినెస్ లో దుమ్ముదులిపేస్తున్న విజయ్ దేవరకొండ..!
ఇళయదళపతి విజయ్ రికార్డులకు షేక్ అవుతున్న తమిళ పరిశ్రమ..!
బాలకృష్ణ రౌడీ వేశాలు.. ఈ టైంలో ఇది కరెక్టేనా బాసు..!
ఆర్.ఆర్.ఆర్ కొన్ని క్రేజీ టైటిల్స్ ఇవే.. అదిరిపోయాయ్..!
ఆర్జివి నెక్స్ట్ 'రెడ్డిగారు పోయారు'.. కథ ఎక్కడ మొదలవుతుందో తెలుసా..!
వైసిపిలోకి శివాజిరాజా.. నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ రెడీనా..!
ఆర్.ఆర్.ఆర్ తర్వాత రాం చరణ్  అదిరిపోయే స్కెచ్..!
ఆ విధంగా చూస్తే మహర్షి సూపర్ హిట్ పక్కా..!
భారతీయుడు-2 ఆగిపోడానికి కారణాలు ఏంటి..!
విజయ్ తో లిప్ లాక్.. అందులో ఏముంది అసలు కథ సినిమాలో ఉందన్న రష్మిక..!
సైరాలో అల్లు అర్జున్ పాత్ర లీక్.. మెగా ఫ్యాన్స్ కు పండుగే..!
బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ కావలెను..!
బాహుబలి పాటకు మహేష్ డాటర్ డ్యాన్స్.. చూస్తే మీరు ఫిదా అయిపోతారు..!
వినయ విధేయ రామ క్లోజింగ్ కలక్షన్స్..!
పేరు మార్చుకున్న సాయి ధరం తేజ్..!
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.

NOT TO BE MISSED