Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Nov 13, 2018 | Last Updated 5:35 am IST

Menu &Sections

Search

‘భారతీయుడు2’సీక్వెల్ కి కుర్ర సంగీత దర్శకుడు!

‘భారతీయుడు2’సీక్వెల్ కి కుర్ర సంగీత దర్శకుడు!
‘భారతీయుడు2’సీక్వెల్ కి కుర్ర సంగీత దర్శకుడు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు, తమిళ ఇండస్ట్రీలో శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్  ద్విపాత్రాభినయంలో నటించిన ‘భారతీయుడు’ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది.  లంచగొండితనంపై ఓ స్వాతంత్ర సమరయోధుడు జరిపిన పోరాటం..చివరికి తన కొడుకుని కూడా క్షమించకుండా చంపేయడం దర్శకుడు శంకర్ అద్భుతంగా చూపించాడు.  అప్పట్లో ఈ చిత్రం కొంత మంది లంచగొడుల పై ఎంతో ప్రభావం చూపిందని టాక్ కూడా వచ్చింది.  ప్రస్తుతం శంకర్, రజినీకాంత్ కాంబినేషన్ లో రోబో 2.0 చిత్రానికి సంబంధించిన పనుల్లో నిమగ్నమయ్యారు. 
anirudh-music-for-bharatiyudu-2-kamal-haasan-shank
మరో వైపున 'భారతీయుడు 2' సినిమాకి రంగాన్ని సిద్ధం చేస్తున్నాడు. భారతీయుడు  చిత్రంలో కమల్ హాసన్ సరసన అందాల భామలు  మనీషా కొయిరాలా .. ఊర్మిళ .. సుకన్య నటించారు.  తాజాగా ఆ సినిమాకి సీక్వెల్ చేయడానికి శంకర్ రెడీ అవుతున్నాడు.  భారతీయుడు చిత్రానికి సంగీతం ఎఆర్ రెహమాన్ అందించారు.

anirudh-music-for-bharatiyudu-2-kamal-haasan-shank
తాజాగా భారతీయుడు సీక్వెల్ కి సంగీత దర్శకుడిగా అనిరుధ్ ను తీసుకున్నట్టు సమాచారం. అనిరుధ్ తో సంప్రదింపులు జరపడం.. ఆయన ఓకే చెప్పేయడం జరిగిపోయాయని అంటున్నారు. ప్రస్తుతం కమల్ చేస్తోన్న తమిళంలో 'బిగ్ బాస్' సీజన్ 2 పూర్తికాగానే 'భారతీయుడు 2' సెట్స్ పైకి వెళుతుందని అంటున్నారు. అంతే కాదు ఇతర నటీనటులు.. సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియను త్వరలోనే మొదలుపెడతారట.  


anirudh-music-for-bharatiyudu-2-kamal-haasan-shank
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘మహర్షి’శాటిలైట్ రైట్స్ చూస్తే షాక్!
'అమర్ అక్బర్ ఆంటోని' సెన్సార్ టాక్!
టిటిడిపి పోటీ చేసే స్థానాలు ఇవే..కానీ..!
బాలల దినోత్సవం..చరిత్ర!
చాచా నెహ్రూ పుట్టినరోజే..బాలల దినోత్సవం!
కత్రినాకు అందని రణవీర్‌ సింగ్, దీపిక శుభలేఖ!
తెలంగాణ నేతలపై రాహూల్ గాంధీ ఆగ్రహం!
రవితేజ,శ్రీను వైట్లకు షాక్ ఇచ్చిన ఇలియానా!
ఇంత నిర్లక్ష్యం అయితే ఎలా.. నటి శృతిపై మహిళా కమిషన్‌ ఆగ్రహం!
‘ఉన్మాది’విడుదలకు సన్నాహాలు!
వెరైటీ ట్విట్ తో మళ్లీ నవ్విస్తున్నాడు!
తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల!
టెన్షన్ వాతావరణంలో సాగుతున్న ఛత్తీస్ గఢ్ పోలింగ్!
‘మీ టూ’అన్నందుకు..చాన్సులు లేకుండా పోయాయి : రమ్య
నేడు తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్..అసలు సమరం ప్రారంభం!
కేంద్రమంత్రి అనంత్ కుమార్ మృతి!
ఆ నాయకులకు ఈసీ నోటీసులు జారీ చేసింది..కారణం అదే!
జోరుమీద ఉన్న‘ఆర్ఎక్స్ 100’హీరో కార్తికేయ!
ఇంకా పూర్తి క్లారిటీ రావాలి : జానారెడ్డి
రానా చేతుల 'నెక్స్ట్ ఏంటి'  మూవీ ఫస్టు లుక్
‘సర్కార్’మూవీపై అభ్యంతరాలు..కొన్ని థియేటర్లలో రద్దు!
బెల్లంకొండ శ్రీనివాస్ ‘కవచం’లుక్ అదుర్స్!
'అంతరిక్షం'అద్భుతమైన వ్యూజువల్ వండర్ : సంకల్ప్ రెడ్డి
కోహ్లీ పై హీరో సిద్దార్థ సంచలన వ్యాఖ్యలు!
అమెరికాలో మరోమారు తుపాకి గర్జన!
‘సర్కార్’లో ఆ సీన్లు కట్ చేశారట!
మహాకూటమిలో పార్టీల స్థానాలు ఖరారు!
ఉపఎన్నికల్లో పోటికీ సిద్దం : కమల్ హాసన్
ఆ మంత్రుల‌కు బాబు ఫుల్ క్లాస్‌...!
మెగా కుటుంబం అంతా ఒకేచోట!
కూటమి విజయంపై దృష్టి పెట్టండి..టీటీడీపి నేతలకు బాబు సూచన!
‘విశ్వాసం’సెట్‌లో డ్యాన్సర్ మృతి..షాక్ లో అజిత్!
‘ఎన్‌జీకే’లో సూర్య లుక్ అదుర్స్!
‘సర్కార్’ఎఫెక్ట్.. ‘సెక్షన్ 49పి’పై చర్చలు!
విజయ్ కటౌట్ కూలిపోయింది..పెను ప్రమాదం తప్పింది!
గన్ తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.