Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Sep 20, 2018 | Last Updated 10:08 am IST

Menu &Sections

Search

అంకుల్..డ్యాన్స్ ఇరగదీశాడు..వీడియో వైరల్!

అంకుల్..డ్యాన్స్ ఇరగదీశాడు..వీడియో వైరల్!
అంకుల్..డ్యాన్స్ ఇరగదీశాడు..వీడియో వైరల్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య కాలంలో  ఏ చిన్న ఫొటో, లేదా వీడియో ఎవరికైనా నచ్చితే, ఎంతగా వైరల్ అవుతుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఈ మద్య మలయాళ నటి ప్రియ వారియర్ ఒక్కసారి కన్నుగీటగా, ఆమె రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది. అంతగాకాకున్నా, గత రెండు రోజులుగా ఫేస్ బుక్, వాట్స్ యాప్ తదితర సోషల్ మీడియా మాధ్యమాల్లో 40 ఏళ్లు పై బడిన ఓ అంకుల్ డ్యాన్స్ ఇరగదీశాడు.
uncle-dance-aap-k-aa-jaane-se-govinda-ap-political

జితేంద్ర, శతృఘ్నసిన్హా, గోవిందా కాంబోలో వచ్చిన ఖుద్‌గర్జ్‌(1987) చిత్రంలోని ‘ఆప్‌ కే ఆ జానే సే...’  పాటకు ఆ వ్యక్తి డాన్స్‌ చేశాడు. అచ్చం గోవిందాను ఇమిటేట్‌ చేస్తూ అతను చేసిన డాన్సింగ్‌ మూమెంట్స్‌ వావ్‌ అనిపించేలా ఉన్నాయి. పక్కన ఉన్న ఆంటీ మాత్రం పాపం ఆయన్ని అలా చూస్తూ ఉండిపోయింది.
uncle-dance-aap-k-aa-jaane-se-govinda-ap-political
పలువురు సెలబ్రిటీల నుంచి ఎంతో మంది సామాన్యుల వరకూ షేర్ చేసుకుంటున్న ఈ వీడియోలో డ్యాన్స్ చేస్తున్నది ఎవరు? ఎక్కడ తీశారు? ఎప్పుడు తీశారు? అన్న విషయాలు తెలియకపోయినా, ఇది తెగ వైరల్ అవుతోంది.   సెలబ్రిటీల దగ్గరి నుంచి సామాన్యుల దాకా దాదాపు ప్రతీ ఒక్కరూ ఈ వీడియోను సర్క్యూలేట్‌ చేస్తున్నారు. 


uncle-dance-aap-k-aa-jaane-se-govinda-ap-political
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author