ఈ మధ్య ఇండియా లో ముఖ్యముగా బాలీవుడ్ లో వస్తున్న సినిమాలు సభ్య సమాజం సిగ్గు పడే విధంగా సినిమా లు తీస్తున్నారు. యువతను పక్క దోవ పట్టించే విధముగా శృంగార సన్నివేశాలు ఎక్కువగా తీస్తున్నారు. దీనితో సాధారణముగా ఇటువంటి సినిమాల మీదకు యువత ఆకర్షితులు అవుతున్నారు. ప్రముఖ దర్శక, నిర్మాత విక్రమ్ భట్ రూపొందించిన మాయ వెబ్‌ సిరీస్‌ సీక్వెల్‌కు రంగం సిద్ధమైంది.

Image result for maaya 2

మాయా2కు విక్రమ్ స్వీక్వెల్‌గా రూపొందించడమే కాకుండా ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ వెబ్‌ సిరీస్‌లో ప్రియాల్ గోర్, లీనా జుమానీ కీలక పాత్రలను పోషించారు. మాయ2 ట్రైలర్‌లోని గోర్, లీనా ముద్దు సన్నివేశాలు కాకపుట్టిస్తున్నాయి. హాట్ హాట్‌గా ఉన్న ట్రైలర్‌పై సినీ వర్గాలు చర్చించుకొంటున్నాయి. మాయా2 ట్రైలర్‌ను ఇంటర్నెట్, సోషల్ మీడియా మాధ్యమాలలో ప్రియాల్ షేర్ చేయగా దానికి అనూహ్య స్పందన వచ్చింది.

Image result for maaya 2

ముద్దు సీన్లపై సోషల్ మీడియాలో నెటిజన్లు దారుణమైన కామెంట్లు విసిరారు. అయితే ట్రోల్స్‌ను తాను పట్టించుకొను అని ప్రియాల్ స్పష్టం చేశారు.మాయ2 ట్రైలర్ చూసిన తర్వాత ఒకరకమైన స్పందన రావడం చాలా సహజం. ఎందుకంటే నేను హోమో సెక్సువల్ పాత్రలో కనిపించడం ఇదే తొలిసారి. అందుకే ఆడియెన్స్ చాలా షాక్‌కు గురయ్యారు. సాధారణంగా మాలాంటి యాక్టర్లు నెగిటివ్ పాత్రలు పోషిస్తే ప్రేక్షకులు జీర్ణించుకోలేరు అని ప్రియాల్ పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: