Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Feb 17, 2019 | Last Updated 1:46 pm IST

Menu &Sections

Search

ఎన్టీఆర్ కి ఛాలెంజ్ విసిరిన సూపర్ స్టార్

ఎన్టీఆర్ కి ఛాలెంజ్ విసిరిన సూపర్ స్టార్
ఎన్టీఆర్ కి ఛాలెంజ్ విసిరిన సూపర్ స్టార్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
భారత దేశంలో ఆరోగ్యంతో ఫిట్ గా ఉండాలి.  కేంద్ర మంత్రి రాథోడ్ ఈ మద్య ఫిట్ నెస్ కి సంబంధించిన ట్విట్ ఒకటి పోస్ట్ చేశారు.  మనం ఆరోగ్యంగా ఉంటే..సమాజం ఆరోగ్యంగా ఉంటుంది..అప్పుడే దేశం బాగుంటుందని ఆయన ఉద్దేశ్యం. అయితే ఈ చాలెంజ్ ని సెలబ్రెటీలు ఒక్కొక్కరుగా స్వీకరిస్తూ..ఇతరులకు ఛాలెంజ్ చేస్తున్నారు.  తాజాగా  జిమ్‌లో మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ కసరత్తులు చేస్తున్నారు. ‘హమ్‌ ఫిట్‌తో ఇండియా ఫిట్‌’ లో భాగంగా కేంద్ర మంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌ ప్రారంభించిన ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌కు స్పందించారు.
mallywood-superstar-mohan-lal-challenge-jr-ntr-sur
తాను కసరత్తులు చేసి ఫిట్‌నెస్‌ నిరూపించుకోవడంతో పాటు మరికొందరు స్టార్‌ హీరోలను ఎన్టీఆర్‌, సూర్య శివకుమార్‌, పృథ్వీ సుకుమారన్‌కు ఫిట్‌నెస్‌ సవాలు విసిరారు. మరోవైపు ‘హమ్‌ ఫిట్‌తో ఇండియా ఫిట్‌’  ఛాలెంజ్‌ను ఇటీవల నాగ చైతన్య-సమంత, విరాట్‌ కోహ్లి-అనుష్క శర్మలు స్వీకరించి మరికొందరిని సవాల్‌ స్వీకరించాలని ఆహ్వానించారు.
mallywood-superstar-mohan-lal-challenge-jr-ntr-sur
టాలీవుడ్‌ హీరోయిన్లు ప్రగ్యా జైశ్వాల్‌, లావణ్య త్రిపాఠి సహా పలువురు ఫిట్‌నెస్‌ వీడియోలు పోస్ట్‌ చేస్తూ.. తమ స్నేహితులు, సన్నిహితులకు ఫిట్‌నెస్‌ సవాళ్లు విసురుతున్నారు. ఆ మద్య కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్, మోహన్ లాల్ నటించిన ‘జనతా గ్యారేజ్’ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. తమిళ స్టార్‌ హీరో సూర్య నటించనున్న సినిమాలో మోహన్‌లాల్‌ ఓ కీలక పాత్ర చేస్తున్నారు.

mallywood-superstar-mohan-lal-challenge-jr-ntr-sur
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బలవంతపు పెళ్లి...అవమానంతో ఆత్మహత్యాయత్నం!
పుల్వామా ఉగ్రదాడిని ఖండించిన నాట్స్
‘నరకాసురుడు’ఫస్ట్ లుక్!
నాని ‘జర్సీ’నుంచి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్!
‘టీఎస్‌ఆర్‌ టీవీ9 నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌’కి ఎంపికైన విజేతలు వీళ్లే!
హీరో వెంక‌టేష్ గారు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు- `4లెట‌ర్స్` హీరో ఈశ్వ‌ర్‌
విదేశాలకు వెళ్లేందుకు జగన్ కి అనుమతిచ్చిన సీబీఐ కోర్టు!
దేవుళ్లు నిజంగా మా టీమ్ ను ఆశీర్వదించారు : వర్మ
కశ్మీర్ లో పంజా విసిరిన ఉగ్రవాదులు..18 మంది జవాన్ల మృతి!
వంకాయ మెంతి కారం !
అక్షయ్ ఖన్నా, అనుపమ్ ఖేర్ లపై ఎఫ్ఐఆర్ నమోదు!
'ఇస్మార్ట్ శంకర్' మూవీలో దుమ్మురేపే ఐటమ్ సాంగ్!
ఎంపి శివప్రసాద్ ని మెచ్చుకున్న ప్రధాని మోదీ..!
భారతీయుడు2 నుంచి సిద్దార్థ్ ఫస్టు లుక్ రిలీజ్ కి రంగం సిద్దం!
కె.ఎ.పాల్ ఫన్నీ వీడియో..చూస్తే నవ్వు ఆపుకోలేరు!
కులం..మతం లేని సర్టిఫికెట్ అందుకున్న తొలి భారతీయురాలు!
‘ఆర్ఆర్ఆర్’షూటింగ్ కి బ్రేక్..అందుకేనా!
సూర్య తమిళ వర్షన్‘ఎన్జీకే’టీజర్ రిలీజ్!
ఎన్టీఆర్ దేవుడు నన్ను ఆశీర్వదించారు : రామ్ గోపాల్ వర్మ
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ట్రైలర్ మైండ్ బ్లోయింగ్!
చిగురుపాటి జయరాం హత్య కేసులో కొత్త ట్విస్ట్!
పోలీస్ కస్టడీలో సంచలన విషయాలు చెప్పిన రాకేష్‌రెడ్డి..!
ప్రముఖ నిర్మాత నారా జయశ్రీదేవి కన్నుమూత!
అంతర్ జిల్లా హ్యాండ్‌బాల్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న భాగ్యనగరం!
క్రికెటర్ పై జీవిత కాల నిషేదం..కారణం అదేనా!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.