Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Nov 19, 2018 | Last Updated 10:47 pm IST

Menu &Sections

Search

‘మహానటి’డిలీట్ సీన్లు వైరల్!

‘మహానటి’డిలీట్ సీన్లు వైరల్!
‘మహానటి’డిలీట్ సీన్లు వైరల్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అలనాటి వెండి తెర మహరాణి..కేవలం తన కళ్లతోనే సన్నివేశాన్ని రక్తి కట్టించగల మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో ‘మహానటి’ సినిమా రిలీజ్ అయ్యింది.  మొదట్లో ఈ సినిమాపై ఎన్నో అనుమానాలు..అపవాదులు వచ్చాయి.  సావిత్రి తుది శ్వాస విడిచే ముందు దుర్భరమైన జీవితం గడిపిందని..ఆమె ఎంత ఉన్న స్థితిలో ఉందో..అంత అతఃపాతాళానికి వెళ్లిందని..అయితే ఈ సినిమాలో ఎలా చూపించబోతున్నారో అని రక రకాల వదంతులు పుట్టుకొచ్చాయి. 
mahanati-movie-nag-ashwin-keerthi-suresh-samantha-
అయితే థియేటర్లో ‘మహానటి’సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆమె జీవితం కళ్లకు కట్టినట్లు చూపించారు.  చూసిన వారు కళ్లు చెమర్చాయి..ఎలాంటి విమర్శలకు తావివ్వలేదు.  అంతే కాదు నటి సావిత్రి కుటుంబ సభ్యులు కూడా ఈ సినిమాపై ఎలాంటి అభ్యంతరాలు తెలపలేదు.  అయితే మహానటి సావిత్రి సినిమా ఎక్కువ నిడివి ఉండటంతో కొన్ని సన్నివేశాలు తొలగించారట.
mahanati-movie-nag-ashwin-keerthi-suresh-samantha-
ఈ మద్య ఆ డిలీట్ చేసిన సన్నివేశాలు ఒక్కొక్కటిగా యూట్యూబ్ లో రిలీజ్ చేస్తున్నారు.  మహానటి సినిమా   విడుదల అవ్వడమే ఆలస్యం యునానిమస్ గా సూపర్ హిట్ టాక్ చాలా వేగంగా స్ప్రెడ్ అయ్యింది . దాంతో భారీ వసూళ్ల ని సాధిస్తూ వైజయంతి మూవీస్ బ్యానర్ వేల్యూ ని పెంచడమే కాకుండా పట్టరాని సంతోషాన్ని కూడా అందిస్తుంది.

mahanati-movie-nag-ashwin-keerthi-suresh-samantha-
మహానటి డిలీటెడ్ సీన్స్ యూట్యూబ్ లో వైరల్ అవుతున్నాయి . క్లాసికల్ గా నిలిచిపోయిన సినిమా కావడంతో ఆ మహానటి లోని మరిన్ని సన్నివేశాలను చూడాలని ఆతృతగా ఉన్నారు నెటిజన్లు అందుకే డిలీటెడ్ సీన్స్ కి కూడా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తోంది.


mahanati-movie-nag-ashwin-keerthi-suresh-samantha-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఇండస్ట్రీకి మరో వారసురాలు ఎంట్రీ!
దూసుకుపోతున్న ‘టాక్సీవాలా’ కలెక్షన్లు!
పంజాబ్ లో ఆధ్మాత్మిక కేంద్రంపై ఉగ్రదాడి..ఆచూకీ చెబితే రూ. 50 లక్షల రివార్డు!
నాకు అలాంటి అనుభవం జరిగితే బాగుండేది! : ప్రీతీజింటా
వాళ్లందరికీ గట్టి వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్!
నా కెరీర్ ముగిసినట్లే! : చిన్మయి
హిట్ దర్శకుడితో అల్లరోడు!
ప్రముఖ నటుడు, యాడ్ మేకర్ ఆల్కే పదంసి కన్నుమూత!
‘ఎన్టీఆర్’బయోపిక్ లో శ్రియ!
బోయపాటి ప్లాన్ వర్క్ ఔట్ అవుతుందా?!
ఇక నుంచి అలాంటి నిర్ణయాలు తీసుకోను : విజయ్ దేవరకొండ
లారెన్స్ ‘కాంచన3’వస్తుంది!
జనగామ కోసం కోదండ త్యాగం!
బాలీవుడ్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు..కొరియోగ్రాఫర్ అరెస్ట్ !
తెరపైకి ‘కాంతారావు’బయోపిక్!
వేణు మాధవ్ కి రిటర్నింగ్ అధికారి షాక్!
80ల నాటి సౌత్ ఇండియన్ సినీ స్టార్స్ అంతా ఒక చోట సందడి!
స్వామిని దర్శించుకునే వెళ్తాను..నాపై దాడికి ప్రయత్నించారు : తృప్తి దేశాయ్
పెళ్లిపీట‌లెక్క‌బోతున్న స్టార్ కమెడియన్!
ఆ సమయంలో సినిమాలు మానేద్దామనుకున్నా:విజయ్ దేవరకొండ
జక్కన్న మామూలు ప్లాన్ లో లేడు!
బేబీ పాటకు సంగీత మాంత్రికుడు ఫిదా!
భవిష్యత్ లో విలన్ గా నటిస్తా : రవితేజ
రికార్డుల మోత మోగిస్తున్న (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) ట్రైలర్!
రాజకీయాలపై హీరో రామ్ సంచలన వ్యాఖ్యలు!