సినిమా రంగంలో ఎంత పోటీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక్క ఛాన్స్ వస్తే తానేంటో ప్రపంచానికి తెలియజేస్తా అని అనుకునే వారికి కొదువేలేదు. ఇక హీరోయిన్ల పరిస్థితి అయితే మరీ దారుణం. సినిమా అవకాశం లభించినా ఇంకో సినిమా లో అవకాశం వస్తుందో రాదో సందేహమే. అలాంటి సందర్భంలో హీరోయిన్స్ వాడుకొనే అస్త్రం ఎక్స్ పోజింగ్.


తాజాగా లోఫర్ భామ దిశాపటాని నిన్న బికినీతో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నేనేమి తక్కువకాదంటూ మరో భామ క్లీవేజ్ షోతో అదరగొట్టింది. ఆమె ఎవరో కాదు బుజ్జిగాడు సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో నటించిన సంజన.  మలయాళీ, తమిళ చిత్రాలలో బిజీగా ఉన్నా తెలుగులో ఇంకా సరైన బ్రేక్ రాక ఇంకా సతమతమవుతూ ఉంది. 


ఇటీవల విడుదలయిన దండుపాళ్యం 2, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాల్లో నటించినా బుజ్జిగాడు సినిమా అంత పేరు కూడా రాలేదు. తాజాగా అవుట్ ఆఫ్ ఫోకస్ అనే మ్యాగజైన్ కు కవర్ ఫోటో నిమిత్తం చేసిన ఫోటో షూట్ లో ఈ  సెక్సీ సుందరి ఎప్పుడూ లేనంతగా తన అందాలను ఆరబోసింది. ఏకంగా క్లీవేజ్ షో తో అదరగొట్టి మతినిపోగొట్టింది.


మరింత సమాచారం తెలుసుకోండి: