Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Sep 24, 2018 | Last Updated 5:25 am IST

Menu &Sections

Search

‘పంతం’పై ఆశలు పెట్టుకున్న గోపిచంద్!

‘పంతం’పై ఆశలు పెట్టుకున్న గోపిచంద్!
‘పంతం’పై ఆశలు పెట్టుకున్న గోపిచంద్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో వారసత్వపు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు గోపిచంద్.  ప్రముఖ విప్లవ దర్శకుడు టి. కృష్ణ తనయుడు గోపిచంద్ ‘తొలివలపు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు..దాంతో తర్వాత చిత్రంల్లో జయం, వర్షం, నిజం లాంటి చిత్రాల్లో విలన్ గా నటించాడు.  ఈ చిత్రాలతో హీరో స్థాయి ఇమేజ్ తెచ్చుకోవడంతో తర్వాత హీరోగా పలు చిత్రాల్లో నటించాడు.  తెలుగు ఇండస్ట్రీలో ఆంధ్రుడు`, `య‌జ్ఞం`, `ల‌క్ష్యం`,‘సాహసం’ చిత్రాలతో యాక్షన్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న గోపిచంద్ ‘లౌక్యం’ చిత్రంతో కామెడీ పరంగా కడుపుబ్బా నవ్వించాడు.
hero-gopichand-next-movie-pantham-kk-radha-mohan-k

ఆ తర్వాత వచ్చిన ‘ఆక్సిజన్’, ‘గౌతమ్‌నంద’ సినిమాలు కూడా తీవ్రంగా నిరాశపరిచాయి. ప్రస్తుతం విజయం అనివార్యమైన పరిస్థితుల్లో ‘పంతం’ మూవీతో గోపీచంద్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. గోపీచంద్‌ నటిస్తోన్న 25వ చిత్రమిది. మెహరీన్ పిర్జాదా కథానాయికగా నటిస్తోంది. ‘బలుపు’, ‘పవర్’, ‘జై లవ కుశ’ వంటి హిట్ చిత్రాలకు స్క్రీన్‌ప్లే అందించిన కె.చక్రవర్తి (చక్రి) ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 
hero-gopichand-next-movie-pantham-kk-radha-mohan-k
ఇదిలా ఉంటే, ‘పంతం’ టీజర్‌కు చిత్ర యూనిట్ ముహూర్తం ఖరారు చేసింది. ఈనెల 5న ఉదయం 11 గంటలకు టీజర్‌ను విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్ర నిర్మాత కె.కె.రాధామోహన్ ప్రకటనను విడుదల చేశారు.  ప్రస్తుతం లండన్‌, స్కాట్‌లాండ్‌లోని అందమైన లొకేషన్లలో పాటలు చిత్రీకరిస్తున్నాం.  డైరెక్టర్ చ‌క్రవ‌ర్తి సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించారు.  ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలై 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 


hero-gopichand-next-movie-pantham-kk-radha-mohan-k
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జుట్టురాలుట - తెల్లజుట్టు - చుండ్రు నివారణకు ఉపాయం
వెరైటీ మొగల్ పాలక్ పన్నీర్
ఫ్లిప్ కార్ట్ వినియోగదారులకు శుభవార్త..!
 శాంసంగ్ నుండి అద్భుతమైన ఫీచర్లతో..ఫీచర్లతో రెండు స్మార్ట్ ఫోన్ లను విడుదల!
ఎమ్మెల్యేలపై జేసీ సంచలన వ్యాఖ్యలు!
బిగ్ బాస్ 2:సారి ఎవరికి మూడిందో!
టీఆర్ఎస్ ఎదురు దెబ్బలు షురూ..!
జేసీకి డబ్బు ఇవ్వనందుకే ఇలా చేస్తున్నారు..ప్రభోదానందస్వామి ఆరోపణ!
మాలీవుడ్ స్టార్ హీరో తండ్రికాబోతున్నాడట!
తమిళ టివి నటి ఆత్మహత్యాయత్నం!
బిగ్ బాస్ కి షాక్ ఇచ్చిన కౌశల్!
మంచి మనసు చాటుకున్న బాలీవుడ్ హీరో!
సుమంత్ లుక్ చూసి షాక్ తిన్నా : వెంకటేష్
మాధవి తండ్రి మనోహరాచారి అప్పట్లో పెద్ద ఫ్యాక్షనిస్టు!
చరణ్ షూటింగ్ సెట్స్ లో మెగాస్టార్ సందడి!
తన కూతురుపై పోలీస్ కేసు పెట్టిన నటుడు!
కౌశల్ కూతురికి సర్పైజ్ ఇచ్చిన నూతన్ నాయుడు!
బాలీవుడ్ బ్యూటి రిచా చద్దాకు ఘోర అవమానం!
‘దేవదాస్’ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్!
రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో హీరో!
సంపూర్ణ ఆరోగ్యం 'సూర్య నమస్కారాల'తో సొంతం!
ఆరోగ్యం కోసం ఇంట్లో చిట్కాలు
రెడ్ బికినీలో కేక పుట్టిస్తుంది!
చింతపండు పప్పు!
భానుశ్రీ పై పెదవి విరుస్తున్న నెటిజన్లు!
మంచు లక్ష్మిపై నెటిజన్లు ఫైర్!
క్లివేష్ షో తో పిచ్చెక్కిస్తున్న పెళ్లైన భామ!
‘సర్కార్’ ఫస్టు సింగిల్ సిద్దం!
 ఇల్లు, ఉద్యోగం, రూ.8 లక్షల ఎక్స్‌గ్రేషియా..అమృతకు కలెక్టర్ హామీ!
వెండితెరపై కనిపించబోతున్న ఎంజీఆర్!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.