Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jan 20, 2019 | Last Updated 12:26 am IST

Menu &Sections

Search

ఏఎన్నార్ జీవిత చరిత్ర బయోపిక్ గా పనికిరాదా..!

ఏఎన్నార్ జీవిత చరిత్ర బయోపిక్ గా పనికిరాదా..!
ఏఎన్నార్ జీవిత చరిత్ర బయోపిక్ గా పనికిరాదా..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలుగు ఇండస్ట్రీ లో బయోపిక్ లా జోరు మొదలైంది. ఒక  పక్క ఎన్టీఆర్ జీవిత చరిత్ర సెట్స్ పైకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. మరో పక్క యాత్ర అనే పేరు తో వైస్సార్ జీవిత చరిత్ర షూటింగ్ జరుగుతుంది. అయితే ఇప్పడు ఏఎన్నార్  బయోపిక్ కూడా ఉంటుందని ప్రచారాలు జోరు అందుకున్నాయి. అయితే దీని మీద నాగార్జున స్పందించాడు. నాన్న గారి జీవితం లో ఎటువంటి ఒడి దుడుకులు లేవు సాఫీగా జరిగిపోయింది. అందుకే బయో పిక్ అంతగా బాగా ఉండదు అను చెప్పాడు.

anr-nagarjuna

చివ‌రి రోజుల్లో కూడా ఆయ‌న చాలా సంతోషంగా ఉన్నారు. కాబ‌ట్టి బ‌యోపిక్ చేయాల్సిన అవ‌సరం లేద‌న్నారు. అలాగే ఆయ‌న క‌థ సినిమా క‌న్నా ఒక పుస్త‌కంలా ర‌చిస్తే బాగుంటుంద‌ని తెలిపారు. నాగార్జున తీసుకున్న ఈ నిర్ణ‌యంలో ఏఎన్నార్ అభిమానులు చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఒక సామాన్య కుటుంబం నుంచి వెళ్లి పెద్ద స్టార్ అయ్యారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కున్నారు. పుట్టిన ఊరుకు ఎంతో చేశారు.


anr-nagarjuna

అలాంటి లెజెండరీ జీవితాన్ని ఓ సారి తెర‌పై చూపిస్తే బాగుంటుంద‌ని ఏఎన్నార్ స‌న్నిహితులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. బ‌యోపిక్ చేయాలంటే చేదు సంఘ‌ట‌ల‌నే అవ‌స‌రం లేదు. గొప్ప వ్య‌క్తులు జీవితాలు ఎప్పుడూ ప్రేక్ష‌కుల‌ను అట్రాక్ట్ చేస్తుంటాయి. వాటిని తెలుసుకోవాల‌ని ఆడియ‌న్స్ కోరుకుంటారు. కానీ నాగ్ ఇలా ఏఎన్నార్ జీవితంలో ఏదీ లేద‌న‌డం శోచ‌నీయం అన్నారు.


anr-nagarjuna
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మళ్ళీ మొదలైంది ఎన్టీఆర్, బాలకృష్ణ రచ్చ ... ఈ సారి అఖిల్ రూపం లో ..!
చంద్ర బాబు - లగటిపాటి భేటీ : అసలు విషయమేమిటంటే ..?
జగన్ పై దాడి వెనుక సూత్రదారులెవరంటే ... ?
ఆ విషయంలో.. చిరంజీవి లైట్ తీసుకున్నాడు!
పూనమ్ పాండే ఏకంగా తన బాయ్ ఫ్రెండ్ తో సెక్స్ టేప్ ను లీక్ చేసింది ..!
ఆ సినిమా లో వేశ్య గా శివగామి  ... ఆశ్చర్య పోతున్న సినీ వర్గాలు  ...!
మళ్ళీ రకుల్ ను బూతులతో ఘోరంగా అవమానించిన నెటిజెన్ ...!
పాండ్య , రాహుల్ పరిస్థితి చివరికి దారుణంగా తయారైంది ... చివరికి కోర్ట్ లో ..!
జగన్ కేసు : కీలక వ్యక్తి పరారిలో ... తెలుగు దేశం నేతలకు నోటీసులు ... ?
జగన్ ను కేసీఆర్ కలిసినప్పుడు ఆంధ్ర లో అసలైన రాజకీయం ...!
జగన్ - కేటీఆర్ భేటీ : మొదటి దెబ్బ చంద్ర బాబు కు పడినట్టేనా ...!
టీడీపీ నాయకులకు కౌంటర్ ఇవ్వాలంటే ఎవరైనా రోజా తరువాతే ...!
బోయపాటి పరిస్థితి ఏంటి ఇలా అయిపొయింది ... !
శివాజీ కి బొమ్మ కనిపించనున్నదా ... విచారణకు పలవనున్న ఎన్ ఐ ఏ ..!
లోకేష్ ట్వీట్స్ వైరల్ ... కౌంటర్స్ ఇంకా వైరల్ ...!
రకుల్ భూతులు ... తరువాత నెటిజన్స్ రెచ్చిపోయారు ...!
జగన్ ఎన్నికల ముందు రాంగ్ స్టెప్ తీసుకున్నాడా ..!
రాజమౌళి , ఎన్టీఆర్ ఎందుకు ఆ విషయం లో ఎందుకు  మౌనంగా ఉన్నారు ..!
శృతి హాసన్ అడ్డంగా బుక్ అయిందిగా ..!
టీడీపీ గుండెల్లో రైళ్లు ... అదే జరిగితే పరిస్థితి ఏందీ ...!
బన్నీ ఇంత 'ఓవర్ యాక్షన్ 'అవసరమా ...!
జగన్ , కేటీఆర్ భేటీ : జగన్ పెట్టిన షరతు ఏంటో తెలుసా ...!
వినయ విధేయ రామ యాక్షన్ సీన్స్ పై రామ్ చరణ్ ఏమన్నాడంటే ...!
వైస్సార్సీపీ పార్టీ లో కలకలం రేపుతోన్న ఆ నిర్ణయం ..!
ఎన్టీఆర్ : పార్ట్ 2 పరిస్థితి గందర గోళం లో ...!
చంద్ర బాబు హామీలతో రెచ్చి పోతే జగన్ కు ఇక మిగిలేదిముంది... అందుకే మరో వ్యూహాం ..!
తమన్నా కు ఏమైంది ...!
ఆ జాబితా లో పవన్ సరసన చరణ్ ..!
షర్మిల పైన దుష్ప్రచారం వెనుక ఎవరున్నారు ... !
ఎన్టీఆర్ : కోలుకోలేని దెబ్బ పడనున్నదా ..!
రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్న వైస్ షర్మిల ఫిర్యాదు ...!

NOT TO BE MISSED