Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Mar 22, 2019 | Last Updated 9:48 am IST

Menu &Sections

Search

నేను బిగ్ బాస్ లో పాల్గొనటం లేదు: హీరో

నేను బిగ్ బాస్ లో పాల్గొనటం లేదు: హీరో
నేను బిగ్ బాస్ లో పాల్గొనటం లేదు: హీరో
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగులో బిగ్ బాస్ మొదటి సీజన్ ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. అందుకే ఆ కార్యక్రమ ప్రసార టీవీ ఛానల్ రెండో సీజన్ కు ముహూర్తం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. మొదటి సీజన్లో ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాడు. అయితే ఇప్పుడు తాను సినీమాల్లో బిజీ అయిపోవడంతో ఇప్పుడు నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు.

tarun-clarifies-over-big-boss-participation-romour

కాగా ఇంత వరకూ షోకు ఎంపికైన పదహారు సెలబ్రిటీల పేర్లు బయటపెట్టలేదు. అయితే గత కొన్ని రోజులుగా ఆ షోలో పాల్గొనే సెలెబ్రిటీలు వీల్లేనంటూ ఒక జాబితా ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుతోంది. అందులో హీరో తరుణ్ పేరు కూడా ఉండటంతో ఆయన స్పందించాడు. తాను బిగ్ బాస్ షోలో పాల్గొనబోతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించాడు.  

tarun-clarifies-over-big-boss-participation-romour

తాను పాల్గొంటున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన చెప్పుకొచ్చారు. అసలు షోలో తనకు పాల్గొనే ఉద్దేశంగానీ, ఆసక్తి కానీ లేదని తెలియజేసారు. కాగా ఈ షో  జూన్ 10 నుండి ప్రారంభమయి వందరోజుల పాటు ప్రేక్షకులను అలరించనుంది. ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు, మిగితా రోజుల్లో రాత్రి 9.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. 


tarun-clarifies-over-big-boss-participation-romour
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ : వైస్సార్సీపీలోకి శివాజీ రాజా .. నాగబాబును ఓడించేందుకేనా ..?
 జగన్ హవా నిలబెట్టుకుంటాడా ... పవన్ మరో చిరంజీవి అవుతున్నాడా ..!
లోకేష్ కు ఇక మంగళగిరిలో చుక్కలేనా ..!
కర్నూల్ టీడీపీలో ప్రకంపనలు ... నిండా మునిగేటట్లుందే..!
 ఆత్మకూరు(నెల్లూరు) సర్వే : ఎవరి బలం ఎంత .. ఎవరు గెలవచ్చు ..!
గ్రౌండ్ రిపోర్ట్ : గాజువాకలో పవన్ విజయం అంత ఈజీనా ... ఎవరి బలం ఎంత ..?
లోకేష్ మళ్ళీ దొరికిపోయాడు  ... లోకేష్ మాటలు వైరల్ ..!
గ్రౌండ్ రిపోర్ట్ : నర్సాపురంలో నాగబాబు గెలవగలడా .. ఎవరి బలం ఎంత ..?
హాట్ ఫోజులతో మతి పోగొడుతున్న జిగేలు రాణి ..!
తలసాని సర్వే ... జగన్ కు ఎన్ని సీట్లు అంటే ..!
వాట్సాప్ లో వైరల్ అవుతున్న లగటిపాటి ట్యాగ్ సర్వే రిపోర్ట్ ..!
తమ్ముడి కోసం నేను ఏదైనా చేస్తాను ..!
నెల్లూరు సర్వే : ఇంటింటికి సెల్ ఫోన్ .. అయినా టీడీపీ తరుపున నారాయణ గెలుస్తాడా ..?
మంగళగిరిలో లోకేష్ కామెడీ షో ... జనాలు లేని రోడ్ షో ..!
 పవన్ ను ఓడిస్తే వైసీపీ అభ్యర్ధికి మంత్రిపదవి ... ఆస్తులు అమ్మైనా సరే పవన్ ను ఓడిస్తా ..!
యాంకర్ సుమ మ్యానియా ఐపీఎల్ కు కూడా తాకింది ..!
కోహ్లీ మీద గంభీర్ వివాదాస్పద వ్యాఖ్యలు ... కోహ్లీ కెప్టెన్ గా పనికిరాడు ..!
చంద్రబాబు హైటెక్ తెలివితేటలు ... ఏకంగా డ్రోన్లతో నిఘా ..!
జగన్ కోసం కదిలి వస్తున్న కుటుంబం ... ఆసక్తి కరంగా మారిన రాజకీయం ..!
నాకు చాలా మందితో సంభందాలు ఉన్నాయి .. లక్ష్మి రాయ్ సంచలన  వ్యాఖ్యలు ..!
సర్వే రిపోర్ట్ : జగన్ మీద విరుచుకుపడే ఆదినారాయణరెడ్డి పరిస్థితి ఏంటి ..?
అరే నాగబాబుకు అతను రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడంటా ..!
ఇలా అయితే మహర్షి పరిస్థితి ఏంటి ..?
బాలయ్య ఎక్కడ ప్రచారంలో కనిపించడం లేదు .. అస్సలు కారణం ఇదేనా ..!
సర్వే రిపోర్ట్ : కావలి నియోజకవర్గం ఎవరిదీ ..!
బిగ్ న్యూస్ : గాజువాక నుంచి పవన్ పోటీ ... ఆ నియోజకవర్గమే ఎందుకంటే ..!
సర్వేలన్నీ వైసీపీదే విజయం .. టీడీపీ నాయకులూ జంప్ .. చంద్రబాబు ఏం చేయబోతున్నాడు ..!
ఈ దెబ్బతో లోకేష్ మటాష్ .. ఇదేం స్పీచ్ రా బాబు ఒకటే నవ్వులు ..!
 కర్నూల్ జిల్లాలో టీడీపీ పరిస్థితి ఏంటి ... ఇంకా టిక్కెట్ల లొల్లి శాపంగా మారనున్నదా ..!
అందుకు ఎన్టీఆర్ ఒప్పుకోలేదు ..!
నెల్లూరులో పదికి పదే మావే : చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు ..!
టీడీపీలో సంచలనం రేపబోతున్న జేసి రాజీనామా ..?
సర్వే రిపోర్ట్ : అత్యంత ఖరీదైన నియోజకవర్గం ... నెల్లూరు అర్బన్ ఎవరిది ..!
మంగళగిరిలో నారా లోకేష్ పరిస్థితి ఏందీ ... గెలుస్తాడా .. గెలవలేడా ..!
మంగళగిరిలో నారా లోకేష్ పరిస్థితి ఏందీ ... గెలుస్తాడా .. గెలవలేడా ..!
మంగళగిరిలో ప్రచారం మొదలుపెట్టిన లోకేష్ .. అప్పుడే దొరికిపోయాడు ..!