Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Feb 20, 2019 | Last Updated 12:23 pm IST

Menu &Sections

Search

ఆఫీసర్ మీద నాగ్ కు నమ్మకం లేదా... అందుకే...!

ఆఫీసర్ మీద నాగ్ కు నమ్మకం లేదా... అందుకే...!
ఆఫీసర్ మీద నాగ్ కు నమ్మకం లేదా... అందుకే...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

రామ్ గోపాల్ వర్మ తో నాగ్ సినిమా తీస్తున్నాడంటే అందరు ఆశ్చర్య పోయారు. అయితే నాగ్ దీనికి పలు సార్లు వివరణ ఇచ్చుకున్నాడు. రామ్ గోపాల వర్మ చెప్పిన కథ నాకు ఎంతో బాగా నచ్చిందని అందుకే ఒప్పుకున్నానని చెప్పుకొచ్చాడు. అయితే ఈ సినిమా ట్రైలర్ అండ్ టీజర్ పెద్దగా జనాలను ఆకట్టుకోలేదు. ఈ సినిమా లో పెద్దగా కంటెంట్ లేదని అందరు పెదవి విరిచారు. ఈ సినిమా కు థియేటర్స్ కూడా తక్కువగానే దొరికాయి. 

officer-nagarjuna

 సినిమాను ఎక్కడా అమ్మలేకపోయినా, పంపిణీ పద్దతిలో ఇచ్చారు. పంపిణీ చేయడానికి ఏ సినిమాకైనా ప్రతి ఏరియాలోనూ జనాలు రెడీగా వుంటారు. అందువల్ల సమస్య కాలేదు. మొత్తం మీద నాలుగు వందల థియేటర్లలో ఆఫీసర్ విడుదలవుతోంది. దీనికి పోటీగా అభిమన్యుడు, రాజుగాడు విడుదలవుతున్నాయి. వాటిని మాత్రం ప్లాన్డ్ గా సెంటర్లను బట్టి థియేటర్లు, విడుదల ప్లాన్ చేసారు.


officer-nagarjuna

ఈ సినిమా మీద నాగ్ పెద్దగా హోప్స్ పెట్టకోలేదు కానీ, ప్రచారానికి మాత్రం లోటు చేయలేదు. ప్రెస్ మీట్ కు వచ్చాడు. వీలయినంత సేపు మాట్లాడారు. అంతకన్నా ఆయన ఏం చేయగలరు? సినిమాకు విడుదల చేసిన రెండు టీజర్లు, ట్రయిలర్ కు సరైన స్పందన రాలేదు. ఆ తరువాత సౌండ్స్.. సౌండ్స్ అంటూ ఏదో ప్రచారం చేసారు తప్ప, కంటెంట్ మీద కాదు. అందుకే నాగ్ ఓన్ అన్నపూర్ణ టీమ్ ఈ సినిమా విషయంలో జోక్యం చేసుకోలేదని తెలుస్తోంది.


officer-nagarjuna
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆస్టేలియా విజయాన్ని జవాన్లకు అంకితం ఇస్తాము : షమీ
లోకేష్ మళ్ళీ తనను తానూ బుక్ చేసుకున్నాడు
జగన్ తో నాగార్జున భేటీ వెనుక అసలు కథేంటి ...!
తెలుగు దేశాన్ని వీడబోతున్న తరువాత ఎంపీ ఎవరో తెలుసా ...!
 చంద్ర బాబు తప్పిదాలే  ... 40 మంది జంప్ ..!
ఎట్టకేలకు #RRR గురించి స్పదించిన రాజమౌళి ... బాహుబలి కి మించి ... !
మునుపుటి వెస్ట్ ఇండీస్ కనిపించింది ..!
వైసీపీ లోకి రాబోతున్న తరువాత ఎమ్మెల్యే ఎవరో తెలుసా ...!
టీడీపీ నేతలు లోకేష్ ను పొగుడుతున్నారా ... కామెడీ చేస్తున్నారా ...!
వైస్సార్సీపీ పార్టీలోకి వలసలు ... కానీ ..!
జగన్ సభ కు ఆ నేత హాజరయ్యాడు ...ఖుషి లో వైస్సార్సీపీ ...!
జగన్ గురి చూసి  దెబ్బ కొట్టాడు ... మరి బాబు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు ...!
బీసీలకు జగన్ వరాల జల్లు ..!
ఈ జనాలు ఏంటి జగన్ ... ఎక్కడ తగ్గడం లేదే ...!
అఖిల్ కు హిట్ ఇవ్వటం కోసం రంగం లోకి దిగిన అల్లు అరవింద్ ..!
ఎన్టీఆర్ ట్రైలర్ : ఆ ఒక్క సీను సినిమాను నాశనం చేసే టట్లుందే ...!
పుల్వామా టెర్రర్ : సెహ్వాగ్ తన ఉదారతను చాటుకున్నాడు ..!
లోకేష్ సోషల్ మీడియా కు దూరంగా ఉంటే బెటర్ ... లేదంటే ఒకటే ట్రోలింగ్ ..!
జగన్ ఆ విషయం లో చంద్ర బాబు ను మించి పోయాడు ..!
ఒక పక్క తీవ్రవాదులు దాడులు చేస్తే ... ఇదేనా నీ సీరియస్ నెస్ మోడీ జీ ...!
జగనా మజాకా .. వలస వచ్చే నేతలకు తన దైన మార్క్ చూపిస్తున్నాడు ...!
టీడీపీ నుంచి తరువాత పడబోయే వికెట్స్ వీరే ..!
జగన్ పార్టీ లోకి టీడీపీ నేతలు అందుకే జంప్ అవుతున్నారా ..!
ఆ ఒక్క గుణం జగన్ ను  మంచి లీడర్ గా నిలబెట్టింది ..!
టీడీపీ నేత సోమిరెడ్డి రాజీనామా ... ఓటమిల దండయాత్ర కొనసాగేనా ..!
వర్మ ఎవరిని వదిలి పెట్టడంటా ...!
వలసలను ఆపడానికి టీడీపీ చివరికి ఆ పని చేస్తుంది ...!
ఆ విషయం లో చంద్ర బాబు ను మించి పోయిన జగన్ ...!
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం .. టీడీపీ నుంచి మొత్తం ముప్పై మంది జంప్ .. ?