ఈ మద్య కాలంలో కొంత మంది హీరోయిన్లు చిత్రాల్లో కన్న సోషల్ మీడియాలో విపరీతంగా పాపులారిటీ తెచ్చుకుంటున్నారు.  ప్రతి విషయాన్ని సోషల్ మాద్యమాల ద్వారా ఎక్స్ పోజ్ చేస్తూ హడావుడి చేస్తున్నారు.  ముఖ్యంగా యంగ్ హీరోయిన్లు కొన్ని వెకేషన్లకు, మ్యాగజైన్లకు హాట్ హాట్ గా ఫోటో షూట్స్ ఇస్తూ..కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్నారు.  అంతే కాదు తక్కువ సమయంలో ఎక్కువ క్రేజ్ తెచ్చుకొని దర్శక, నిర్మాతల దృష్టిలో పడాలనే తాపత్రం కూడా ఉంది. 
Image result for disha patani
అంతే కాదు ఈ మద్య హీరోయిన్లు కూడా ఎక్కవ శాతం మోడలింగ్ నుంచి రావడంతో వారికి బికీనీ ఫోటో షూట్స్ సర్వ సాధారణం అయ్యాయి.  తాజాగా ‘ఎంఎస్‌ ధోనీ’ హీరోయిన్ దిశా పటానీ బికినీ కి కూడా తెగ లైక్స్ వచ్చి , వార్తల్లో నిలిచింది. ధోని జీవిత ఆధారంగా తెరకెక్కిన ఎంఎస్ ధోనీ- ది అన్ టోల్డ్ స్టోరీలో.. ధోనికి ఫస్ట్ గాళ్ ఫ్రెండ్ ప్రియాంక ఝా పాత్రను పోషించింది ఈ భామ. 

ఈ సినిమా మంచి హిట్ అయినా ఈ అమ్మడికి మాత్రం పెద్దగా పేరు రాలేదు దాంతో గ్లామర్ ను నమ్ముకొని సోషల్ మీడియా లో హాట్ హాట్ ఫోజులతో అందరికి గాలం వేయడం స్టార్ట్ చేసింది. ఇప్పటికే పలు హాట్ ఫోటో షూట్స్ తో అదరగొట్టిన ఈ భామ , తాజాగా బికినీ తో అందర్నీ మాయ చేసింది.ఆ బికినీ పోజ్ కు లక్షల్లో లైక్స్ వస్తున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: