Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Sep 25, 2018 | Last Updated 2:25 am IST

Menu &Sections

Search

డేటింగ్ పై హీరోయిన్ నిధి అగర్వాల్ క్లారిటీ!

డేటింగ్ పై హీరోయిన్ నిధి అగర్వాల్ క్లారిటీ!
డేటింగ్ పై హీరోయిన్ నిధి అగర్వాల్ క్లారిటీ!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
భారత్‌లో క్రికెటర్లతో బాలీవుడ్‌ తారల ప్రేమాయణం కొత్తేం కాదు. మన్సూర్ అలీఖాన్ పటౌడీ - షర్మిలా ఠాగూర్ నుంచి విరాట్ కోహ్లీ - అనుష్క శర్మ వరకు అనేక జంటలు పెళ్లి బంధంతో ఒక్కటయ్యాయి.  గత ఆదివారంతో ముగిసిన ఐపీఎల్ 2018 సీజన్‌లో కేఎల్ రాహుల్ తన బ్యాట్‌తో అభిమానులను అలరించాడు. ఈ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన కేఎల్ రాహుల్ ఐపీఎల్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీని నమోదు చేసిన సంగతి తెలిసిందే. 
nidhhi-agerwal-clarity-dating-cricketer-kl-rahul-v
క్రికెటర్ కేఎల్ రాహుల్‌తో బాలీవుడ్ తార నిధి అగర్వాల్ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతోంది. రాహుల్‌తో ఈమె డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బాలీవుడ్‌కు సుపరిచితమైన నిధి అగర్వాల్‌ ప్రస్తుతం తెలుగులో నాగచైతన్యతో కలిసి ఓ సినిమా చేస్తోంది. చందు మొండేటి దర్శకత్వంలో చైతూ హీరోగా తెరకెక్కుతోన్న ‘సవ్యసాచి’ సినిమాలో నిధి కథానాయికగా చేస్తోంది.
nidhhi-agerwal-clarity-dating-cricketer-kl-rahul-v

బాలీవుడ్‌లో హాట్ తారగా అమ్మడికి ఇప్పటికే గుర్తింపు వచ్చింది. కొద్ది రోజుల కిందట రాహుల్, నిధి కలిసి ముంబైలో ఓ రెస్టారెంట్‌కు వెళ్లినట్లు సమాచారం. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో వీరిద్దరూ జంటగా కనిపించారు. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా క్రికెట్ స్టార్ కేఎల్ రాహుల్ తో తాను డేటింగ్ లో ఉన్నానంటూ వచ్చిన వార్తలపై హీరోయిన్ నిధి అగర్వాల్ స్పందించింది.
nidhhi-agerwal-clarity-dating-cricketer-kl-rahul-v
వీరిద్దరూ కలిసున్న ఫొటోలు సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతుండగా, తనకు కేఎల్ రాహుల్ చాలా కాలం నుంచి తెలుసునని, అతనితో కలసి డిన్నర్ కు మాత్రమే వెళ్లానని, తామిద్దరం డేటింగ్ లో ఉన్నామని వచ్చిన వార్తలు పుకార్లేనని తేల్చేసింది.  క్రికెటర్ గా తాను, సినీ నటిగా నేను కాకముందే  తామిద్దరమూ బెంగళూరులో కలసి చదువుకున్నామని వెల్లడించింది. తమ మధ్య స్నేహం తప్ప మరేదీ లేదని నిధి అగర్వాల్ వెల్లడించగా, ఈ విషయంలో రాహుల్ ఇంకా స్పందించలేదు.  nidhhi-agerwal-clarity-dating-cricketer-kl-rahul-v
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వరదల్లో చిక్కుకున్న హీరో కార్తీ..కనీసం ఆహారం కూడా లేదట!
‘హలో గురు ప్రేమకోసమే’ఫస్టు సింగిల్ రిలీజ్!
బిగ్ బాస్ లో కౌశల్ వేస్ట్..కత్తి మహేష్ షాకింగ్ కామెంట్స్!
బిగ్ బాస్ హౌజ్ లోకి మరోగెస్ట్!
‘గీతాగోవిందం’తో పరుశరామ్ కి భలే కలిసొచ్చింది!
అదిరిందయ్యా..విజయ్!
బిగ్ బాస్ రోల్ రైడా ఔట్..ఆ ముగ్గురే ఫైనల్!
‘అరవింద సమేత’నుంచి మరోలీక్..!
ఘనంగా..ఖైరతాబాద్ గణేశుని నిమజ్జనం!
‘వర్మ’లో అర్జున్ రెడ్డిని దింపేశారు!
కూతురు ప్రేమ పెళ్లికి వెంకటేష్ గ్రీన్ సిగ్నల్!
కోలీవుడ్ అర్జున్ రెడ్డిగా ‘వర్మ’ఫస్ట్ లుక్!
ఆ విషయంలో..క్షమించండి!
అక్కడ ఫోర్న్ సైట్లు పూర్తిగా నిషేదం!
పగవాడికి కూడా ఇలాంటి అన్నయ్య ఉండొద్దు బాబోయ్ : వెన్నెల కిషోర్
‘ఎన్టీఆర్’బయోపిక్ లేటెస్ట్ అప్ డేట్!
ప్రియా వారియర్ పరువు తీసిన వీడియో సాంగ్..అన్నీ డిస్ లైక్స్!
ప్రణయ్..హత్యపై ఘాటుగా స్పందించిన వర్మ!
థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్ : సూరియాగా క్ర‌తినా కైఫ్
బాలీవుడ్ లోకి విరాట్ కోహ్లీ..ఫస్ట్ లుక్ పోస్టర్!
స్టుప్పిడ్..స్టుప్పిడ్ బాయ్ ఫ్రెండ్..‘అదుగో’ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియో రిలీజ్
ఫినాలేకి చేరుకున్న సామ్రాట్..కౌశల్..గీతా టాస్క్ సూపర్!
ఆలియాభట్ ‘సడక్ 2’టీజర్ రిలీజ్!
'ఆర్ఎక్స్100' హీరో కార్తికేయ కొత్త సినిమా ‘హిప్పీ’!
బిగ్ బాస్ విన్నర్ ఎవరో చెప్పేశాడు!
నమ్మించి..దాడి చేశాడు..మాధవి తల్లి కులంతో దూషించేది:సందీప్
గ్లామర్ డోస్ పెంచుతున్న అనుపమ!
 కౌశల్ నోరు జారాడు...మాటల దాడికి దిగిన హౌస్ మేట్స్!
సెన్సార్ పూర్తి చేసుకున్న'సామి స్క్వేర్'!