Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Nov 14, 2018 | Last Updated 10:14 am IST

Menu &Sections

Search

సావిత్రి జీవితంలో ఆమె కూతురు కూడా విలనేనా..!

సావిత్రి జీవితంలో ఆమె కూతురు కూడా విలనేనా..!
సావిత్రి జీవితంలో ఆమె కూతురు కూడా విలనేనా..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సావిత్రి బయోపిక్ గా మహానటి సినిమా వచ్చి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా ప్రతి విషయంలో సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి పాల్గొన్నారు. సినిమా షూటింగ్ టైం లోనే కాదు రిలీజ్ ప్రమోషన్స్ లో కూడా ఆమె తన తల్లిని తలచుకుని బాధపడ్డారు.

savitri-daughter-real-behaviour-revealed-video-goe

అయితే ఇదంతా ఒక సైడే అని అంటున్నారు కొందరు. అంతేకాదు సావిత్రి చివరి రోజుల్లో ఆమె ఆస్తి మొత్తం లాక్కుని ఆమెను వీధిన పడేసింది విజయ చాముండేశ్వరినే అని కె.వి.చౌదరి మనవరాలు ఓ ఆడియో టేప్ రిలీజ్ చేయడం విశేషం. సావిత్రి మీద ప్రేమ ఉన్నట్టు విజయ చేస్తుందంతా డ్రామా అని ఆమె తేల్చి చెప్పింది.

savitri-daughter-real-behaviour-revealed-video-goe

సావిత్రి చివరి రోజుల్లో అందరికన్నా కూతురు చేసిన అన్యాయం ఆమెని ఎక్కువగా బాధపెట్టాయని ఆడియో టేపులో చెప్పారు. ఇక సావిత్రికి మందు అలవాటు ఆమె తల్లి, పెదనాన్న వల్ల వచ్చాయని కె.వి. చౌదరి మనవరాలు చెప్పడం జరిగింది. మొత్తానికి సినిమా తన ప్రమేయం లేకుండా తీస్తే ఎక్కడ తన తప్పులు తెలుస్తాయని ముందే విజయ చాముండేశ్వరి సినిమా యూనిట్ కు దగ్గరైందని అంటున్నారు. 

savitri-daughter-real-behaviour-revealed-video-goe

ఏది ఏమైనా సావిత్రి జీవితంలో కొన్ని అసలు నిజాలను ప్రస్థావించకుండానే మహానటి సినిమా తీశారని కె.వి.చౌదరి మనవరాలు చెప్పారు. అంతేకాదు జెమిని గణేషన్ తరపున వారి పిల్లల పర్మిషన్ లేకుండా ఆయనను ఎలా కించపరుస్తారని ఆమె అభిప్రాయపడ్డది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారిన ఈ ఆడియో టేపుకి సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి ఏ విధంగా రెస్పాండ్ అవుతారో చూడాలి.



savitri-daughter-real-behaviour-revealed-video-goe
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.