Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Feb 24, 2019 | Last Updated 6:39 am IST

Menu &Sections

Search

హీరోయిన్ గా నాకేం తక్కువ : అనసూయ

హీరోయిన్ గా నాకేం తక్కువ : అనసూయ
హీరోయిన్ గా నాకేం తక్కువ : అనసూయ
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బుల్లితెరపై వస్తున్న జబర్ధస్త్ కామెడీ షో తో యాంకర్ గా పరిచయం అయిన అనసూయ అతి తక్కువ కాలంలో మంచి క్రేజ్ సంపాదించుకుంది.  జబర్ధస్త్ లోనే కాకుండా ఇతర ఛానల్స్ లో యాంకర్ గా సత్తా చాటుతుంది. ఈ అమ్మడి అదృష్టం కలిసి వచ్చి అక్కినేని నాగార్జున సరసన ‘సోగ్గాడే చిన్ని నానయ’తో వెండితెరపై కూడా తన ప్రస్థానం మొదలు పెట్టింది. 
rangasthalam-movie
ఒకటీ రెండు సినిమాల్లో నటించిన అనసూయ ఈ మద్య సుకుమార్, రాంచరణ్ కాంబినేషన్ లో వచ్చిన ‘రంగస్థలం’ సినిమాలో రత్తమ్మత్తగా నటించి దుమ్మురేపింది.  ఒకదశలో చిట్టిబాబు గా రాంచరణ్, రామలక్ష్మిగా సమంత లకు ఎంత పేరు వచ్చిందో..రంగమ్మత్తగా అనసూయ క్యారెక్టర్ కి కూడా మంచి పేరు వచ్చింది.  దాంతో ఇండస్ట్రీలో అనసూయకు వరుస ఛాన్సులు రావడం మొదలయ్యాయి. 
rangasthalam-movie

ఓ వైపు బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే వెండితెరపై నటిస్తుంది. తాజాగా హీరోయిన్‌కు తానేమీ తక్కువ కాదని.. అసలు ధైర్యంగా ముందుకు వెళ్లే ప్రతి మహిళా హీరోయినే అని హాట్ యాంకర్‌ అనసూయ వ్యాఖ్యానించింది. తాజాగా ఆమె విశాఖపట్నంలో ఓ షాపింగ్‌ మాల్‌ను ప్రారంభించి మీడియాతో ముచ్చటించింది.
rangasthalam-movie
తాను ఎక్కడికి వెళ్లినా రంగమ్మత్త అని పిలుస్తున్నారని, చాలా ఆనందంగా ఉందని అనసూయ తెలిపింది.ప్రస్తుతం తన చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. రంగస్థలంలో రంగమ్మత్తలా మంచి పాత్రల్లో కనబడుతూ గుర్తింపు తెచ్చుకోవాలని ఉందని చెప్పింది.


rangasthalam-movie
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రకూల్ తమ్ముడు హీరోగా ఎంట్రీ!
టీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు శుభవార్త!
ముగిసిన కోడి రామకృష్ణ అంత్యక్రియలు..!
కోడి రామకృష్ణ నుదిటిపై బ్యాండ్..సీక్రేట్ అదే!
నాన్న సినిమాలే ప్రాణంగా భావించేవారు : కోడి రామకృష్ణ కూతురు దివ్యా దీప్తి
నన్ను ఆప్యాయంగా పలకరించే ఇద్దరూ లేరు : విజయశాంతి
ఆ విషయంలో వర్మ వెనక్కి తగ్గారా?!
ఓరి దుర్మార్గులారా నిజంగా పులిని పంపుతార్రా? అనిరుథ్ కి షాక్
పూరీ జగన్నాథ్ కన్నీరు పెట్టుకున్నాడు!
‘భారతీయుడు2’అందేకే ఆగిందట!
దోమల్ని చంపాలని..ఇల్లు కాల్చుకున్న నటీమణి!
కొరటాలను బండబూతులు తిడుతుంది!
‘మన్మథుడు2’లో పాయల్ రాజ్ పూత్ ఔట్!
భూమిక రీ ఎంట్రీకి కారణం అదేనా!
టాలీవుడ్ లో మరో విషాదం..సినీ గేయ రచయిత కన్నుమూత!
జబర్థస్త్ లో మరీ అంత బూతు ఏమీ ఉండదు : నాగబాబు
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర అగ్ని ప్రమాదం..!
ఆసుపత్రిలో చేరిన ప్రముఖ సింగర్!
‘ఎఫ్ 2’ సీక్వెల్ లో యంగ్ హీరోకి ఛాన్స్!
నెగిటీవ్ షేడ్స్ లో సరికొత్తగా నాని!
అర్జున్ రెడ్డి తమిళ రిమేక్ కి కొత్త టైటిల్  ‘ఆదిత్యవర్మ’!
పింక్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తుంది!
టాలీవుడ్ లోకి మరో కొత్త వారసుడు!
తండ్రి పాత్రలో విజయ్ దేవరకొండ!
ఆ కాశీ విశ్వనాథుడే ఈ కళాతపస్వీ.. 'విశ్వ‌ద‌ర్శ‌నం' టీజ‌ర్ విడుద‌ల‌!
‘మీ టూ’ఉద్యమాన్ని కొందరు పక్కదారి పట్టించారు : రాయ్ లక్ష్మీ