Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jan 22, 2019 | Last Updated 1:55 am IST

Menu &Sections

Search

నన్నూ పడుకోమన్నారు, భూమిక కు హీరోలే: అపూర్వ

నన్నూ పడుకోమన్నారు, భూమిక కు హీరోలే: అపూర్వ
నన్నూ పడుకోమన్నారు, భూమిక కు హీరోలే: అపూర్వ
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కెవ్వు కేక, అల్లరి, సీమటపాకాయ్‌, పుట్టింటికిరా చెల్లి వంటి చిత్రాలలో నటించి మెప్పించింది నటి అపూర్వ. వాంప్ పాత్రల నుండి క్యారెక్టర్ ఆర్టిస్టు వరకు తనకు ఇచ్చిన పాత్రకు వంద శాతం న్యాయం చేకూరుస్తుంది. అయితే ఈ మధ్య శ్రీరెడ్డి వివాదంలో ఈమె చురుగ్గా పాల్గొన్న సంగతి తెలిసిందే. కాస్టింగ్  కౌచ్ పై తన గళాన్ని విప్పిన సినీ ఆర్టిస్టుల్లో ఈమె కూడా ఒకరు.

actress-apoorva-talking-about-casting-couch

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె కాస్టింగ్ కౌచ్ పై కొన్ని ఆసక్తికర వాఖ్యలు చేశారు. అమ్మాయిలు బాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వెళితే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆమె తెలిపింది. కొత్తగా వచ్చిన అమ్మాలని పడుకోవడానికి కమిట్మెంట్ పేరుతో వాడుకోవాలని భావిస్తారని, ఒక వేళ వాళ్ళు చెప్పినట్లు సహకరించకపోతే నరకాన్ని చూపిస్తారని, ఎవరూ మద్దతివ్వరని తెలిపింది.

actress-apoorva-talking-about-casting-couch

ఇండస్ట్రీ కొత్తలో తనకు కూడా ఇలానే రెండు చేదు అనుభవాలు ఎదురయ్యాయని, వాటికి తలొగ్గలేదు అని తెలిపింది. రాజమౌళిలాంటి గారితో పనిచేస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురవవని తెలిపిన ఆమె ఇండస్ట్రీలో 60 శాతం మంచి వారు ఉంటే 40 శాతం చెడ్డవాళ్ళు ఉన్నట్లు చెప్పింది. హీరోయిన్ భూమిక గురించి మాట్లడుతూ, ఆమె సహృదయురాలని తెలిపింది. సహజంగా హీరో, హీరోయిన్లకు పరిచయాలు ఉంటాయి, కానీ భూమిక చాలా స్ట్రిక్ట్, ఆఖరుకి హీరోలు కూడా ఆమెతో మాట్లాడడానికి ఆలోచించేవారు అంటూ ఇండస్ట్రీలోని తన అనుభవాలను పంచుకుంది.


actress-apoorva-talking-about-casting-couch
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
దండుపాళెం 4 మరీ  వల్గర్ ... సెన్సార్ సభ్యల రియాక్షన్ చూశారా ...!
హైపర్ ఆది నీకు ఇవన్నీ అవసరమా ...!
రోహిత్ శర్మ , కోహ్లీ మీద వల్గర్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ హీరోయిన్ ...!
వంగవీటి రాధ పొలిటికల్ కెరీర్ నాశనం చేసుకుంటున్నాడే ...!
ఎన్టీఆర్ పై సోషల్ మీడియా లో ట్రోలింగ్ ... కారణం ఏంటి ..!
వంగవీటి రాజీనామా : జగన్ గురించి సంచలన వ్యాఖ్యలు ...!
టీడీపీ లో జేసి పరిస్థితి ఏంటి అలా తయారైంది ..!
లిప్ లాక్ లతో రెచ్చిపోయిన కైరా అద్వానీ ... ఫొటోస్ లీక్ ..!
ఆ ఒక్క ప్రశ్న తో జగన్ కేసు మలుపు తిరగబోతుందా ..!
ఆ డైరెక్టర్ పేరు ఇండస్ట్రీ లో మారుమ్రోగి పోతుంది ...!
ఎన్నికల ముందు మరో సంచలన హామీ ప్రకటించ బోతున్న బాబు ...!
ఎన్టీఆర్ మా పెద్దబ్బాయి ... అదిరిపోయిన నాగార్జున స్పీచ్ ...!
మళ్ళీ మొదలైంది ఎన్టీఆర్, బాలకృష్ణ రచ్చ ... ఈ సారి అఖిల్ రూపం లో ..!
చంద్ర బాబు - లగటిపాటి భేటీ : అసలు విషయమేమిటంటే ..?
జగన్ పై దాడి వెనుక సూత్రదారులెవరంటే ... ?
ఆ విషయంలో.. చిరంజీవి లైట్ తీసుకున్నాడు!
పూనమ్ పాండే ఏకంగా తన బాయ్ ఫ్రెండ్ తో సెక్స్ టేప్ ను లీక్ చేసింది ..!
ఆ సినిమా లో వేశ్య గా శివగామి  ... ఆశ్చర్య పోతున్న సినీ వర్గాలు  ...!
మళ్ళీ రకుల్ ను బూతులతో ఘోరంగా అవమానించిన నెటిజెన్ ...!
పాండ్య , రాహుల్ పరిస్థితి చివరికి దారుణంగా తయారైంది ... చివరికి కోర్ట్ లో ..!
జగన్ కేసు : కీలక వ్యక్తి పరారిలో ... తెలుగు దేశం నేతలకు నోటీసులు ... ?
జగన్ ను కేసీఆర్ కలిసినప్పుడు ఆంధ్ర లో అసలైన రాజకీయం ...!
జగన్ - కేటీఆర్ భేటీ : మొదటి దెబ్బ చంద్ర బాబు కు పడినట్టేనా ...!
టీడీపీ నాయకులకు కౌంటర్ ఇవ్వాలంటే ఎవరైనా రోజా తరువాతే ...!
బోయపాటి పరిస్థితి ఏంటి ఇలా అయిపొయింది ... !
శివాజీ కి బొమ్మ కనిపించనున్నదా ... విచారణకు పలవనున్న ఎన్ ఐ ఏ ..!
లోకేష్ ట్వీట్స్ వైరల్ ... కౌంటర్స్ ఇంకా వైరల్ ...!
రకుల్ భూతులు ... తరువాత నెటిజన్స్ రెచ్చిపోయారు ...!
జగన్ ఎన్నికల ముందు రాంగ్ స్టెప్ తీసుకున్నాడా ..!
రాజమౌళి , ఎన్టీఆర్ ఎందుకు ఆ విషయం లో ఎందుకు  మౌనంగా ఉన్నారు ..!
శృతి హాసన్ అడ్డంగా బుక్ అయిందిగా ..!