Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jan 21, 2019 | Last Updated 5:38 pm IST

Menu &Sections

Search

ఇష్టమైనది పొందితే..ఆ కిక్కే వేరు : శృతిహాసన్

ఇష్టమైనది పొందితే..ఆ కిక్కే వేరు : శృతిహాసన్
ఇష్టమైనది పొందితే..ఆ కిక్కే వేరు : శృతిహాసన్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల వారసులే కాదు వారసురాళ్లు కూడా ఎంట్రీ ఇస్తున్నారు.  హీరోయిన్ గా తమ సత్తా చాటుతున్న వారిలో బాలీవుడ్ కి చెందిన కరీనా కపూర్, సోనం కపూర్, శ్రద్దా కపూర్ ఇలా ఎంతో మంది ఉన్నారు. ఈ మద్య సయిఫ్ అలీఖాన్ కూతురు సారా ఖాన్ కూడా ఎంట్రీ ఇస్తుంది.  అయితే విశ్వనటుడు కమల్ హాసన్, సారిక కూతురు శృతి హాసన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి పలు హిట్ చిత్రాల్లో నటించింది.  సంగీతంలో మంచి ప్రావిణ్యం ఉన్న శృతిహాసన్ హీరోయిన్ గ్లామర్ పాత్రల్లో నటిస్తూ కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపింది. ప్రస్తుతం శృతి వయసు 32 ఏళ్ళు. 
actress-shruti-hassan-kamal-hassan-sarika-londan-h
ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తన వయసు గల అమ్మాయిలు రంగులరాత్నం ఎక్కితే..ఎంత సంతోషంగా ఉంటారు..అయితే పెద్దవాళ్లు మాత్రం ఈ వయసులో చిన్నపిల్లలా ఆ ఆటలేంటి?’ అంటారు.  కానీ అసలైన ఆనందం అందులోనే ఉంది.  తాను ఈ మద్య లండన్ వెళ్లినపుడు  రంగుల రాట్నం ఎక్కరట..అక్కడే  జపనీస్‌ స్పెషల్‌ ఫుడ్‌ ‘సుషీ’ టేస్ట్‌ చేశాట. 


మన స్వతంత్రంగా ఇష్టమైనది తింటున్నా..ఇష్టమైన విషయాలు తెలుసుకుంటున్నా..ఎంతో ఆనందంగా ఉంటుందని అన్నారు.  ఇదిలా ఉంటే ఈ అమ్మడు   ఈ మద్య లండన్ టూర్ బాగా వేస్తున్న సంగతి తెలిసిందే..దీని వెనుక పెద్ద కారణమే ఉంది. శ్రుతి బాయ్‌ ఫ్రెండ్‌ మైఖేల్‌ లండన్‌లో సెటిల్‌ అయిన ఇటాలియన్‌ అన్న సంగతి తెలిసిందే.

అందుకే శ్రుతి తరచూ లండన్‌ ఎందుకు వెళతారో ప్రత్యేకంగా చెప్పాలా? ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. రవితేజ ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’లో శ్రుతి నటించనున్నారని ప్రచారం జరుగుతోంది. హిందీలో మహేశ్‌ మంజ్రేకర్‌ దర్శకత్వంలో విద్యుత్‌ జమాల్‌కి జోడీగా ఓ సినిమా అంగీకరించారు.


actress-shruti-hassan-kamal-hassan-sarika-londan-h
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ సినిమాలో ఫోర్న్ స్టార్ గా కనిపించనున్న రమ్మకృష్ణ!
‘మణికర్ణిక’హిట్ కోసం..కుల‌దైవానికి కంగ‌నా పూజ‌లు!
నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన నిర్ణయం!
ఎమ్మెల్యేగా కనిపించనున్న హాట్ యాంకర్?!
రికార్డులు క్రియేట్ చేస్తున్న ‘ఎఫ్ 2’!
ప్రజా సంక్షేమం కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నా! : వంటేరు
ఆ సంఘటనే ‘భారతీయుడు’తీయించేలా చేసింది: శంకర్
50 కోట్ల షేర్ వసూళ్లు చేసిన ‘వినయ విధేయ రామ’!
“లక్ష్మీస్ ఎన్టీఆర్” నుంచి ఏం రాబోతుంది?!
అమ్మ పాత్రలో నటించడం నా అదృష్టం : నిత్యామీనన్
ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ మారింది!
ముద్దుగా పెంచుకుంటే..కృరంగా చంపేసింది!
బోనీకపూర్ కి ఆ దర్శకుడు కౌంటర్!
లక్కీ ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్!
చైతూ,సమంత ‘మజిలీ’సెకండ్ లుక్!
టీడీపీ నేత గెస్ట్ హౌస్ లో.. యువతులతో అశ్లీల నృత్యాల్లో రచ్చ!
రూ.150 కోట్ల క్లబ్ లో రజినీ 'పేట'!
కోరుకున్న ప్రియుడితో ప్రభాస్ హీరోయిన్ నిశ్చితార్థం!