Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Nov 14, 2018 | Last Updated 11:09 am IST

Menu &Sections

Search

ఆర్జీవీ చేసిన ఒక్క పని నాగ్ "ఆఫీసర్" కొంపముంచింది..

ఆర్జీవీ చేసిన ఒక్క పని నాగ్ "ఆఫీసర్" కొంపముంచింది..
ఆర్జీవీ చేసిన ఒక్క పని నాగ్ "ఆఫీసర్" కొంపముంచింది..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
రాంగోపాల్ వర్మ, నాగార్జున కాంబినేషన్లో 90ల్లో వచ్చిన శివ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే మళ్ళీ దాదాపు రెండు దశాబ్దాల తరువాత వీరిద్దరి కాంబినేషన్లోఇంకో చిత్రం  వస్తున్నదని ప్రకటించగానే ఈ సినిమాపై అదే స్థాయిలో అంచనాలు ఎక్కువయ్యాయి. తీరా విడుదలయ్యాక ఆఫీసర్ చిత్రం భారీ డిజాస్టర్ ని మూటగట్టుకుంది.

ram-gopal-varma-responsible-for-officer-disaster

సినిమా కథ సంగతి ఎలా ఉన్నా ఈ సినిమా బుగ్గిపాలు కావడానికి కేవలం ఒకే ఒక్కడు అని స్పష్టంగా కనిపిస్తోంది. అతడే రాంగోపాల్ వర్మ. నిజానికి శ్రీరెడ్డి వివాదం చెలరేగిన సమయంలోనే ఈ సినిమా విడుదలవాల్సింది. అయితే పవన్ కళ్యాణ్ పై అనుచిత వాఖ్యలు చేయమని శ్రీ రెడ్డికి తానే సూచించానని తెలపడంతో అసలు సినిమా మొదలయింది. దీంతో ఆగ్రహించిన పవన్ ఫ్యాన్స్ ఆయన దర్శకత్వం వహించిన ఆఫీసర్ సినిమాను ఆడనివ్వమని వార్నింగ్ ఇచ్చారు. 

ram-gopal-varma-responsible-for-officer-disaster

ఆ సంఘటన జరిగిన తరువాత విడుదలయిన టీజర్ ను చూడకుండానే పవన్ ఫ్యాన్స్ డిస్  లైకులు కొట్టడం, వాటికి సంబందించిన ఫోటోలను ఆర్జీవీకి ట్విట్టర్ ద్వారా పంపడం, దీనికి సంబందించి పవన్ అభిమానిపై  నాగార్జున అభిమాని సెటైర్లు వేసిన దాన్ని ఫోటోటిసి మరీ ఆర్జీవీ ట్విట్టర్లో పోస్ట్ చేయడం పీకే ఫ్యాన్స్ కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. ఈ సినిమాకు కేవలం 350  థియేటర్లు మాత్రమే దొరకడం కూడా పై సంఘటనే కారణం అని తెలుస్తోంది. నిజానికి వర్మ పై కోపంతో కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు సినిమా విడుదలకు ఒప్పుకోలేదట. చివరికి నాగార్జున మీద గౌరవంతో ఒప్పుకున్నారట. చిన్నపాటి హీరోకే 500 థియేటర్ల దాకా దొరుకుతాయి, అలాంటిది నాగార్జునకు కేవలం కొన్ని థియేటర్లు దొరకడం వర్మ చేసిన కర్మనే అని స్పష్టంగా కనపడుతుంది.


ram-gopal-varma-responsible-for-officer-disaster
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ దాడి విషయం లో చంద్ర బాబు అడ్డంగా బుక్ అయ్యాడు ... మరీ కోర్ట్ కు ఏం సమాధానం చెబుతారు..!
జగన్ మీద చౌక బారు వ్యాఖ్యలతో నవ్వుల పాలు అవుతున్న పవన్ కళ్యాణ్..!
మొదటి సారిగా అభిమానులకు బుద్ది వచ్చేటట్లు చేసిన పవన్...!
ఆ విషయం మరిచి పోయావా ఛోటా... కాజల్ కు ముద్దేలా పెట్టావు...!
జగన్ తో పాటు 90 ఏళ్ల ముసలవ్వ పాదయాత్ర ... ఈ ఫోటో వైరల్..!
బాత్ టబ్ లో నగ్నంగా గా రాధికా ఆప్టే ... మతి పోవాల్సిందే...!
ఇక నుంచి జగన్ పాదయాత్ర మరో ప్రభంజనం... ఇంటెలిజెన్స్ వర్గాల విశ్లేషణ...!
మన నీతి చరిత్ర నీకు తెలియదా బన్నీ ... నీతులు చెబుతున్నావు...!
జగన్ పాదయాత్ర మళ్ళీ మొదలు .... ఇక నుంచి టీడీపీ కి చుక్కలేనా...!
ఇటువంటి సమాధానాలు చెప్పి పరువు పోగొట్టుకోకు పవన్...!
స్టేజ్ మీదే రవితేజ , ఇలియానా రొమాన్స్... చూసే వారికి మతి పోయింది...!
కమల్ హాసన్ కూతురు అక్షర వి మరికొన్ని బెడ్ రూమ్ ఫొటోస్ లీక్... ఎవరిని వదిలి పెట్టను...!
విజయమ్మ ఎమోషనల్ స్పీచ్ ... పచ్చ బ్యాచ్ పరిస్థితి ఏంటి ఇప్పుడు...!
ఆ స్టార్ హీరో కోరికలు తీర్చలేక సినిమా ను వదులుకున్న ... నిత్యామీనన్ సంచలనం...!
# RRR విషయం లో షాకింగ్ న్యూస్...!
షాక్ : ఆ డైరెక్టర్ నన్ను వేధించాడు సనా ఆంటీ సంచలనం ... అందరి ముందు నన్ను ...!
సర్వే రిపోర్ట్  : గోదావరిలో టీడీపీ చిత్తు... వైసీపీదే హవా... ఎవరెవరికి ఎన్ని సీట్లు...!
చూస్తుంటే పవన్ కళ్యాణ్ ను వాళ్ళే ముంచేటట్లున్నారే ...!
అడ్డంగా బుక్కయిన మహేష్  బాబు ...  చుక్కలు చూపిస్తున్న ఎన్టీఆర్ అభిమానులు...!
అవకాశాలు ఇస్తానని నన్ను బాగా వాడుకున్నాడు... మిస్ ఇండియా సంచలన  వ్యాఖ్యలు...!
ఈ వయసులో కూడా  హీరోయిన్ బ్రా లేకుండా ఫోజు ...కలకలం..!
నన్ను నగ్నం గా అతను  కూడా చూశాడు ..  సంచలనం రేపిన రాధిక ఆప్టే...!
మహాకూటమి నేత చంద్ర బాబు పరువు తీసేశాడుగా... బాబు కు అంత సీన్ లేదు...!
రాజకీయాల్లో సంచలనం ... జగన్  , పవన్ రహస్య సమావేశం జరిగిందా...!
తమిళ నాడులో కూడా టీడీపీ పోటీ చేస్తుందంటా  ... ఇంత కంటే కామెడీ ఉంటుందా...!
 నన్ను హోటల్ కు పిలిచి అలా చూడాలని ఉందన్నారు ... రాధిక ఆప్టే సంచలనం....!
మీడియా అతి ప్రచారమే టీడీపీ కొంప ముంచ బోతుందా... !